డైవర్షన్ పాలిటిక్స్ చేయాల్సిన అవసరం తమకు లేదని, ఇదంతా కూటమి కావాలనే ఆరోపిస్తోందని వైసీపీ ఎమ్మెల్సీ తోట త్రిమూర్తులు వెల్లడించారు.