ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన పాఠాశాల స్విట్జర్లాండ్ లో ఉంది..
భూములు, ఇల్లు అమ్మినా ఫీజు కట్టలేని ఈ బడి పేరు ఇన్ స్టిట్యూట్ లే రోసీ..
ఇక్కడ స్పెయిన్, ఈజప్టు, బెల్జియం ఇరాన్, గ్రీస్ రాజులు విద్యనభ్యసించారు.
ఏడాదికి ఒక్కో విద్యార్థికి 13 లక్షల డాలర్ల ఫీజు (ఇండియా కరెన్సీలో కోటిపైనే)
1880లో పాల్ కల్నల్ 4 బిలియన్ల వ్యయంతో ఈ పాఠశాలను నిర్మించారు.
420 మంది పిల్లలకు గాను 150 మంది ఉపాధ్యాయులు.. తరగతికి 10 మంది మాత్రమే విద్యార్థులు
YS Jagan: విశాఖలో గడిపే సమయం చెరిగిపోలేని జ్ఞాపకం: ఏపీ సీఎం జగన్
TDP Politburo Meeting: ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్ లో టీడీపీ పొలిట్ బ్యూరో సమావేశం - 20 అంశాలపై చర్చ
Vizag Carnival Photos: ఆర్కే బీచ్ రోడ్డులో వైజాగ్ కార్నివాల్ సందడే సందడి
Harry Brook, SRH: కోట్ల కుర్రాడు.. కొట్టే కుర్రాడు! SRH డెన్‌లోకి హ్యారీబ్రూక్ ఆగయా!
IPL 2023: ప్రాక్టీస్.. ప్రాక్టీస్.. ప్రాక్టీస్! ఒక రేంజులో ఐపీఎల్ టీమ్స్ ట్రైనింగ్!
Amalapuram Riots Case: అమలాపురం అల్లర్ల ఘటనపై ఏపీ సర్కారు కీలక నిర్ణయం
పది రోజుల్లో 50 వేల బుకింగ్స్, TSRTC కొత్త ప్లాన్‌కు అపూర్వ స్పందన, ఇకపై ఎనీటైమ్!
AP 10th Exams: 'పది'లో ఆరుపేపర్లు, బిట్ పేపర్ లేకుండానే ప్రశ్నపత్రం! విద్యార్థులకు 'సిలబస్' కష్టాలు!
నా ఇంటికి రా రాహుల్ భయ్యా- రేవంత్ ఎమోషనల్ ట్విట్