అనుపమా పరమేశ్వరన్ అంటే క్యూట్‌నెస్‌కు చిరునామా.

కానీ, అనుపమాకు మాత్రం ఓ హీరో క్యూట్‌గా అనిపించాడట.

అతను మరెవ్వరో కాదు, హీరో రామ్ పోతినేని.

వీరిద్దరు ‘ఉన్నది ఒకటే జిందగీ’, ‘హలో గురు ప్రేమ కోసమే’లో నటించారు.

తాజాగా రామ్ నటిస్తున్న ‘ది వారియర్’ సెట్స్‌కు అను వెళ్లింది.

‘హలో... నమస్తే అండీ’ అంటూ రామ్‌కు స‌ర్‌ప్రైజ్‌ ఇచ్చింది.

అనుపమా తెలుగులో వరుసగా మూడూ చిత్రాల్లో నటిస్తోంది.

‘కార్తికేయ 2’, ‘18 పేజెస్’, ‘బటర్‌ఫ్లై’ విడుదలకు సిద్ధమవుతున్నాయి.

అను హైదరాబాద్‌లోనే షూటింగులతో బిజీగా గడిపేస్తోంది.

Images and Videos Credit: Anupama Parameswaran/Instagram