అన్వేషించండి
Closest Country to Space:అంతరిక్షానికి ఏ దేశం చాలా దగ్గరగా ఉంది? ఇది అంతరిక్షానికి ఎంత దూరంలో ఉంది?
Closest Country to Space:అంతరిక్షానికి ఈక్వెడార్ చాలా దగ్గరగా ఉంది. ఇది అంతరిక్షానికి ఎంత దగ్గరగా ఉందో, దాని వెనుక ఉన్న వాస్తవాలు తెలుసుకుందాం.
ప్రపంచంలోనే ఈక్వెడార్‌లోని చింబోరాజో పర్వత ప్రాంతం అంతరిక్షానికి చాలా దగ్గరగా ఉందని నమ్ముతారు. వాస్తవానికి, ఈక్వెడార్‌లో సముద్ర మట్టానికి ఎత్తైన పర్వతం ఉంది. ఇది భూమి ఆకారంలో ఉండటం వల్ల అంతరిక్షానికి దగ్గరగా ఉంది.
1/6

ఈక్వెడార్ అంతరిక్షానికి అత్యంత సమీపంలో ఉండటానికి కారణం భూమధ్యరేఖ. భూమి భ్రమణం కారణంగా భూమధ్యరేఖ కొద్దిగా బయటకు ఉంటుంది. ఇది భూమి, భూకేంద్రానికి మధ్య దూరాన్ని పెంచుతుంది. ఈక్వెడార్ ఈ ఉబ్బెత్తుపై ఉన్నందున, ఈ ప్రాంతంలోని పర్వతాలు ఇతర ప్రాంతాల పర్వతాల కంటే అంతరిక్షంలో మరింత దూరంగా ఉంటాయి.
2/6

మామూలుగా అయితే, మౌంట్ ఎవరెస్ట్ సముద్ర మట్టానికి 8848 మీటర్ల ఎత్తులో ఉంది, కానీ ఇది భూమధ్య రేఖకు దూరంగా ఉంది. 6263 మీటర్ల ఎత్తులో ఉన్న మౌంట్ చింబోరాజో భూమధ్య రేఖ దగ్గర ఉండటం వల్ల అంతరిక్షానికి దాదాపు 2 కిలోమీటర్ల దగ్గరగా ఉంది. అందుకే ఈ పర్వతం శిఖరం చేరుకున్న పర్వతారోహకులు సాంకేతికంగా భూమి కేంద్రానికి అత్యంత ఎత్తైన ప్రదేశంలో నిలబడతారు.
Published at : 06 Nov 2025 12:31 PM (IST)
వ్యూ మోర్
Advertisement
Advertisement

Nagesh GVDigital Editor
Opinion




















