విష్ణు ప్రియ అవకాశాలను కరోనా బాగా దెబ్బతీసింది.
‘పోవే పోరా’ టీవీ షో ఆగిపోవడం విష్ణుకు పెద్ద మైనస్.
ఆమె నటించిన వెబ్ సీరిస్‌కు కూడా పెద్దగా పేరు రాలేదు.
కానీ, సోషల్ మీడియాలో మాత్రం విష్ణు ఎప్పుడూ యాక్టీవే.
అప్పుడప్పుడు అందాలు ఆరబోస్తూ ఆకట్టుకోవడం విష్ణు ప్రత్యేకత.
ఇటీవల ‘జబర్దస్త్’లో ఓ స్కిట్ చేసినా, మళ్లీ అవకాశం రాలేదు.
ప్రస్తుతం విష్ణు ప్రియ అవకాశాల కోసం గట్టిగానే ట్రై చేస్తోంది.
తాజాగా విష్ణు చీరలో అందాలు ఒలకబోస్తున్న వీడియో వైరల్ అయ్యింది.
Images and Videos Credit: Vishnu Priya/Instagram