అన్వేషించండి
Medical Tests for Health Problems : కిడ్నీ, గుండె, లివర్ వ్యాధులు రావడానికి ముందే ఈ టెస్ట్లు చేయించుకోండి.. నివారించవచ్చు
Routine Health Tests for Save Life : వ్యాధులను ముందుగానే గుర్తిస్తే చికిత్స సులభం. కిడ్నీ, గుండె, లివర్, రక్త సమస్యలను గుర్తించడానికి ప్రతి ఒకటి రెండు నెలలకు వైద్య పరీక్షలు చేయించుకోవాలి.
దీర్ఘకాలిక వ్యాధులను ముందుగా గుర్తించే పరీక్షలు ఇవే
1/6

మీ శరీరంలో వ్యాధులు లేదా ఏదైనా అవయవం దెబ్బతినడానికి ముందే సమాచారాన్ని పొందాలనుకుంటే.. సిబిసి అంటే కంప్లీట్ బ్లడ్ కౌంట్ పరీక్ష చేయించుకోవాలి. ఇది చాలా నార్మల్ టెస్ట్. దీని సహాయంతో ఎర్ర రక్త కణాలు, ప్లేట్‌లెట్స్, తెల్ల రక్త కణాల ఆరోగ్యం గురించి తెలుసుకోవచ్చు. ఈ పరీక్ష ద్వారా రక్తహీనత వంటి వ్యాధిని గుర్తించవచ్చు. శరీర రోగనిరోధక శక్తి ఎంత బలమైనదో కూడా తెలుసుకోవచ్చు.
2/6

లివర్, కిడ్నీ వర్కింగ్ టెస్ట్ ద్వారా శరీరంలోని రెండు ముఖ్యమైన అవయవాలైన కాలేయం, మూత్రపిండాల ఆరోగ్యం గురించి తెలుసుకోవచ్చు. ఈ పరీక్షల సహాయంతో భవిష్యత్తులో వచ్చే వ్యాధుల నుంచి రక్షించవచ్చు.
Published at : 02 Jan 2026 03:29 PM (IST)
వ్యూ మోర్
Advertisement
టాప్ హెడ్ లైన్స్
న్యూస్
హైదరాబాద్
ఆంధ్రప్రదేశ్
టీవీ
Advertisement
Advertisement

Nagesh GVDigital Editor
Opinion




















