ఈరోజు సమంత పుట్టినరోజు సందర్భంగా ఆమె నటించిన సినిమాల్లో బెస్ట్ రోల్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం! ఏ మాయ చేశావే - జెస్సీ దూకుడు - ప్రశాంతి ఈగ - బిందు ఎటో వెళ్లిపోయింది మనసు - నిత్య అత్తారింటికి దారేది - శశి మనం - ప్రియా, కృష్ణ అ ఆ - అనసూయ ఓ బేబీ - బేబీ, స్వాతి మజిలీ - శ్రావణి మహానటి - మధురవాణి రంగస్థలం - రామలక్ష్మి