ఇప్పుడు హీరోయిన్ ప్రియాంకా జవాల్కర్ కశ్మీర్‌లో ఉన్నారు.

కశ్మీర్ రోడ్స్ మీద సరదాగా షికారు చేస్తున్న ప్రియాంకా జవాల్కర్ 

వేసవిలో వెకేషన్‌కు వెళ్లాలని అనుకునే వాళ్లకు కశ్మీర్ మంచి ఆప్షన్ కదూ!

కశ్మీర్‌లో చిన్నారులతో డ్యాన్స్ చేస్తున్న ప్రియాంకా జవాల్కర్

చిన్నారులతో ఒక సెల్ఫీ

నీళ్లలో ప్రియాంకా జవాల్కర్ ఆటలు

కశ్మీర్‌లో ప్రియాంకా జవాల్కర్

హైఫై... స్నేహానికి వయసుతో సంబంధం లేదు! చిన్నారులతో టైమ్ స్పెండ్ చేయడానికి కూడా! ఈ ఫోటో చూస్తే అలాగే ఉంది కదూ!

ఫుడ్ తింటున్న ప్రియాంకా జవాల్కర్

కశ్మీర్‌లో ప్రియాంకా జవాల్కర్

కశ్మీర్‌లో ప్రియాంకా జవాల్కర్ (All images courtesy: Priyanka Jawalkar / Instagram)