అన్వేషించండి

శిల్పాశెట్ట ఆస్తులు జప్తు, యోధుడిగా వస్తున్న తేజ సజ్జ - నేటి టాప్ సినీ విశేషాలివే!

ఈ రోజు 5 గంటల వరకు జరిగిన సినీ విశేషాల గురించి తెలుసుకోవాలని ఉందా? మరి ఇంకెందుకు ఆలస్యం... ఈ టాప్-5 విశేషాలు చూసేయండి.

''ఇంకోసారి నా కూతురి గురించి మాట్లాడితే... ఇక్కడే పాతరేస్తా'' అని మార్కెట్ రోడ్డులో మనుషులకు మాస్ వార్నింగ్ ఇచ్చారు రాజా రవీంద్ర. ఎందుకు? అసలు ఏమైంది? అనేది తెలియాలంటే ఆయన ప్రధాన పాత్రలో రూపొందుతున్న కొత్త సినిమా 'సారంగదరియా' (Sarangadhariya Movie) విడుదల అయ్యే వరకు వేచి చూడాలి. వరుస విజయాలతో దూసుకు వెళ్తున్న యువ హీరో శ్రీవిష్ణు చేతుల మీదుగా ఇవాళ టీజర్ (Sarangadhariya Teaser) విడుదల చేశారు. (పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.)

Shilpa Shetty Flat and Properties Seized By ED: బాలీవుడ్‌ నటి శిల్పా శెట్టి, ఆమె భర్త రాజ్‌కుంద్రాకు ఈడీ(ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌) షాకిచ్చింది. క్రిప్టో కరెన్సీ, బిట్‌కాయిన్‌ మనీలాండరింగ్‌ కేసులో వారి ఆస్తులను జప్తు చేసింది. ఇందులో శిల్పాశెట్టి పేరుపై ఉన్న ముంబై జుహు ప్లాట్‌తో పాటు పుణెలోని బంగ్లా కూడా ఉన్నట్టు సమాచారం. అలాగే రాజ్‌కుంద్రాకు చెందిన ఈక్విటీ షేర్లను సైతం ఈడీ అటాచ్‌ చేసినట్లు వెల్లడించింది. మొత్తం ఈ కేసులో రూ. 98 కోట్ల విలువైన స్థిర, చర ఆస్తులను ఈడీ జప్తు చేసినట్టు తెలుస్తోంది. కాగా గతంలో రాజ్‌కుంద్రా బిట్‌కాయిన్‌ పేరుతో మోసాలకు పాల్పడినట్టు వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే. (పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.)

Karthika Deepam Fame Nirupam Parital Buy New House: 'కార్తీక దీపం' ఫేం (Karthika Deepam Serial) నిరుపం పరిటాల గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. నిరుపం కంటే కూడా కార్తీక్‌, డాక్టర్‌ బాబుగానే (Karthika Deepam Doctor Babu) ఆడియన్స్‌కి బాగా సుపరిచితం. ఆయన భార్య మంజుల నిరుపం కూడా అందరికి సుపరచితమే. ఇద్దరు కలిసి సీరియల్స్‌లో నటిస్తూ ఆడియన్స్‌ని అలరిస్తున్నారు. మరోవైపు సోషల్‌ మీడియాలోనూ తరచూ వీడియోలు షేర్‌ చేస్తూ పర్సనల్‌ లైఫ్‌ విశేషాలను పంచుకుంటున్నారు. ఇదిలా ఉంటే తాజాగా ఈ డాక్టర్‌ బాబు ఓ గుడ్‌న్యూస్‌ చెప్పాడు. శ్రీరామ నవవి (Sri Rama Navami) సందర్బంగా తమ డ్రీమ్‌ హౌజ్‌ కలను నిజం చేసుకున్నారు. ఈ బుల్లితెర డాక్టర్‌బాబు కొత్త ఇళ్లు కొన్నాడు. (పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.)

Mirai Movie Glimpse Out: ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో తెరకెక్కిన ‘హనుమాన్‘ సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్నాడు యువ హీరో తేజ సజ్జ. సంక్రాంతి బరిలో నిలిచిన ఈ సినిమా పెద్ద సినిమాలను సైతం వెనక్కి నెట్టి అద్భుత విజయాన్ని అందుకున్నాడు. ఈ సినిమాతో దేశ వ్యాప్తంగా ఓ రేంజిలో క్రేజ్ సంపాదించుకున్నారు. ఈ నేపథ్యంలోనే అతడి నెక్ట్ట్స్ మూవీ ఏంటి? అని ప్రేక్షకులు ఎంతగానో ఎదురుచూశారు. వారికి తేజ సజ్జ అదిరిపోయే న్యూస్ చెప్పారు. తన లేటెస్ట్ మూవీకి సంబంధించి మేకర్స్ టైటిల్ గ్లింప్స్ విడుదల చేశారు. ఈ గ్లింప్స్ సినీ అభిమానులను మెస్మరైజ్ చేస్తోంది. (పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.)

Actress Parineeti Chopra Feels Guilty For Following Wrong Advice: బాలీవుడ్ నటి పరిణీతి చోప్రా తాజాగా ‘అమర్ సింగ్ చమ్కిలా’ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఇందులో ఆమె అమర్ జ్యోత్ కౌర్ పాత్రలో ఒదిగిపోయి నటించింది. సినీ అభిమానులతో పాటు విమర్శకుల నుంచి సైతం ప్రశంసలు పొందింది. తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న ఆమె తన సినిమాలతో పాటు వ్యక్తిగత విషయాల గురించి పలు ఆసక్తికర విషయాలను పంచుకుంది. తన కెరీర్ లో చాలా తప్పులు చేసినట్లు వెల్లడించింది. సినిమా పరిశ్రమలో అనుభవం లేని కారణంగా పలువురు ఇచ్చిన సలహాలను పాటించానని, అయితే, వాటి కారణంగా తన కెరీర్ లో చాలా ఇబ్బందులు పడినట్లు చెప్పింది. (పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.)

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

SLBC Tunnel Updates: ఎస్‌ఎల్‌బీసీ టన్నెల్‌లో మరో మృతదేహం గుర్తింపు..!
SLBC Tunnel Updates: ఎస్‌ఎల్‌బీసీ టన్నెల్‌లో మరో మృతదేహం గుర్తింపు..!
Kakani Govardhan Reddy: మైనింగ్ అక్రమాలు, మాజీ మంత్రి కాకాణిపై కేసు నమోదు చేసిన నెల్లూరు పోలీసులు
Kakani Govardhan Reddy: మైనింగ్ అక్రమాలు, మాజీ మంత్రి కాకాణిపై కేసు నమోదు చేసిన నెల్లూరు పోలీసులు
LRS In Telangana: ఎల్ఆర్ఎస్ గడువు పొడిగింపు లేదు, ఈ 31లోగా చెల్లించే వారికే రాయితీ వర్తింపు: మంత్రి పొంగులేటి
ఎల్ఆర్ఎస్ గడువు పొడిగింపు లేదు, ఈ 31లోగా చెల్లించే వారికే రాయితీ వర్తింపు: మంత్రి పొంగులేటి
Polavaram Banakacherla Interlinking Project : 81,900 కోట్లతో పోలవరం-బనకచర్ల అనుసంధానానికి ప్లాన్, ఖజానాపై భారం పడకుండా పూర్తి చేయాలంటున్న చంద్రబాబు
81,900 కోట్లతో పోలవరం-బనకచర్ల అనుసంధానానికి ప్లాన్, ఖజానాపై భారం పడకుండా పూర్తి చేయాలంటున్న చంద్రబాబు
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

KL Rahul Athiya shetty Baby Girl | పాపకు జన్మనిచ్చిన రాహుల్, అతియా శెట్టి | ABP DesamGoenka Pant KL Rahul | IPL 2025 లోనూ కొనసాగుతున్న గోయెంకా తిట్ల పురాణం | ABP DesamSanjiv Goenka Scolding Rishabh Pant | DC vs LSG మ్యాచ్ ఓడిపోగానే పంత్ కు తిట్లు | ABP DesamAshutosh Sharma 66 Runs DC vs LSG Match Highlights | అశుతోష్ శర్మ మాస్ బ్యాటింగ్ చూశారా.? | ABP Desam

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
SLBC Tunnel Updates: ఎస్‌ఎల్‌బీసీ టన్నెల్‌లో మరో మృతదేహం గుర్తింపు..!
SLBC Tunnel Updates: ఎస్‌ఎల్‌బీసీ టన్నెల్‌లో మరో మృతదేహం గుర్తింపు..!
Kakani Govardhan Reddy: మైనింగ్ అక్రమాలు, మాజీ మంత్రి కాకాణిపై కేసు నమోదు చేసిన నెల్లూరు పోలీసులు
Kakani Govardhan Reddy: మైనింగ్ అక్రమాలు, మాజీ మంత్రి కాకాణిపై కేసు నమోదు చేసిన నెల్లూరు పోలీసులు
LRS In Telangana: ఎల్ఆర్ఎస్ గడువు పొడిగింపు లేదు, ఈ 31లోగా చెల్లించే వారికే రాయితీ వర్తింపు: మంత్రి పొంగులేటి
ఎల్ఆర్ఎస్ గడువు పొడిగింపు లేదు, ఈ 31లోగా చెల్లించే వారికే రాయితీ వర్తింపు: మంత్రి పొంగులేటి
Polavaram Banakacherla Interlinking Project : 81,900 కోట్లతో పోలవరం-బనకచర్ల అనుసంధానానికి ప్లాన్, ఖజానాపై భారం పడకుండా పూర్తి చేయాలంటున్న చంద్రబాబు
81,900 కోట్లతో పోలవరం-బనకచర్ల అనుసంధానానికి ప్లాన్, ఖజానాపై భారం పడకుండా పూర్తి చేయాలంటున్న చంద్రబాబు
Sunny Deol: 'బాలీవుడ్ ప్రొడ్యూసర్స్ వారిని చూసి నేర్చుకోవాలి' - సౌత్ సినిమాల్లో కథే హీరో అన్న బాలీవుడ్ స్టార్ సన్నీ దేవోల్
'బాలీవుడ్ ప్రొడ్యూసర్స్ వారిని చూసి నేర్చుకోవాలి' - సౌత్ సినిమాల్లో కథే హీరో అన్న బాలీవుడ్ స్టార్ సన్నీ దేవోల్
Rishabh Pant Trolls: స్టుపిడ్.. స్టుపిడ్.. స్టుపిడ్.. రూ.27 కోట్ల ప్లేయర్ రిషబ్ పంత్ డకౌట్ పై ట్రోలింగ్ మామూలుగా లేదు
స్టుపిడ్.. స్టుపిడ్.. స్టుపిడ్.. రూ.27 కోట్ల ప్లేయర్ రిషబ్ పంత్ డకౌట్ పై ట్రోలింగ్ మామూలుగా లేదు
Crime News: యూపీలో మరో దారుణం, పెళ్లయిన 15 రోజులకే భర్తను హత్య చేయించిన భార్య
యూపీలో మరో దారుణం, పెళ్లయిన 15 రోజులకే భర్తను హత్య చేయించిన భార్య
AP Liquor Scam: దుబాయ్‌కు రూ.2వేల కోట్లు తరలించిన జగన్ బంధువు సునీల్ రెడ్డి - లోక్‌సభలో టీడీపీ ఎంపీ సంచలన ఆరోపణలు
దుబాయ్‌కు రూ.2వేల కోట్లు తరలించిన జగన్ బంధువు సునీల్ రెడ్డి - లోక్‌సభలో టీడీపీ ఎంపీ సంచలన ఆరోపణలు
Embed widget