అన్వేషించండి
ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు నేటి నుంచి ట్యాబ్‌ల పంపిణీ
పేద విద్యార్ధులను గ్లోబల్ సిటిజెన్లుగా తీర్చిదిద్దేలా, పాఠ్యాంశాలు సులభంగా అర్థమయ్యేలా... 8వ తరగతి విద్యార్థులకు ఏటా బైజూస్ కంటెంట్‌తో కూడిన ఉచిత ట్యాబ్‌ల పంపిణీ చేయనున్నారు.
![పేద విద్యార్ధులను గ్లోబల్ సిటిజెన్లుగా తీర్చిదిద్దేలా, పాఠ్యాంశాలు సులభంగా అర్థమయ్యేలా... 8వ తరగతి విద్యార్థులకు ఏటా బైజూస్ కంటెంట్‌తో కూడిన ఉచిత ట్యాబ్‌ల పంపిణీ చేయనున్నారు.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/12/21/231cd14df51933401ebbce40dd21b5631671610812418215_original.png?impolicy=abp_cdn&imwidth=720)
ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు నేటి నుంచి ట్యాబ్‌ల పంపిణీ
1/8
![ఆంధ్రప్రదేశ్ లోని పేద విద్యార్థుల బంగారు భవిష్యత్తుకు బాటలు వేస్తూ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి కానుక అందించారు.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/12/21/0f5e76d43f77bb9d2f56cccfbffac7fcb05be.jpg?impolicy=abp_cdn&imwidth=720)
ఆంధ్రప్రదేశ్ లోని పేద విద్యార్థుల బంగారు భవిష్యత్తుకు బాటలు వేస్తూ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి కానుక అందించారు.
2/8
![బాపట్ల జిల్లా చుండూరు మండలం యడ్లపల్లిలో 8వ తరగతి విద్యార్థులకు, టీచర్లకు బైజూస్ కంటెంట్ తో కూడిన ట్యాబ్ ల పంపిణీ కార్యక్రమాన్ని లాంఛనంగా ప్రారంభించారు.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/12/21/c45580b0bddcec361de59a31710249a21acf9.jpg?impolicy=abp_cdn&imwidth=720)
బాపట్ల జిల్లా చుండూరు మండలం యడ్లపల్లిలో 8వ తరగతి విద్యార్థులకు, టీచర్లకు బైజూస్ కంటెంట్ తో కూడిన ట్యాబ్ ల పంపిణీ కార్యక్రమాన్ని లాంఛనంగా ప్రారంభించారు.
3/8
![రాష్ట్రవ్యాప్తంగా ప్రభుత్వ, ఎయిడెడ్ పాఠశాలల్లో 8 వ తరగతి చదువుతున్న 4,59,564 మంది విద్యార్ధులు, 59,176 మంది ఉపాధ్యాయులకు రూ. 778 కోట్ల బైజూస్ ప్రీలోడెడ్ కంటెంట్‌తో రూ. 686 కోట్ల విలువైన 5,18,740 శామ్‌సంగ్ ట్యాబ్‌లు ఉచితంగా అందిస్తారు.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/12/21/5772a4651ba961eaa217429f5fa65f70e9a22.jpg?impolicy=abp_cdn&imwidth=720)
రాష్ట్రవ్యాప్తంగా ప్రభుత్వ, ఎయిడెడ్ పాఠశాలల్లో 8 వ తరగతి చదువుతున్న 4,59,564 మంది విద్యార్ధులు, 59,176 మంది ఉపాధ్యాయులకు రూ. 778 కోట్ల బైజూస్ ప్రీలోడెడ్ కంటెంట్‌తో రూ. 686 కోట్ల విలువైన 5,18,740 శామ్‌సంగ్ ట్యాబ్‌లు ఉచితంగా అందిస్తారు.
4/8
![రూ. 16,500 కు పైగా మార్కెట్ విలువ గల ట్యాబ్, దాదాపు రూ. 15,500 విలువ గల కంటెంట్‌తో కలిపి ప్రతి 8 వ తరగతి విద్యార్ధికి అందిస్తారు.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/12/21/f26392e13d2d082ca4a91fc8636701e9eaf37.jpg?impolicy=abp_cdn&imwidth=720)
రూ. 16,500 కు పైగా మార్కెట్ విలువ గల ట్యాబ్, దాదాపు రూ. 15,500 విలువ గల కంటెంట్‌తో కలిపి ప్రతి 8 వ తరగతి విద్యార్ధికి అందిస్తారు.
5/8
![ఆఫ్‌లైన్‌లో కూడా పనిచేసే విధంగా వీటిని రూపొందించారు. 4 నుండి 10 వ తరగతి చదువుతున్న 32 లక్షల మంది విద్యార్ధులకు ఒక్కొక్కరికి రూ. 15,500 విలువైన రూ. 4,960 కోట్ల బైజూస్ కంటెంట్ ఉచితంగా అందిస్తున్నారు.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/12/21/8ec3ff07f76f7a294580b377b8148a62fbe40.jpg?impolicy=abp_cdn&imwidth=720)
ఆఫ్‌లైన్‌లో కూడా పనిచేసే విధంగా వీటిని రూపొందించారు. 4 నుండి 10 వ తరగతి చదువుతున్న 32 లక్షల మంది విద్యార్ధులకు ఒక్కొక్కరికి రూ. 15,500 విలువైన రూ. 4,960 కోట్ల బైజూస్ కంటెంట్ ఉచితంగా అందిస్తున్నారు.
6/8
![ప్రస్తుతం 8 వ తరగతి చదువుతున్న విద్యార్ధులు 2025 విద్యా సంవత్సరంలో సీబీఎస్‌ఈ విధానంలో ఇంగ్లీష్ మీడియంలో 10 వ తరగతి పరీక్ష రాసేలా పిల్లలను సన్నద్ధం చేస్తోంది వైసీపీ ప్రభుత్వం.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/12/21/f8b413eb82900f6406df76bd6e6671c9f1d23.jpg?impolicy=abp_cdn&imwidth=720)
ప్రస్తుతం 8 వ తరగతి చదువుతున్న విద్యార్ధులు 2025 విద్యా సంవత్సరంలో సీబీఎస్‌ఈ విధానంలో ఇంగ్లీష్ మీడియంలో 10 వ తరగతి పరీక్ష రాసేలా పిల్లలను సన్నద్ధం చేస్తోంది వైసీపీ ప్రభుత్వం.
7/8
![రాష్ట్రవ్యాప్తంగా వారం రోజుల పాటు ఈ బైజూస్ కంటెంట్ ట్యాబ్ లు పంపీణీ చేస్తారు.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/12/21/78c705a7283860880249ccc047248b061137a.jpg?impolicy=abp_cdn&imwidth=720)
రాష్ట్రవ్యాప్తంగా వారం రోజుల పాటు ఈ బైజూస్ కంటెంట్ ట్యాబ్ లు పంపీణీ చేస్తారు.
8/8
![ఇంటర్నెట్ సౌకర్యం లేని విద్యార్ధులకు ఆఫ్ లైన్‌లో కూడా ఎక్కడైనా, ఎప్పుడైనా 24/7 పాఠాలు అందుబాటులో ఉండేలా, 8,9 తరగతుల కంటెంట్ మెమరీ కార్డు ద్వారా ట్యాబ్‌లలో ప్రీలోడ్ చేశారు.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/12/21/6cacab41234427d320dad47e7d0ae09bf13d6.jpg?impolicy=abp_cdn&imwidth=720)
ఇంటర్నెట్ సౌకర్యం లేని విద్యార్ధులకు ఆఫ్ లైన్‌లో కూడా ఎక్కడైనా, ఎప్పుడైనా 24/7 పాఠాలు అందుబాటులో ఉండేలా, 8,9 తరగతుల కంటెంట్ మెమరీ కార్డు ద్వారా ట్యాబ్‌లలో ప్రీలోడ్ చేశారు.
Published at : 21 Dec 2022 01:50 PM (IST)
మరిన్ని చూడండి
Advertisement
టాప్ హెడ్ లైన్స్
ఆంధ్రప్రదేశ్
సినిమా
ఆంధ్రప్రదేశ్
క్రైమ్
Advertisement
Advertisement
ట్రెండింగ్ వార్తలు
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)
Advertisement
![Nagesh GV](https://cdn.abplive.com/imagebank/editor.png)
Nagesh GVDigital Editor
Opinion