రణవీర్ సింగ్ రెమ్యూనరేషన్ ఎంత? ఇప్పటి వరకు ఎంత సంపాదించాడో తెలుసా?

Published by: Satya Pulagam
Image Source: ranveer singh instagram

'ధురంధర్'తో 1000 కోట్ల విజయం అందుకున్నారు రణవీర్ సింగ్. ఆయన టోటల్ నెట్ వర్త్ ఎంతో తెలుసా?

Image Source: ranveer singh instagram

రణవీర్ జులై 6, 1985న ముంబైలో జన్మించారు.

Image Source: ranveer singh instagram

'బ్యాండ్ బాజా బారాత్' సినిమా (2010)తో హీరోగా రణవీర్ సింగ్ కెరీర్ మొదలైంది.

Image Source: ranveer singh instagram

టైమ్స్ ఆఫ్ ఇండియా ప్రకారం... రణవీర్ సింగ్ ఆస్తుల విలువ దాదాపు 400 కోట్ల రూపాయలు.

Image Source: ranveer singh instagram

రణవీర్ సింగ్ కార్ కలెక్షన్లో జాగ్వార్ ఎక్స్జేఎల్, మెర్సిడెస్ బెంజ్ ఈ-క్లాస్, టయోటా ల్యాండ్ క్రూయిజర్ వంటి కార్లు ఉన్నాయి.

Image Source: ranveer singh instagram

రణవీర్ సింగ్ ఒక్కో సినిమాకు దాదాపు 30 కోట్ల రూపాయల రెమ్యూనరేషన్ తీసుకుంటారు.

Image Source: ranveer singh instagram

రణవీర్ సింగ్ కు ముంబైలోని బాంద్రాలో దాదాపు 119 కోట్ల రూపాయల విలువైన సముద్రం ఎదురుగా ఉన్న ఒక లగ్జరీ అపార్ట్‌మెంట్ కూడా ఉంది.

Image Source: ranveer singh instagram

రణవీర్ సింగ్ కు ముంబైలోని ప్రబాదేవిలో 16 కోట్ల రూపాయల ఫ్లాట్ కూడా ఉంది.

Image Source: ranveer singh instagram

రణవీర్ సింగ్ సినిమాల ద్వారా కాకుండా బ్రాండ్ ఎండార్స్మెంట్స్ ద్వారా కూడా సంపాదిస్తారు.

Image Source: ranveer singh instagram