అన్వేషించండి
Healthy Morning Drinks : పరగడుపునే వీటిని తాగితే ఆ ఆరోగ్య సమస్యలు దూరం.. కడుపు ఉబ్బరం, మలబద్ధకంతో పాటు మరెన్నో
Morning Drinks : మార్నింగ్‌ను కాఫీ, టీలతో కాకుండా కొన్ని హెర్బల్ డ్రింక్స్‌తో ప్రారంభిస్తే ఆరోగ్యానికి ఎంతో మంచిదని చెప్తున్నారు. వాటిని తయారు చేసుకోవడం చాలా సులభం. ఇంతకీ ఆ డ్రింక్స్ ఏంటంటే..
ఉదయాన్నే ఈ డ్రింక్స్ తాగితే చాలా మంచిదట (Image Source : Envato)
1/7

ఉదయం ఖాళీ కడుపుతో నిమ్మరసం, తేనె కలిపిన గోరువెచ్చని నీటిని తాగవచ్చు. ఇది శరీరం నుంచి టాక్సిన్లను బయటకు పంపడంలో హెల్ప్ చేస్తుంది. జీర్ణక్రియకు సహాయపడుతుంది. విటమిన్ సి అందుతుంది. ఇమ్యూనిటీ పెరుగుతుంది.
2/7

జీలకర్రను రాత్రి నానబెట్టి ఆ నీటిని ఉదయం తాగడం లేదా జీలకర్రను నీటిలో వేసి మరిగించి తీసుకోవడం వల్ల జీర్ణవ్యవస్థ మెరుగవుతుంది. గట్ హెల్త్ ఇంప్రూవ్ అవుతుంది.
Published at : 12 Apr 2025 09:04 AM (IST)
వ్యూ మోర్

Nagesh GVDigital Editor
Opinion




















