త్వరలోనే కొన్ని ఇంట్రెస్టింగ్ సినిమాలు ఓటీటీల్లో విడుదల కాబోతున్నాయి. వాటి రిలీజ్ డేట్స్ అండ్ ఓటీటీ ఫ్లాట్ ఫామ్ ఇప్పుడు తెలుసుకుందాం! ది కశ్మీర్ ఫైల్స్ - మే 13, జీ 5 మిషన్ ఇంపాజిబుల్ - ఏప్రిల్ 29, నెట్ ఫ్లిక్స్ సాని కాయిదం - మే 6, అమెజాన్ ప్రైమ్ జుండ్ - మే 6, జీ5 పుజు - మే 13, సోనీ లివ్ ఈ సినిమాలు కాకుండా రీసెంట్ గా ఓటీటీలో రిలీజైన కొన్ని సినిమాలకు మంచి టాక్ వస్తోంది. అవేంటంటే..? గంగూబాయి - ఏప్రిల్ 26న నెట్ ఫ్లిక్స్ లో విడుదలైన ఈ సినిమా వీక్షకులను అలరిస్తోంది. మన్మథ లీల - ఏప్రిల్ 22న 'ఆహా' తమిళ్ లో విడుదలైంది ఈ సినిమా. కూతురైవల్ - ఏప్రిల్ 20న నెట్ ఫ్లిక్స్ లో విడుదలైన సినిమాకి పాజిటివ్ రివ్యూస్ వస్తున్నాయి.