'ఆచార్య' సినిమా ప్రీ రిలీజ్ బిజినెస్ ఎంత జరిగింది? ఏ ఏరియాను ఎంతకు అమ్మారు?

నైజాం రైట్స్ రేటు రూ. 40 కోట్లు

నైజాం రైట్స్ రేటు రూ. 40 కోట్లు

సీడెడ్ - రూ. 20 కోట్లు

సీడెడ్ - రూ. 20 కోట్లు

నెల్లూరు జిల్లా హక్కులను రూ. 4.5 కోట్లు విక్రయించారని తెలిసింది. 

గుంటూరు రైట్స్ రేటు రూ. 9 కోట్లు

గుంటూరు రైట్స్ రేటు రూ. 9 కోట్లు

కృష్ణా జిల్లా రైట్స్ రేటు రూ. 8 కోట్లు

కృష్ణా జిల్లా రైట్స్ రేటు రూ. 8 కోట్లు

తూర్పు గోదావ‌రి రైట్స్ రేటు రూ. 9 కోట్లు

పశ్చిమ గోదావ‌రి రైట్స్ రేటు రూ. 7.5 కోట్లు

విశాఖ (ఉత్తరాంధ్ర) రైట్స్ రేటు రూ. 13 కోట్లు

క‌ర్ణాట‌క + రెస్టాఫ్ ఇండియా కలిపి రూ. 12 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ చేసిందట. 

ఓవ‌ర్ సీస్ రైట్స్ రేటు రూ. 12 కోట్లు అని టాక్.

ప్రపంచవ్యాప్తంగా రూ. 135 కోట్ల మేర‌కు ప్రీ రిలీజ్ బిజినెస్‌ జరిగింది.