❤ దంతాలు ఆరోగ్యంగా ఉంటేనే మీరు కూడా ఆరోగ్యంగా ఉండగలరు.

❤ దంతాలు ఆరోగ్యంగా లేకపోతే గుండె జబ్బులు వస్తాయి.

❤ దంతాల నుంచి నేరుగా గుండెకు రక్త నాళాలు ఉంటాయి.

❤ నోట్లో ఏర్పడిన బ్యాక్టీరియా పుండ్లలోని రక్తంతో కలిసి గుండెకు చేరుతాయి.

❤ నోటీ బ్యాక్టీరియా గుండె కవాటాలను నాశనం చేస్తాయి.

❤ కృత్రిమ గుండె కవటాలు కలిగిన రోగులు తప్పకుండా నోటిని శుభ్రంగా ఉంచుకోవాలి.

❤ రోజూ ఉదయం, రాత్రి వేళ్లల్లో దంతాలను బ్రష్ చేయాలి.

❤ రోజూ కనీసం 2 ని. బ్రష్ చేయాలి. అతిగా బ్రష్ చేస్తే ఎనామెల్ దెబ్బ తింటుంది.

❤ దంతాలకు ఫ్లోసింగ్ కూడా తప్పనిసరి.

❤ జంక్ ఫుడ్, కొవ్వు పదార్థాలను అతిగా తీసుకోవద్దు.

❤ స్వీట్లు కావిటీస్‌ ప్రమాదాన్ని పెంచుతాయి. దంతాలకు రంథ్రాలు చేస్తాయి.

❤ దంతాలను పట్టకర్రలా వాడొద్దు. వాటితో బలమైన పనులు చేయొద్దు.

Images and Videos Credit: Pixabay and Pixels