అన్వేషించండి

Medaram Jatara Day 1 Speciality | మేడారం జాతర మొదటి రోజు ప్రత్యేకత ఇదే | ABP Desam

అతిపెద్ద గిరిజన కుంభమేళాగా పేరుగాంచిన మేడారం జాతర ఉత్సవాలు మొదటి రోజుతో వైభవంగా ప్రారంభమవుతాయి. భక్తుల కోలాహలం, శివసత్తుల పూనకాలు, డప్పు దరువుల మధ్య మేడారం పులకించిపోతుంది.  

జాతరలో మొదటి రోజు ప్రధాన ఘట్టం సారలమ్మను మేడారం గద్దెకు తీసుకురావడం. సమ్మక్క కుమార్తె సారలమ్మ ప్రతిరూపం అయిన పసుపు, కుంకుమ భరిణె రూపంలో సాయంత్రం వేళలో కన్నెపల్లి గ్రామం నుంచి మేడారానికి తరలిస్తారు. గిరిజన పూజారులు అయిన వడ్డెలు ఉదయాన్నే కన్నెపల్లికి వెళ్తారు. అక్కడ ప్రత్యేక పూజలు నిర్వహించి, గ్రామ దేవత గుడి నుంచి సారలమ్మను తీసుకువస్తారు. కన్నెపల్లి నుంచి మేడారం గద్దెల వరకు సుమారు 4 కిలోమీటర్ల మేర ఊరేగింపు జరుగుతుంది. 

ఇదే రోజు సమ్మక్క భర్త అయిన పగిడిద్ద రాజును పూనగండ్ల నుంచి, సోదరుడు గోవిందరాజును కొండాయి గ్రామం నుంచి ఊరేగింపుగా మేడారం గద్దెలపైకి చేరుస్తారు. భక్తులు జాతర ప్రారంభానికి సూచనగా జంపన్న వాగులో స్నానాలు ఆచరించి, తమ పాపాలను కడుక్కుంటారు.  సారలమ్మను తీసుకువస్తున్న పూజారులకు భక్తులు దారిపొడవునా ఎదురువెళ్లి స్వాగతం పలుకుతారు. ఆడపడుచులు నీళ్లతో కాళ్లు కడిగి మొక్కులు తీర్చుకుంటారు. రాత్రి సమయానికి సారలమ్మను మేడారంలోని గద్దెపై ప్రతిష్ఠిస్తారు. దీంతో జాతర అధికారికంగా ప్రారంభమైనట్లు లెక్క. సారలమ్మ గద్దెకు చేరుకున్న తర్వాతే భక్తులు తమ మొక్కులను సమర్పించుకోవడం మొదలుపెడతారు.

వ్యూ మోర్
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

Breaking News: బీజేపీ, బీఆర్ఎస్ కలిసి నాపై కుట్ర చేస్తున్నాయి: కొడంగల్‌లో సీఎం రేవంత్ రెడ్డి
బీజేపీ, బీఆర్ఎస్ కలిసి నాపై కుట్ర చేస్తున్నాయి: కొడంగల్‌లో సీఎం రేవంత్ రెడ్డి
Telangana ACB Raids: తెలంగాణ రెడ్కో డీఈ నివాసం, బంధువుల ఇళ్లల్లో ఏసీబీ తనిఖీలు.. భారీగా ఆస్తులు గుర్తింపు!
తెలంగాణ రెడ్కో డీఈ నివాసం, బంధువుల ఇళ్లల్లో ఏసీబీ తనిఖీలు.. భారీగా ఆస్తులు గుర్తింపు!
Chennai Love Story Pre Release Event: చిరంజీవి ముఖ్య అతిథిగా 'చెన్నై లవ్ స్టోరీ' ప్రీ రిలీజ్ ఈవెంట్... ఇవాళ ఎక్కడ? ఎన్ని గంటలకు? డీటెయిల్స్ తెలుసా?
చిరంజీవి ముఖ్య అతిథిగా 'చెన్నై లవ్ స్టోరీ' ప్రీ రిలీజ్ ఈవెంట్... ఇవాళ ఎక్కడ? ఎన్ని గంటలకు? డీటెయిల్స్ తెలుసా?
Telangana Special TET: తెలంగాణలో టీచర్ల ప్రత్యేక టెట్‌కు నోటిఫికేషన్‌.. ప్రమాదంలో 20 వేల మంది టీచర్ల ఉద్యోగాలు
తెలంగాణలో టీచర్ల ప్రత్యేక టెట్‌కు నోటిఫికేషన్‌.. ప్రమాదంలో 20 వేల మంది టీచర్ల ఉద్యోగాలు

వీడియోలు

Kaif Advises Kuldeep Yadav To Retire | కుల్దీప్‌ను రిటైర్ అవ్వమన్న కైఫ్
Spain Beat Argentina in FIFA World Cup 2026 | ఫిఫా వరల్డ్ కప్ విజేతగా స్పెయిన్
Rohit-Virat Historic 400th Match Record | రో-కో సరికొత్త ప్రపంచ రికార్డు
Gurnoor Brar Unwanted Record vs England | లార్డ్స్‌లో టీమిండియా బౌలర్ చెత్త రికార్డు
Rohit Sharma Historic Century In Lords | రోహిత్ శర్మ చారిత్రాత్మక సెంచరీ వృథా

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Telangana Special TET: తెలంగాణలో టీచర్ల ప్రత్యేక టెట్‌కు నోటిఫికేషన్‌.. ప్రమాదంలో 20 వేల మంది టీచర్ల ఉద్యోగాలు
తెలంగాణలో టీచర్ల ప్రత్యేక టెట్‌కు నోటిఫికేషన్‌.. ప్రమాదంలో 20 వేల మంది టీచర్ల ఉద్యోగాలు
TDP YSRCP Political Row: అమరరాజా గిగా పోరు - తెలంగాణ సిగలో రత్నం.. ఏపీ రాజకీయాల్లో పెట్టుబడుల చిచ్చు!
అమరరాజా గిగా పోరు - తెలంగాణ సిగలో రత్నం.. ఏపీ రాజకీయాల్లో పెట్టుబడుల చిచ్చు!
US Iran Conflict: టెహ్రాన్‌పై విరుచుకుపడుతున్న అమెరికా ఆర్మీ.. కువైట్, జోర్డాన్, బహ్రెయిన్‌లపై ఇరాన్‌ ప్రతీకారం
టెహ్రాన్‌పై విరుచుకుపడుతున్న అమెరికా ఆర్మీ.. కువైట్, జోర్డాన్, బహ్రెయిన్‌లపై ఇరాన్‌ ప్రతీకారం
Rahul Gandhi Protest: ప్రధానమంత్రి నివాసానికి రాహుల్, ప్రియాంక ఎలా దూసుకొచ్చారు? వారిని మార్గమధ్యలోనే ఎందుకు అడ్డుకోలేదు?
ప్రధానమంత్రి నివాసానికి రాహుల్, ప్రియాంక ఎలా దూసుకొచ్చారు? వారిని మార్గమధ్యలోనే ఎందుకు అడ్డుకోలేదు?
AP, Telangana Rains Alert: ఏపీ, తెలంగాణలో భారీ వర్షాలు.. రైతులకు ఉపశమనం, పలు జిల్లాలకు ఎల్లో అలర్ట్
ఏపీ, తెలంగాణలో భారీ వర్షాలు.. రైతులకు ఉపశమనం, పలు జిల్లాలకు ఎల్లో అలర్ట్
Kadambari Jethwani Case Facts: ఒక కేసులో నిందితురాలు.. మరో కేసులో బాధితురాలు -కాదంబరి జెత్వానీ కేసులో ఏం జరుగుతోంది?
ఒక కేసులో నిందితురాలు.. మరో కేసులో బాధితురాలు -కాదంబరి జెత్వానీ కేసులో ఏం జరుగుతోంది?
Rahul Gandhi Lok Kalyan Marg Protest: ప్రధాని నివాసం ముట్టడికి రాహుల్, ప్రియాంక యత్నం- ఢిల్లీలో తీవ్ర ఉద్రిక్తత, కాంగ్రెస్ నేతల అరెస్ట్!
ప్రధాని నివాసం ముట్టడికి రాహుల్, ప్రియాంక యత్నం- ఢిల్లీలో తీవ్ర ఉద్రిక్తత, కాంగ్రెస్ నేతల అరెస్ట్!
Uday Ruddarraju: ఐఐటీ కాదు.. సీబీఐటీ విద్యార్థి! ఓపెన్ ఏఐ సిటిఓగా తెలుగు తేజం ఉదయ్ రుద్రరాజు
ఐఐటీ కాదు.. సీబీఐటీ విద్యార్థి! ఓపెన్ ఏఐ సిటిఓగా తెలుగు తేజం ఉదయ్ రుద్రరాజు
Embed widget