అన్వేషించండి

Nirupam Paritala: కొత్త ఇల్లు కొన్న 'డాక్టర్‌ బాబు' - భార్యతో కలిసి నూతన ఇంటి గృహ ప్రవేశం, ఫోటోలు వైరల్‌

Nirupam Paritala: 'కార్తీక దీపం' డాక్టర్‌ బాబు కొత్త ఇల్లు కొన్నాడు. శ్రీరామ నవమి పండుగ సందర్భంగా భార్య మంజులతో కలిసి తన కొత్త ఇంటి గృహ ప్రవేశం చేశాడు. ప్రస్తుతం ఈ ఫోటోలు వైరల్‌ అవుతున్నాయి.

Karthika Deepam Fame Nirupam Parital Buy New House: 'కార్తీక దీపం' ఫేం (Karthika Deepam Serial) నిరుపం పరిటాల గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. నిరుపం కంటే కూడా కార్తీక్‌, డాక్టర్‌ బాబుగానే (Karthika Deepam Doctor Babu) ఆడియన్స్‌కి బాగా సుపరిచితం. ఆయన భార్య మంజుల నిరుపం కూడా అందరికి సుపరచితమే. ఇద్దరు కలిసి సీరియల్స్‌లో నటిస్తూ ఆడియన్స్‌ని అలరిస్తున్నారు. మరోవైపు సోషల్‌ మీడియాలోనూ తరచూ వీడియోలు షేర్‌ చేస్తూ పర్సనల్‌ లైఫ్‌ విశేషాలను పంచుకుంటున్నారు. ఇదిలా ఉంటే తాజాగా ఈ డాక్టర్‌ బాబు ఓ గుడ్‌న్యూస్‌ చెప్పాడు. శ్రీరామ నవవి (Sri Rama Navami) సందర్బంగా తమ డ్రీమ్‌ హౌజ్‌ కలను నిజం చేసుకున్నారు. ఈ బుల్లితెర డాక్టర్‌బాబు కొత్త ఇళ్లు కొన్నాడు.

డాక్టర్ బాబు కొత్త ఇంటి గృహ ప్రవేశం 

నిన్న శ్రీరామ నవమి సందర్బంగా ఈ నిరుపమ్‌-మంజులు గృహ ప్రవేశం చేశారు. ఇందుకు సంబంధించిన ఫోటోలను నిరుపమ్‌ భార్య మంజుల సోషల్‌ మీడియాలో షేర్‌ చేశాడు. ఇందులో నిరుపమ్‌, మంజులలు (Manjual - Nirupam) వెంకటేశ్వర స్వామి చిత్రపటంతో కలిసి ఇద్దరు నూతన ఇంటి గృహ ప్రవేశం (Nirupam House warming) చేశారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన ఫోటోలు సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతున్నాయి. ఇక నిరుపమ్‌ దంపతులకు ఇతర టీవీ నటీనటులు, సన్నిహితులు శుభాకాంక్షలు తెలుపుతున్నారు. కాగా ప్రస్తుతం నిరుపమ్‌ 'కార్తీక దీపం' సీరియల్‌తో బుల్లితెర హీరోగా మారాడు. ఈ ధారావాహికతో ఎంతోమంది బుల్లితెర ఆడియన్స్‌కి దగ్గరయ్యాడు. ఇందులో డాక్టర్‌ బాబుగా విశేష ఆదరణ పొందాడు. ప్రస్తుతం 'కార్తీక దీపం 2' ఇది నవవసంతం (Karthika Deepam Idi Nava Vasantham Season 2) అంటూ మరోసారి బుల్లితెర ఆడియన్స్‌ ముందుకు వచ్చాడు.

 
 
 
 
 
View this post on Instagram
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Manjula Paritala (@paritala_manjula_official)

ప్రస్తుతం ఈ సీరియల్‌ టాప్‌ కొనసాగుతుంది. ఇక ఇందులో వంటలక్క, కార్తీక్‌ జంటకు బుల్లితెర ఆడియన్సే కాదు వెండితెర సెలబ్రిటీలు సైతం అభిమానులుగా మారిన సంగతి తెలిసిందే. ఇక కార్తీక్‌ భార్య మంజుల సైతం ఇతర సీరియల్స్‌లో ప్రధాన పాత్రలు పోషిస్తుంది. ఒకప్పుడ లీడ్‌ రోల్స్‌ చేసిన ఆమె ఇప్పుడు అత్త, చెల్లి పాత్రలు పోషిస్తుంది. ఇలా ఇద్దరు బుల్లితెరపై ఎంతోమంది అభిమానులను సంపాదించుకున్నారు. ఇక నిరుపమ్‌, మంజులది ప్రేమ పెళ్లి అనే విషయం తెలిసిందే. చందమామ సీరియల్స్‌తో తొలిసారి ఇద్దరు కలిసి లీడ్‌ రోల్స్‌లో నటించారు. ఇదే సీరియల్స్‌తోనూ ఇద్దరు బుల్లితెర ఎంట్రీ ఇచ్చారు. అదే టైంలో ప్రేమలో పడ్డ నిరుపమ్‌, మంజుల ఆ తర్వాత పెద్దలను ఒప్పించి ప్రేమ పెళ్లి చేసుకున్నారు. వీరికి ప్రస్తుతం ఓ కుమారుడు కూడా ఉన్నాడు. 

Also Read: నా భర్త వేరే అమ్మాయిని ప్రేమించాడు - అందుకే, కలిసి ఉంటున్నాం: నటి స్నేహ

టాప్ హెడ్ లైన్స్

I'm Game New Release Date : దుల్కర్ సల్మాన్ యాక్షన్ థ్రిల్లర్ పోస్ట్ పోన్ - కొత్త రిలీజ్ డేట్ ఎప్పుడంటే?
దుల్కర్ సల్మాన్ యాక్షన్ థ్రిల్లర్ పోస్ట్ పోన్ - కొత్త రిలీజ్ డేట్ ఎప్పుడంటే?
Vishwanath And Sons First Review - 'విశ్వనాథ్ అండ్ సన్స్' ఫస్ట్ రివ్యూ: అత్తారిల్లు, మిస్టర్ పర్ఫెక్ట్ గుర్తొస్తాయా? సూర్య సినిమా టాక్ ఎలా ఉందంటే?
'విశ్వనాథ్ అండ్ సన్స్' ఫస్ట్ రివ్యూ: అత్తారిల్లు, మిస్టర్ పర్ఫెక్ట్ గుర్తొస్తాయా? సూర్య సినిమా టాక్ ఎలా ఉందంటే?
NTR Discharge : ఆస్పత్రి నుంచి ఎన్టీఆర్ డిశ్చార్జ్ - వైద్య బృందంతో ఫోటో వైరల్
ఆస్పత్రి నుంచి ఎన్టీఆర్ డిశ్చార్జ్ - వైద్య బృందంతో ఫోటో వైరల్
Kalavari Kodalu Kanaka Mahalakshmi Serial Today August 13th: కలవారి కోడలు కనక మహాలక్ష్మీ: ఆ స్కెచ్ మా అమ్మది కాదు.. షాక్‌ ఇచ్చిన క్రిష్! అంబిక బండారం సిద్ధార్థ్‌ బయట పెడతాడా!
కలవారి కోడలు కనక మహాలక్ష్మీ: ఆ స్కెచ్ మా అమ్మది కాదు.. షాక్‌ ఇచ్చిన క్రిష్! అంబిక బండారం సిద్ధార్థ్‌ బయట పెడతాడా!

వీడియోలు

VVS Laxman Breaks Silence On Nitish | నితీష్ కుమార్ రెడ్డి గాయంపై లక్ష్మణ్ కామెంట్స్
Sarfaraz Khan Makes India Test Comeback | టెస్టు టీమ్‌లోకి సర్ఫరాజ్ ఖాన్ బిగ్ కమ్‌బ్యాక్
Gundenininda Gudigantalu Serial August 11 | మనోజ్‌కు శీలా డార్లింగ్ వార్నింగ్
Who Is Mounisha Chowdary Snow Akka? | బిగ్ బాస్ 10 ప్రొబబుల్స్‌లో 'స్నో అక్క'
Kadali Satyanarayana in Bigg Boss 10 | బిగ్ బాస్ 10 లోకి రచయిత్రి కడలి సత్యనారాయణ?

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Pawan Kalyan Latest Look:విశాఖ పర్యటనలో పవన్ కళ్యాణ్ - చేతికి కట్టులేకుండా హుషారుగా ఉపముఖ్యమంత్రి !
విశాఖ పర్యటనలో పవన్ కళ్యాణ్ - చేతికి కట్టులేకుండా హుషారుగా ఉపముఖ్యమంత్రి !
AP Municipal Elections 2026: ఏపీలో మున్సిపల్ ఎన్నికలకు కౌంట్‌డౌన్! సెప్టెంబర్‌ 3న ఓటర్ల జాబితా విడుదల! తర్వాత ఏం జరుగుతుంది?
ఏపీలో మున్సిపల్ ఎన్నికలకు కౌంట్‌డౌన్! సెప్టెంబర్‌ 3న ఓటర్ల జాబితా విడుదల! తర్వాత ఏం జరుగుతుంది?
Toyota Hiluxకు గట్టి పోటీ.. Mahindra Scorpio N Pickupలో ఇవన్నీ ఉంటాయా?
మహీంద్రా స్కార్పియో N పికప్‌: ఆగస్టు 14న గ్రాండ్ డెబ్యూ.. టీజర్‌తో రచ్చ మొదలు
NTR Surgery : ఎన్టీఆర్‌కు సర్జరీ కంప్లీట్ - 6 నుంచి 8 వారాల రెస్ట్... డాక్టర్స్ ఏమన్నారంటే?
ఎన్టీఆర్‌కు సర్జరీ కంప్లీట్ - 6 నుంచి 8 వారాల రెస్ట్... డాక్టర్స్ ఏమన్నారంటే?
Defection MLAs: అటు కాంగ్రెస్‌లో అధికారికంగా భాగం కాలేకపోయారు - ఇటు బీఆర్ఎస్‌కూ దూరమే - నిధులూ నిల్ - ఫిరాయింపు ఎమ్మెల్యేలకు దారేది?
అటు కాంగ్రెస్‌లో అధికారికంగా భాగం కాలేకపోయారు - ఇటు బీఆర్ఎస్‌కూ దూరమే - నిధులూ నిల్ - ఫిరాయింపు ఎమ్మెల్యేలకు దారేది?
Anupama Parameswaran : రెండేళ్లు నరకం చూశా - అది టాక్సిక్ రిలేషన్ షిప్... అనుపమ పరమేశ్వరన్ బ్రేకప్ స్టోరీ
రెండేళ్లు నరకం చూశా - అది టాక్సిక్ రిలేషన్ షిప్... అనుపమ పరమేశ్వరన్ బ్రేకప్ స్టోరీ
This Week Theatrical Releases : సూర్య విశ్వనాథ్ అండ్ సన్స్ To అగధ వరల్డ్ - శుక్రవారం 6 కొత్త మూవీస్ రిలీజ్... మీ ఛాయిస్ ఏంటి?
సూర్య విశ్వనాథ్ అండ్ సన్స్ To అగధ వరల్డ్ - శుక్రవారం 6 కొత్త మూవీస్ రిలీజ్... మీ ఛాయిస్ ఏంటి?
జెన్ Z..మీకోసమే! ప్రేమకు, వ్యామోహానికి మధ్య వ్యత్యాసం ఏంటి? భగవద్గీతలో శ్రీకృష్ణుడు ఏం చెప్పాడు? 
జెన్ Z..మీకోసమే! ప్రేమకు, వ్యామోహానికి మధ్య వ్యత్యాసం ఏంటి? భగవద్గీతలో శ్రీకృష్ణుడు ఏం చెప్పాడు? 
Embed widget