అన్వేషించండి
Indian Navy Day 2024 Photos: కళ్లు చెదిరే యుద్ధ విన్యాసాలు ప్రదర్శించిన ఇండియన్ నేవీ
Navy Day 2024 Celebrations | భారత నావికాదళం ఒడిశాలోని పూరీ తీరంలో నేవీ డే ఘనంగా నిర్వహించింది. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, నేవీ చీఫ్ దినేష్ త్రిపాఠి నావికాదళం ప్రదర్శించిన విన్యాసాలను వీక్షించారు.
కళ్లు చెదిరే యుద్ధ విన్యాసాలు ప్రదర్శించిన ఇండియన్ నేవీ
1/10

దాదాపుగా అయిదు దశాబ్దాలుగా విశాఖపట్నంలో నేవీ డే వేడుకలు ఘనంగా నిర్వహించేవారు. కానీ ఈ ఏడాది నేవీ డే సెలబ్రేషన్స్‌కు ఒడిశాలోని పూరీ తీరం వేదికగా మారింది.
2/10

నావికాదళ దినోత్సవం 2024 (Navy Day) సందర్భంగా పూరీలోని 'బ్లూ ఫ్లాగ్ బీచ్' వద్ద ఇండియన్ నేవీ అద్భుత సైనిక విన్యాసాలు ప్రదర్శించింది. ఈ నేవీ డేలో సుప్రీం కమాండర్ ఆఫ్ చీఫ్, భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము పాల్గొన్నారు. బిజీ షెడ్యూల్ నుంచి ఆమె నేవీ డే కోసం విలువైన సమయాన్ని కేటాయించారు.
Published at : 04 Dec 2024 10:14 PM (IST)
వ్యూ మోర్

Nagesh GVDigital Editor
Opinion




















