అన్వేషించండి

Allu Arjun On Chiranjeevi Birthday: కట్టె కాలే వరకు... చిరు బర్త్‌డేకు అల్లు అర్జున్ చేసిన ట్వీట్‌లో మీనింగ్ తెలుసా?

KKAVCF Meaning: చిరంజీవి పుట్టినరోజు సందర్భంగా పలువురు స్టార్స్ ట్వీట్స్ చేశారు. మెగాస్టార్‌కు విషెష్ చెప్పారు. అయితే అల్లు అర్జున్ చేసిన ట్వీట్ వైరల్ అవుతోంది. అందులో #KKAVCF కి మీనింగ్ తెలుసా?

Show Quick Read
Key points generated by AI, verified by newsroom
  • అల్లు అర్జున్ చిరంజీవి పుట్టినరోజుకు ప్రత్యేకంగా శుభాకాంక్షలు తెలిపారు.
  • #KKAVCF హ్యాష్‌ట్యాగ్ 'కట్టె కాలే వరకు చిరంజీవి ఫ్యాన్' సూచిస్తుంది.
  • ఈ ట్వీట్ కుటుంబాల మధ్య ప్రచారంలో ఉన్న గ్యాప్‌ను తొలగించింది.

మెగాస్టార్ చిరంజీవి పుట్టినరోజు (Chiranjeevi Birthday) సందర్భంగా తెలుగుతో పాటు ఇతర చిత్రసీమలకు చెందిన పలువురు ప్రముఖులు సోషల్ మీడియా వేదికగా శుభాకాంక్షలు తెలియజేశారు. అయితే... ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ చెప్పిన విషెష్ వైరల్ అయ్యాయి. ట్విట్టర్ (ఎక్స్)లో బన్నీ చేసిన ట్వీట్, అందులో ఒక్క హ్యాష్ ట్యాగ్ #KKAVCF అందరి దృష్టినీ ఆకర్షిస్తోంది. దానికి మీనింగ్ తెలుసా?

కట్టె కాలే అంత వరకూ... చిరంజీవి అభిమానినే!
Allu Arjun Tweet On Chiranjeevi Birthday: ''వన్ అండ్ ఓన్లీ మన మెగాస్టార్ చిరంజీవి గారికి జన్మదిన శుభాకాంక్షలు. ఆయనే మా అందరికీ అతి సపోర్ట్ సిస్టమ్. మన అందరికీ ఎంతో స్ఫూర్తి ఇచ్చిన వ్యక్తి ఆయన. మమ్మల్ని ఎదిగేలా ప్రోత్సహించారు" అని అల్లు అర్జున్ పేర్కొన్నారు. ఆ ట్వీట్ చివర #KKAVCF హ్యాష్ ట్యాగ్ యాడ్ చేశారు. దాని పక్కన (Iykyk) అని పేర్కొన్నారు. If You Know You Know (ఒకవేళ మీకు తెలిస్తే మీకు తెలుసు) అని చెప్పారు. దాంతో హ్యాష్ ట్యాగ్ మీనింగ్ ఏంటో తెలుసుకోవాలని అందరూ ఆసక్తి చూపించారు.

Also Read: Nayanthara Onam Saree 2026 Photos - నయనతార ఓనం లుక్కు... కేరళ స్టైల్ వైట్ శారీలో కిర్రాకు

#KKAVCF హ్యాష్‌ట్యాగ్ మీనింగ్ ఏమిటంటే... 'కట్టే కాలే అంత వరకు చిరంజీవి ఫ్యాన్' అని అర్థం. ఇంతకు ముందు ఓ వేడుకలో అల్లు అర్జున్ ఆ మాట చెప్పారు. అంతకు ముందు ఓ ప్రీ రిలీజ్ వేడుకలో ''కట్టె కాలే అంత వరకు నేను పవన్ కళ్యాణ్ ఫ్యాన్'' అని దర్శకుడు హరీష్ శంకర్ చెప్పారు. ఇప్పుడు అల్లు అర్జున్ మరోసారి ఆ మాట చెప్పారు. అదీ సంగతి.

Also ReadNaga Babu Celebrates Chiranjeevi Birthday - భవిష్యత్ తరాలకు ప్రాణవాయువు ఇద్దాం... చిరు పుట్టినరోజున మొక్కలు నాటిన తమ్ముడు నాగబాబు

గత కొన్నాళ్లుగా మెగా (కొణిదెల), అల్లు కుటుంబాల మధ్య కొంత గ్యాప్ ఉందని ప్రచారం జరుగుతోంది. బన్నీకి, మెగా హీరోలకు మధ్య పడటం లేదని సోషల్ మీడియాలో తరచూ ట్రోల్స్ వస్తాయి. ఇప్పుడు వాటన్నిటికీ అల్లు అర్జున్ ట్వీట్‌తో చెక్ పెట్టినట్టు అయ్యింది. చిరంజీవిపై తనకు ఉన్న గౌరవాన్ని, అభిమానాన్ని మరోసారి చూపించారు బన్నీ.

Also ReadRavi Teja Irumudi Movie Review In Telugu - 'ఇరుముడి' రివ్యూ: సెంటిమెంట్‌తో కొట్టిన రవితేజ... మాస్ కాదు, ఎమోషనల్ ఫ్యామిలీ డ్రామా ఎలా ఉందంటే?

Frequently Asked Questions

అల్లు అర్జున్ చిరంజీవి పుట్టినరోజు శుభాకాంక్షలలో ప్రత్యేకత ఏమిటి?

అల్లు అర్జున్ ట్వీట్ లోని #KKAVCF హ్యాష్ ట్యాగ్ అందరి దృష్టిని ఆకర్షించింది. దాని అర్థం తెలుసుకోవాలని చాలా మంది ఆసక్తి చూపించారు.

#KKAVCF హ్యాష్ ట్యాగ్ అర్థం ఏమిటి?

#KKAVCF అంటే 'కట్టే కాలే అంత వరకు చిరంజీవి ఫ్యాన్' అని అర్థం. ఈ మాటను అల్లు అర్జున్ గతంలోనూ చెప్పారు.

అల్లు అర్జున్ ట్వీట్ వల్ల వచ్చిన ప్రయోజనం ఏమిటి?

మెగా, అల్లు కుటుంబాల మధ్య గ్యాప్ ఉందన్న ప్రచారానికి బన్నీ ట్వీట్ చెక్ పెట్టింది. చిరంజీవిపై తన గౌరవాన్ని, అభిమానాన్ని మరోసారి చాటుకుంది.

Advertisement

టాప్ హెడ్ లైన్స్

Allu Arjun On Chiranjeevi Birthday: కట్టె కాలే వరకు... చిరు బర్త్‌డేకు అల్లు అర్జున్ చేసిన ట్వీట్‌లో మీనింగ్ తెలుసా?
కట్టె కాలే వరకు... చిరు బర్త్‌డేకు అల్లు అర్జున్ చేసిన ట్వీట్‌లో మీనింగ్ తెలుసా?
Mugguru Kothulu: ముగ్గురు కోతులు ఫస్ట్ లుక్... ఫుల్ లెంగ్త్ కామెడీ సినిమా... కిటికీ లోనుంచి ఏం చూస్తున్నారు?
ముగ్గురు కోతులు ఫస్ట్ లుక్... ఫుల్ లెంగ్త్ కామెడీ సినిమా... కిటికీ లోనుంచి ఏం చూస్తున్నారు?
Naga Babu: భవిష్యత్ తరాలకు ప్రాణవాయువు ఇద్దాం... చిరు పుట్టినరోజున మొక్కలు నాటిన తమ్ముడు నాగబాబు
భవిష్యత్ తరాలకు ప్రాణవాయువు ఇద్దాం... చిరు పుట్టినరోజున మొక్కలు నాటిన తమ్ముడు నాగబాబు
Deepika Padukone : ప్రభాస్ స్పిరిట్ కాంట్రవర్సీపై దీపికా పదుకోన్ రియాక్షన్ - ఒక్క లైక్‌తో...
ప్రభాస్ స్పిరిట్ కాంట్రవర్సీపై దీపికా పదుకోన్ రియాక్షన్ - ఒక్క లైక్‌తో...
Advertisement

వీడియోలు

IAS Officers | హిమాచల్‌లో IAS పోస్టుల కోత.. AP, Telanganaలో పెంపు! అసలు కారణమేంటి?
Gundenininda Gudigantalu Serial August 21 | ప్రభావతికి తిక్క కుదిర్చిన మీనా, శృతి
Formula1 Race Car Exhibition Andhra University | ఆంధ్రా యూనివర్శిటీలో ఫార్ములా-1 కారు
Konda Susmitha Vs Congress | ఉన్నమాటంటే ఉలిక్కిపడుతున్నారా..!?|
JAC Bopparaju Venkateswarlu Comments | మా జీతాలకే ఆదాయం మొత్తం సరిపోతోంది అనేది అబద్దం
Advertisement

ఫోటో గ్యాలరీ

Advertisement

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
CM Chandrababu: వచ్చే నెలలో అనకాపల్లి, విశాఖకు గోదావరి జలాలు! ఏపీ సీఎం చంద్రబాబు కీలక ప్రకటన!
వచ్చే నెలలో అనకాపల్లి, విశాఖకు గోదావరి జలాలు! ఏపీ సీఎం చంద్రబాబు కీలక ప్రకటన!
Veligonda Project: వెలిగొండ ప్రాజెక్టు తొలిదశ ప్రారంభానికి సర్వం సిద్ధం! నిర్వాసితులకు 250 కోట్ల అందజేసిన ముఖ్యమంత్రి చంద్రబాబు! 
వెలిగొండ ప్రాజెక్టు తొలిదశ ప్రారంభానికి సర్వం సిద్ధం! నిర్వాసితులకు 250 కోట్ల అందజేసిన ముఖ్యమంత్రి చంద్రబాబు! 
Sheik Sadiq Khan Arrest: పంచాయతీరాజ్ ఏఈ కుటుంబ ఆత్మహత్య కేసులో కీలక ముందడుగు! ఢిల్లీలో చిక్కిన రైఫిల్ షూటింగ్ కోచ్‌ సాధిక్ ఖాన్!
పంచాయతీరాజ్ ఏఈ కుటుంబ ఆత్మహత్య కేసులో కీలక ముందడుగు! ఢిల్లీలో చిక్కిన రైఫిల్ షూటింగ్ కోచ్‌ సాధిక్ ఖాన్!
Lok Sabha Delimitation Freeze: డీలిమిటేషన్‌కు కాంగ్రెస్ నో - 50 ఏళ్లుగా 90 కోట్లు పెరిగిన జనాభా - మరి ఎంపీ సీట్లు పెరగొద్దా?
డీలిమిటేషన్‌కు కాంగ్రెస్ నో - 50 ఏళ్లుగా 90 కోట్లు పెరిగిన జనాభా - మరి ఎంపీ సీట్లు పెరగొద్దా?
iPhone Crimes India: ఐఫోన్ మోజులో ముక్కలవుతున్న భారతీయ కుటుంబాలు! రోజురోజుకు పెరుగుతున్న హత్యలు, ఆత్మహత్యలు!
ఐఫోన్ మోజులో ముక్కలవుతున్న భారతీయ కుటుంబాలు! రోజురోజుకు పెరుగుతున్న హత్యలు, ఆత్మహత్యలు!
Revanth Reddy US Tour Cancellation : రేవంత్‌కు కావాల్సిందే కేంద్రం చేసిందా ? - అమెరికా టూర్ పర్మిషన్ క్యాన్సిల్ వెనుక రాజకీయం ఉందా?
రేవంత్‌కు కావాల్సిందే కేంద్రం చేసిందా ? - అమెరికా టూర్ పర్మిషన్ క్యాన్సిల్ వెనుక రాజకీయం ఉందా?
Deepika Padukone : ప్రభాస్ స్పిరిట్ కాంట్రవర్సీపై దీపికా పదుకోన్ రియాక్షన్ - ఒక్క లైక్‌తో...
ప్రభాస్ స్పిరిట్ కాంట్రవర్సీపై దీపికా పదుకోన్ రియాక్షన్ - ఒక్క లైక్‌తో...
VVIP Road Accident Cases : అప్పలరాజు కుమారుడికో న్యాయం.. లింగమనేని కుమారుడికో న్యాయం - ఎందుకంటే ?
అప్పలరాజు కుమారుడికో న్యాయం.. లింగమనేని కుమారుడికో న్యాయం - ఎందుకంటే ?
Embed widget