అన్వేషించండి

Dhurandhar 2 Trailer : ధురంధర్ 2 ట్రైలర్ రిలీజ్ డేట్ టైం ఫిక్స్ - నో కన్ఫ్యూజన్... ఫుల్ క్లారిటీ

Dhurandhar 2 : బాలీవుడ్ హీరో రణవీర్ సింగ్ 'ధురంధర్ 2' ట్రైలర్ రిలీజ్ డేట్ అండ్ టైం ఫిక్స్ అయ్యింది. గత కొద్ది రోజులుగా సోషల్ మీడియాలో కన్ఫ్యూజన్ నెలకొనగా టీం నుంచి క్లారిటీ వచ్చింది.

Ranveer Singh's Dhurandhar 2 Trailer 2 Release Date Locked : ఎప్పుడెప్పుడా అని ఎదురుచూసిన అనౌన్స్‌మెంట్ వచ్చేసింది. 'ధురంధర్ 2' ట్రైలర్ రిలీజ్‌కు అఫీషియల్ డేట్ అండ్ టైం ఫిక్స్ అయ్యింది. గత కొద్ది రోజులుగా ఈ మూవీ ట్రైలర్‌పై కన్ఫ్యూజన్ నెలకొన్న నేపథ్యంలో తాజాగా మూవీ టీం కన్ఫర్మేషన్ ఇచ్చేసింది.

ట్రైలర్ రిలీజ్ ఎప్పుడంటే?

'ధురంధర్ 2' ట్రైలర్‌ను ఈ నెల 7న ఉదయం 11:01 గంటలకు రిలీజ్ చేయనున్నట్లు మేకర్స్ అఫీషియల్‌గా అనౌన్స్ చేశారు. 'ధైర్యం ఇంధనం ప్రతీకారం' అంటూ స్పెషల్ పోస్టర్ రిలీజ్ చేశారు. ఆదిత్య ధర్ దర్శకత్వం వహించిన సీక్వెల్ కోసం యావత్ సినీ ప్రపంచం ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తోంది. ఫస్ట్ పార్ట్‌లోని అనేక సీక్రెట్స్‌ను రెండో పార్టులో రివీల్ చేయనున్నారు.

ఈ క్రమంలో ట్రైలర్‌పై బిగ్ హైప్ క్రియేట్ అవుతోంది. ఇందులో చూపించే కొన్ని సీన్స్ అభిమానులకు కొత్త ట్విస్టులను చూపించొచ్చు. సీక్వెల్‌లో హంజా రోల్‌ను మరింత కొత్తగా చూపించే ఛాన్స్ ఉంది. 

 
 
 
 
 
View this post on Instagram
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Jio Studios (@officialjiostudios)

Also Read : రణబాలి కొత్త షెడ్యూల్‌కు కొత్త జంట - విజయ్ దేవరకొండ, రష్మిక కపుల్ జాయిన్ అయ్యేది ఎప్పుడంటే?

రిలీజ్ ఎప్పుడంటే?

ఈ మూవీ నుంచి ఇప్పటికే రిలీజ్ చేసిన టీజర్ హైప్ క్రియేట్ చేస్తోంది. దీంతో ట్రైలర్‌పై మరింత అంచనాలు నెలకొన్నాయి. ఆదిత్య ధర్ దర్శకత్వం వహించగా... రణవీర్‌తో పాటు బాలీవుడ్ లెజెండ్స్ అక్షయ్ ఖన్నా, సంజయ్ దత్, మలయాళ స్టార్ ఆర్ మాధవన్, సారా అర్జున్, అర్జున్ రాంపాల్, రాకేశ్ బేడీ, నవీన్ కౌశిక్, డానిష్ పండోర్ తదితరులు కీలకపాత్రలు పోషించారు. జియో స్టూడియోస్, బీ62 స్టూడియోస్ సంయుక్తంగా మూవీని నిర్మించాయి. వరల్డ్ వైడ్‌గా 'ధురంధర్ 2' ఈ నెల 19న ప్రేక్షకుల ముందుకు రానుంది.

ఫస్ట్ రివ్యూ

ఇటీవలే ఓ సమ్మిట్‌లో పాల్గొన్న డైరెక్టర్ ఆదిత్య ధర్ భార్య, ప్రముఖ నటి యామీ గౌతమ్ 'ధురంధర్ 2' ఎలా ఉంటుందో చెప్పారు. ధురంధర్ 2 అసాధారణమైన మూవీ అని... ఆడియన్స్ ఎప్పటికీ మర్చిపోలేని అద్భుతమైన ఎక్స్‌పీరియన్స్ ఇస్తుందని తెలిపారు. ఈ మూవీ చూసి చాలా ఎమోషనలైనట్లు వెల్లడించారు.

'ధురంధర్' మూవీ వరల్డ్ వైడ్‌గా దాదాపు రూ.1300 కోట్లకు పైగా కలెక్షన్స్ సాధించింది. ప్రస్తుతం ఇంటర్నేషనల్ ఓటీటీ 'నెట్ ఫ్లిక్స్'లో తెలుగులోనూ అందుబాటులో ఉంది.

About the author Ganesh Guptha

గణేష్ గుప్త గత రెండున్నరేళ్లుగా ABPలో పని చేస్తున్నారు. ఐదేళ్లుగా జర్నలిజంలో ప్రముఖ తెలుగు మీడియా ఛానళ్లలో పని చేసిన ఎక్స్‌పీరియన్స్ ఉంది. ప్రముఖ మీడియా సంస్థలు ఈటీవీ భారత్, Way2News, Lokal యాప్స్‌లో కంటెంట్ రైటర్‌గా సేవలు అందించారు.

Read More

టాప్ హెడ్ లైన్స్

Vadhandhi 2 Series Trailer : మృగాన్ని మించిపోయేలా బ్రూటల్ మర్డర్స్ - అసలు నిందితుడు ఎవరు?... ఓటీటీలోకి అవెయిటెడ్ థ్రిల్లర్ సిరీస్
మృగాన్ని మించిపోయేలా బ్రూటల్ మర్డర్స్ - అసలు నిందితుడు ఎవరు?... ఓటీటీలోకి అవెయిటెడ్ థ్రిల్లర్ సిరీస్
Rashmika : రష్మికకు తీవ్ర గాయం - ఆరు వారాలు షూటింగ్స్‌కు బ్రేక్... డాక్టర్స్ ఏం చెప్పారంటే?
రష్మికకు తీవ్ర గాయం - ఆరు వారాలు షూటింగ్స్‌కు బ్రేక్... డాక్టర్స్ ఏం చెప్పారంటే?
Objection My Lord Web Series Review - 'అబ్జెక్షన్ మై లార్డ్' రివ్యూ: శ్రీకాంత్ vs ముఖేష్ రుషి - Zee5 ఓటీటీలో కోర్టు రూమ్ సిరీస్ ఎలా ఉందంటే?
'అబ్జెక్షన్ మై లార్డ్' రివ్యూ: శ్రీకాంత్ vs ముఖేష్ రుషి - Zee5 ఓటీటీలో కోర్టు రూమ్ సిరీస్ ఎలా ఉందంటే?
Crime Thriller OTT : గ్రామంలో దారుణ హత్యలు... సైకో కిల్లర్ మిస్టరీ - ఓటీటీలో ట్రెండింగ్ థ్రిల్లర్... తెలుగులోనూ స్ట్రీమింగ్
గ్రామంలో దారుణ హత్యలు... సైకో కిల్లర్ మిస్టరీ - ఓటీటీలో ట్రెండింగ్ థ్రిల్లర్... తెలుగులోనూ స్ట్రీమింగ్

వీడియోలు

India Test Squad For Sri Lanka Tour | శ్రీలంక టూర్‌కి భారత టెస్ట్ టీమ్ ప్రకటన
Ryan Ten Doeschate & T Dilip Out From Team India | వరుస ఓటములతో BCCI సంచలన నిర్ణయం
Aishwarya Varma Unknown Facts | సీరియల్ యాక్టర్ ఐశ్వర్య వర్మ రియల్ లైఫ్ స్టోరీ
Gundenininda Gudigantalu Serial July 29 | రవి-శృతి గొడవ.. రోహిణికి చిక్కిన విల్లా విజయ్
Sanju Reveals Virat Kohli's Fitness Diet | విరాట్ ఫిట్‌నెస్ సీక్రెట్ చెప్పిన సంజూ శాంసన్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Revanth Reddy Criminal Waste Remarks: రేవంత్ రెడ్డి క్రిమినల్ వేస్ట్ కామెంట్స్ కలకలం - కాక్రోచ్ తరహాలో క్రిమినల్ వేస్ట్ పార్టీ ఆవిర్భవిస్తుందా?
రేవంత్ రెడ్డి క్రిమినల్ వేస్ట్ కామెంట్స్ కలకలం - కాక్రోచ్ తరహాలో క్రిమినల్ వేస్ట్ పార్టీ ఆవిర్భవిస్తుందా?
PM Modi On CJP Protest: నన్ను, చనిపోయిన నా తల్లిని దూషించారు.. వారిని క్షమించి వదిలేద్దాం- సీజేపీ నిరసనపై ప్రధాని మోదీ
నన్ను, చనిపోయిన నా తల్లిని దూషించారు.. వారిని క్షమించి వదిలేద్దాం- సీజేపీ నిరసనపై ప్రధాని మోదీ
Visakhapatnam Trolley Bag Murder : పెళ్లి చేసుకోమంటుందని చంపేసి ట్రాలీ బ్యాగ్‌లో కుక్కేసి పక్క రాష్ట్రంలో పడేశాడు - విశాఖలో దారుణం!
పెళ్లి చేసుకోమంటుందని చంపేసి ట్రాలీ బ్యాగ్‌లో కుక్కేసి పక్క రాష్ట్రంలో పడేశాడు - విశాఖలో దారుణం!
Ram Gopal Varma : ఊర్మిళతో వర్మ పెళ్లి? - RGV బండారం బయటపెట్టిన చిరంజీవి!?
ఊర్మిళతో వర్మ పెళ్లి? - RGV బండారం బయటపెట్టిన చిరంజీవి!?
How To Avoid UPI Fraud:సైబర్‌ వలలో పడకుండా మీ బ్యాంక్ అకౌంట్‌ సేఫ్‌గా ఉండాలా? ఈ UPI టాన్సాక్షన్ సీక్రెట్స్‌ తెలుసుకోండి!
సైబర్‌ వలలో పడకుండా మీ బ్యాంక్ అకౌంట్‌ సేఫ్‌గా ఉండాలా? ఈ UPI టాన్సాక్షన్ సీక్రెట్స్‌ తెలుసుకోండి!
Monsoon Vastu Tips: వర్షం వల్ల ఇంట్లో తేమ ఏర్పడితే పెద్ద హెచ్చరికే ఇది! వాస్తు శాస్త్రం ఏం చెబుతోందంటే!
వర్షం వల్ల ఇంట్లో తేమ ఏర్పడితే పెద్ద హెచ్చరికే ఇది! వాస్తు శాస్త్రం ఏం చెబుతోందంటే!
అథర్‌ రిజ్టా, బజాజ్‌ చేతక్‌కు కొత్త పోటీ - సింపుల్‌ 'అరైవ్‌' ఎలక్ట్రిక్‌ స్కూటర్‌ గురించి ఆసక్తికర వివరాలు
సింపుల్‌ ఎనర్జీ ఫ్యామిలీ ఎలక్ట్రిక్‌ స్కూటర్‌ ఇలా ఉంటుంది, టీజర్‌ ఫొటోలు విడుదల
Vizag Dhimsa Dance Guinness Record: చరిత్ర సృష్టించిన గిరిజన సాంస్కృతిక వైభవం - 13 వేల మందితో థింసా డ్యాన్స్.. గిన్నిస్ వరల్డ్ రికార్డు కైవసం!
చరిత్ర సృష్టించిన గిరిజన సాంస్కృతిక వైభవం - 13 వేల మందితో థింసా డ్యాన్స్.. గిన్నిస్ వరల్డ్ రికార్డు కైవసం!
Embed widget