శివాత్మిక రాజశేఖర్... సోషల్ మీడియాలో లేటెస్ట్ సెన్సేషన్. రీసెంట్‌గా మోడ్రన్ డ్రస్‌లలో ఫొటోస్ పోస్ట్ చేస్తున్న శివాత్మిక, ఇప్పుడు సారీ ఫొటోస్ పోస్ట్ చేశారు. శారీలో సెల్ఫీ తీసుకుంటున్న శివాత్మిక శారీలో శివాత్మికా రాజశేఖర్ శివాత్మికా రాజశేఖర్ చిరునవ్వులు రాజశేఖర్ కుమార్తెగా ప్రేక్షకులకు పరిచయమైన శివాత్మిక, ఇప్పుడు తనకంటూ కొంత గుర్తింపు తెచ్చుకున్నారు. 'దొరసాని' సినిమాతో శివాత్మిక వెండితెరకు పరిచయం అయ్యారు. ఇప్పుడు కొన్ని సినిమాలు చేస్తున్నారు. ఓ పెళ్లికి ఇలా శారీలో శివాత్మిక అటెండ్ అయ్యారని సమాచారం. త్వరలో శివాత్మిక నటించిన 'పంచతంత్రం' విడుదల కానుంది. శివాత్మికా రాజశేఖర్ (All image courtesy: Shivathmika Rajashekar / instagram)