AP Inter Results 2025: ఏపీ ఇంటర్ ఫలితాల్లో దుమ్మురేపిన కృష్ణా జిల్లా, చివరి స్థానంలో నిలిచిన చిత్తూరు
AP Inter Results 2025 District Wise: ఏపీ ఇంటర్ బోర్డ్ ఎగ్జామ్ ఫస్టియర్, సెకండియర్ ఫలితాలలో కృష్ణా, గుంటూరు, ఎన్టీఆర్ జిల్లాలు తొలి మూడు స్థానాల్లో నిలిచాయి.

AP Inter Results District Wise Pass Percentage | ఏపీలో ఇంటర్ ఫలితాలలో అటు ఫస్టియర్, ఇటు సెకండియర్ ఫలితాల్లోనూ కృష్ణా జిల్లా అగ్ర స్థానంలో నిలిచింది. ఓవరాల్‌గా సెకండియర్ లో 83 శాతం మంది పాస్ కాగా, ఫస్టియర్ ఫలితాలలో 70 మంది ఉత్తీర్ణత సాధించారని మంత్రి నారా లోకేష్ వెల్లడించారు. ఫస్టియర్, సెకండియర్ లో తొలి మూడు స్థానాల్లో కృష్ణా, గుంటూరు, ఎన్టీఆర్ జిల్లాలు నిలిచాయి.
సెకండియర్‌లో 93 శాతంతో కృష్ణా జిల్లా అగ్ర స్థానంలో నిలవగా, అల్లూరి సీతారామరాజు జిల్లా 73 శాతంతో చివరి స్థానంలో నిలిచింది.
ఫస్టియర్‌లో 85 శాతంతో కృష్ణా జిల్లా అగ్ర స్థానంలో నిలవగా, సీఎం చంద్రబాబు సొంత జిల్లా చిత్తూరు 54 శాతంతో చివరి స్థానానికి పరిమితమైంది.
|
2nd Year – జనరల్ |
|||
జిల్లా పేరు |
హాజరు |
పాస్ |
శాతం |
|
1 |
కృష్ణా |
19133 |
17708 |
93 |
2 |
గుంటూరు |
28231 |
25646 |
91 |
3 |
ఎన్టీఆర్ |
35484 |
31736 |
89 |
4 |
తూర్పు గోదావరి |
17575 |
15362 |
87 |
5 |
నెల్లూరు |
22720 |
19848 |
87 |
6 |
విశాఖపట్నం |
36479 |
31761 |
87 |
7 |
పార్వతీపురం మన్యం |
5335 |
4609 |
86 |
8 |
తిరుపతి |
27441 |
23651 |
86 |
9 |
ఏలూరు |
12086 |
10376 |
86 |
10 |
పశ్చిమ గోదావరి |
14260 |
11948 |
84 |
11 |
కర్నూలు |
18093 |
14967 |
83 |
12 |
పల్నాడు |
12622 |
10301 |
82 |
13 |
అనంతపురం |
19541 |
15632 |
80 |
14 |
అన్నమయ్య |
11486 |
9175 |
80 |
15 |
విజయనగరం |
15512 |
12340 |
80 |
16 |
ప్రకాశం |
16236 |
12863 |
79 |
17 |
బాపట్ల |
7420 |
5837 |
79 |
18 |
నంద్యాల |
10665 |
8374 |
79 |
19 |
కోనసీమ |
9477 |
7431 |
78 |
20 |
కాకినాడ |
17326 |
13582 |
78 |
21 |
సత్యసాయి |
8952 |
6986 |
78 |
22 |
వైఎస్సార్ కడప |
12878 |
9688 |
75 |
23 |
శ్రీకాకుళం |
16926 |
12532 |
74 |
24 |
చిత్తూరు |
11450 |
8440 |
74 |
25 |
అనకాపల్లి |
9512 |
6942 |
73 |
26 |
అల్లూరి సీతారామరాజు |
5190 |
3786 |
73 |
మొత్తం |
4,22,030 |
3,51,521 |
83 |
జనరల్ విద్యార్థుల ఉత్తీర్ణత వివరాలు..
|
హాజరు |
పాస్ |
పాస్ శాతం |
సెకండియర్ |
4,22,030 |
3,51,521 |
83 % |
ఫస్టియర్ |
4,87,295 |
3,42,979 |
70 % |
వొకేషనల్ విద్యార్థుల ఉత్తీర్ణత వివరాలు
|
అబ్బాయిలు |
అమ్మా యిలు |
||||
హాజరు |
పాస్ |
శాతం |
హాజరు |
పాస్ |
% |
|
2nd Year |
13,710 |
9236 |
67 |
19,579 |
16,471 |
84 |
1st Year |
15,968 |
7966 |
50 |
22,585 |
16,025 |
71 |
|
1st Year - జనరల్ |
|||
జిల్లా పేరు |
హాజరు |
పాస్ |
పాస్ శాతం |
|
1 |
కృష్ణా |
23219 |
19743 |
85 |
2 |
గుంటూరు |
32613 |
26872 |
82 |
3 |
ఎన్టీఆర్ |
39200 |
31676 |
81 |
4 |
విశాఖపట్నం |
40098 |
31866 |
79 |
5 |
తూర్పు గోదావరి |
20083 |
15529 |
77 |
6 |
పార్వతీపురం మన్యం |
5867 |
4519 |
77 |
7 |
నెల్లూరు |
26272 |
19282 |
73 |
8 |
కర్నూలు |
20420 |
14859 |
73 |
9 |
తిరుపతి |
30350 |
21633 |
71 |
10 |
ఏలూరు |
15288 |
10842 |
71 |
11 |
పశ్చిమ గోదావరి |
17257 |
12046 |
70 |
12 |
విజయనగరం |
17636 |
11525 |
65 |
13 |
పల్నాడు |
16120 |
10495 |
65 |
14 |
బాపట్ల |
9146 |
5907 |
65 |
15 |
కాకినాడ |
20398 |
12920 |
63 |
16 |
అంబేద్కర్ కోనసీమ |
10698 |
6772 |
63 |
17 |
అనంతపురం |
22824 |
14439 |
63 |
18 |
శ్రీకాకుళం |
18574 |
11733 |
63 |
19 |
ప్రకాశం |
18715 |
11798 |
63 |
20 |
అనకాపల్లి |
10279 |
6437 |
63 |
21 |
వైఎస్సార్ కడప |
15301 |
9295 |
61 |
22 |
నంద్యాల |
13828 |
8288 |
60 |
23 |
అన్నమయ్య |
13108 |
7814 |
60 |
24 |
సత్యసాయి |
11173 |
6368 |
57 |
25 |
అల్లూరి సీతారామరాజు |
5645 |
3153 |
56 |
26 |
చిత్తూరు |
13183 |
7168 |
54 |
మొత్తం విద్యార్థులు |
4,87,295 |
3,42,979 |
70 |
గ్రూపుల వారీగా పాస్ పర్సెంటేజీలు..
|
గ్రూప్ పేరు |
ఫస్టియర్ పాస్ శాతం |
సెకండియర్ పాస్ శాతం |
||
2025 |
2024 |
2025 |
2024 |
||
1 |
MPC |
77 |
74 |
86 |
82 |
2 |
Bi PC |
72 |
66 |
83 |
76 |
3 |
CEC |
42 |
44 |
69 |
62 |
4 |
HEC |
37 |
33 |
61 |
55 |
5 |
MEC |
74 |
65 |
83 |
75 |
6 |
ఇతర |
44 |
45 |
64 |
65 |
మొత్తం |
70 |
67 |
83 |
78 |
గత 10 ఏళ్ల నుంచి పాస్ శాతాలు..
సంవత్సరం |
జనరల్ |
వొకేషనల్ |
||
1st Year |
2nd Year |
1st Year |
2nd Year |
|
2014 |
59 |
66 |
46 |
76 |
2015 |
63 |
67 |
50 |
57 |
2016 |
68 |
69 |
53 |
64 |
2017 |
64 |
73 |
56 |
66 |
2018 |
62 |
69 |
52 |
64 |
2019 |
60 |
68 |
49 |
66 |
2020 |
59 |
59 |
41 |
50 |
2022 |
54 |
61 |
45 |
55 |
2023 |
61 |
72 |
49 |
62 |
2024 |
67 |
78 |
60 |
71 |
2025 |
70 |
83 |
62 |
77 |
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు

