అన్వేషించండి

Telangana TET Exam : తెలంగాణ టెట్ వాయిదాపై మంత్రి సబితా ఇంద్రారెడ్డి కీలక వ్యాఖ్యలు

Telangana TET Exam : తెలంగాణ టెట్ పరీక్ష వాయిదాపై మంత్రి సబితా ఇంద్రారెడ్డి స్పందించారు. పరీక్ష వాయిదా కుదరదని స్పష్టం చేశారు.

Telangana TET Exam : తెలంగాణలో టెట్ పరీక్ష నిర్వహణపై విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి స్పష్టం చేశారు. తెలంగాణ టెట్‌ పరీక్ష ఉన్న రోజే ఆర్‌ఆర్‌బీ పరీక్ష నిర్వహిస్తు్న్నారు. దీంతో టెట్‌ను వాయిదా వేయాలని ఓ అభ్యర్థి మంత్రి కేటీఆర్‌ను ట్విటర్‌ ద్వారా అభ్యర్థించారు. దీనిపై స్పందించిన మంత్రి కేటీఆర్ ఆ ట్వీట్‌ను మంత్రి సబితా ఇంద్రారెడ్డికి టాగ్ చేస్తూ ఫార్వర్డ్‌ చేశారు. మంత్రి సబితా ఇంద్రారెడ్డి స్పందిస్తూ ప్రస్తుత పరిస్థితుల్లో టెట్‌ పరీక్ష వాయిదా కుదరదని తేల్చిచెప్పారు. ఇతర పోటీ పరీక్షలను పరిగణనలోకి తీసుకున్నాకే టెట్‌ పరీక్షపై నిర్ణయం తీసుకున్నామని తెలిపారు. అయితే జూన్‌ 12న తెలంగాణలో టెట్‌ పరీక్ష నిర్వహించనున్నారు.

టెట్ పేపర్ 1 సిలబస్

TET సిలబస్‌లో ఇంగ్లీష్‌, తెలుగు చాలా సులభంగా స్కోర్ చేసే సబ్జెక్ట్‌లు. కాస్త శ్రద్ధపెట్టినట్టైతే ఈజీగా మంచిమార్కులు కొట్టేయొచ్చు. సిలబస్‌ ప్రకారం ప్లాన్ చేసుకుంటే టెట్‌ ఈజీగా క్రాక్ చేయవచ్చు. 

తెలుగు(30మార్కులు)

1. పఠనావగాహన(పద్యం, గద్యం)
2. తెలంగాణ సాహిత్యం, సంస్కృతి(ప్రాచీనం, ఆధునికం) 2015లో రూపొందించిన పాఠ్యపుస్తకాలు ఆధారంగా
 తెలంగాణ కవులు, రచయితలు, నూతన పాఠ్యపుస్తకాల్లోని ఇతర తెలుగు కవులు, రచయితలు

  • ప్రక్రియలు
  • శతకాలు
  • కళలు, కళాకారులు
  • వేడుకలు
  • క్రీడలు/ పాటలు

3. పదజాలం

  • సామెతలు
  • జాతీయాలు
  •  పొడుపు కథలు
  •  తెలంగాణ పదజాలం
  •  అర్థాలు
  •  నానార్థాలు
  •  పర్యాయ పదాలు
  •  వుత్పత్యర్థాలు
  •  ప్రకృతి, వికృతులు

4. భాషాంశాలు:
                    ద్విత్వ, సంయుక్త సంశ్లేష అక్షరాలు, వాక్యాలు, వర్గయుక్కులు, పరుషాలు, సరళాలు, భాషాభాగాలు, లింగాలు, వచనాలు, కాలాలు, విభక్తులు, అవ్యాలు విరామ చిహ్నాలు తెలుగు సంస్కృత సందులు, సమాసాలు, క్రియలు(సమాపక, అసమాపక), వాక్యాలు రకాలు- ఆశ్చర్యార్థక, విధ్వర్థక, ప్రశ్నార్థక, సందేహార్థక, అనుమత్యర్థక, నిషేధార్థక, ప్రత్యక్ష పరోక్ష, కర్తరి-కర్మణి- ఛందస్సు, అలంకారాలు, అర్థవిపరిణామం. 
బోధనా పద్ధతులు-
 1. భాష, మాతృభాష, మాతృ భాష బోధన, లక్ష్యాలు. 
 2. భాష- వివిధ భావనలు, స్వభావం, తరగతి గద అన్వయం
 3. భాషా నైపుణ్యాలు/ సాధించాల్సిన సామర్థ్యాలు, తరగతి గద అన్వయం. 
 4. బోధన పద్ధతులు
 5. ప్రణాళిక రచన, వనరుల వినియోగం, సహపాఠ్య కార్యక్రమం
 6. బోధనాభ్యసన ఉపకరణాలు
 7. నిరంతర సమగ్ర మూల్యాంకనం- నిర్మాణాత్మక మూల్యాంకనం- సంగ్రహణాత్మక మూల్యాంకనం

(ENGLISH) (Marks: 30)

 CONTENT (Marks: 24) 
1. Parts of Speech

2. Tenses

3.Types of Sentences

4.Prepositions & Articles 

5. Degrees of Comparison

6. Direct and Indirect Speech

7. Questions and question tags, 
8. Active & Passive voice

9. Phrasal verbs

10. Reading Comprehension 

11.Composition

12.Vocabulary,

13. Meaning of idiomatic expressions,

14. Correction of Sentences,

15. Sequencing of the Sentences in the given paragraph

16. Error identification within a sentence. 

PEDAGOGY (Marks: 06) 

1. Aspects of English:- (a) English language - History, nature, importance, principles of  English as second language (b) Problems of teaching / learning English 
2. Objectives of teaching English. 
3. Phonetics 
4. Development of Language skills:- (a) Listening, Speaking, Reading & Writing (LSRW). (b) Communicative skills. 
5. Approaches, Methods, Techniques of teaching English. (a) Introduction, Definition and Types of approaches methods and techniques of 
teaching English (b)Remedial teaching. 
6. Teaching of structures and vocabulary items. 
7. Teaching learning materials in English 
8. Lesson Planning 
9. Curriculum & Textbooks 
10.Evaluation in English language Teaching - CCE

టాప్ హెడ్ లైన్స్

NITI Aayog Report: 8.7 కోట్ల మంది యువత చదువులో, ఉద్యోగంలోనూ లేరు! నీతి ఆయోగ్ సంచలన నివేదిక
8.7 కోట్ల మంది యువత చదువులో, ఉద్యోగంలోనూ లేరు! నీతి ఆయోగ్ సంచలన నివేదిక
Niti Aayog Report On Education:బోడి డిగ్రీలు వేస్ట్‌! విద్యావ్యవస్థ తీరును ఎండగట్టిన నీతి ఆయోగ్‌ నివేదిక!
బోడి డిగ్రీలు వేస్ట్‌! విద్యావ్యవస్థ తీరును ఎండగట్టిన నీతి ఆయోగ్‌ నివేదిక!
How To Become Guest Faculty: కేంద్రీయ విశ్వవిద్యాలయంలో అతిథి అధ్యాపకులుగా ఎలా చేరాలి? ఎలా అప్లై చేసుకోవాలి?
కేంద్రీయ విశ్వవిద్యాలయంలో అతిథి అధ్యాపకులుగా ఎలా చేరాలి? ఎలా అప్లై చేసుకోవాలి?
Free NEET Coaching: నీట్ ఫ్రీ లాంగ్ టర్మ్ కోచింగ్.. అభ్యర్థుల నుంచి దరఖాస్తులు ఆహ్వానించిన TGSWREIS
నీట్ ఫ్రీ లాంగ్ టర్మ్ కోచింగ్.. అభ్యర్థుల నుంచి దరఖాస్తులు ఆహ్వానించిన TGSWREIS

వీడియోలు

IAS Officers | హిమాచల్‌లో IAS పోస్టుల కోత.. AP, Telanganaలో పెంపు! అసలు కారణమేంటి?
Gundenininda Gudigantalu Serial August 21 | ప్రభావతికి తిక్క కుదిర్చిన మీనా, శృతి
Formula1 Race Car Exhibition Andhra University | ఆంధ్రా యూనివర్శిటీలో ఫార్ములా-1 కారు
Konda Susmitha Vs Congress | ఉన్నమాటంటే ఉలిక్కిపడుతున్నారా..!?|
JAC Bopparaju Venkateswarlu Comments | మా జీతాలకే ఆదాయం మొత్తం సరిపోతోంది అనేది అబద్దం

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Karumuri Nageswara Rao Arrest: హైదరాబాద్‌లో ఏపీ మాజీ మంత్రి కారుమూరి నాగేశ్వరరావు అరెస్టు
హైదరాబాద్‌లో ఏపీ మాజీ మంత్రి కారుమూరి నాగేశ్వరరావు అరెస్టు
GHMC తప్పులకు మా ప్రాణాలు పోతున్నాయి..! మాదాపూర్ బిల్డింగ్ కూలిన ఘటనలో సంచలన విషయాలు
GHMC తప్పులకు మా ప్రాణాలు పోతున్నాయి..! మాదాపూర్ బిల్డింగ్ కూలిన ఘటనలో సంచలన విషయాలు
NITI Aayog Report: 8.7 కోట్ల మంది యువత చదువులో, ఉద్యోగంలోనూ లేరు! నీతి ఆయోగ్ సంచలన నివేదిక
8.7 కోట్ల మంది యువత చదువులో, ఉద్యోగంలోనూ లేరు! నీతి ఆయోగ్ సంచలన నివేదిక
CM Revanth Reddy: కొన్ని గంటల్లో లండన్ నుంచి హైదరాబాద్‌కు.. వచ్చాక అన్ని విషయాలు మాట్లాడతా: రేవంత్ రెడ్డి
కొన్ని గంటల్లో లండన్ నుంచి హైదరాబాద్‌కు.. వచ్చాక అన్ని విషయాలు మాట్లాడతా: రేవంత్ రెడ్డి
Kesineni Nani: విజయవాడకు మెట్రో రైలు అక్కర్లేదు.. రూ.12 వేల కోట్లు వద్దు, 500 కోట్లు చాలు: కేశినేని నాని
విజయవాడకు మెట్రో రైలు అక్కర్లేదు.. రూ.12 వేల కోట్లు వద్దు, 500 కోట్లు చాలు: కేశినేని నాని
IND VS SL Gill Historic Milestone: గిల్ అరుదైన రికార్డు.. డబ్ల్యూటీసీలో ఆ ఘన‌త సాధించిన భార‌త కెప్టెన్ గా రికార్డు!
గిల్ అరుదైన రికార్డు.. డబ్ల్యూటీసీలో ఆ ఘన‌త సాధించిన భార‌త కెప్టెన్ గా రికార్డు!
Viral Video: మంత్రి కొండా సురేఖ మాజీ ఓఎస్డీ సుమంత్ డ్రైవర్‌ అరెస్ట్ ! నెక్ట్స్ ఏంటీ?
మంత్రి కొండా సురేఖ మాజీ ఓఎస్డీ సుమంత్ డ్రైవర్‌ అరెస్ట్ ! నెక్ట్స్ ఏంటీ?
Zombie Reddy 2 : జాంబీరెడ్డి సీక్వెల్ వచ్చేస్తోంది - ఈసారి వైరస్ నెక్స్ట్ లెవల్ అంతే...
జాంబీరెడ్డి సీక్వెల్ వచ్చేస్తోంది - ఈసారి వైరస్ నెక్స్ట్ లెవల్ అంతే...
Embed widget