అన్వేషించండి
Vontimitta Rathotsavam : శరీరమే రథం, బుద్ధే సారథి, మనసే పగ్గం, ఇంద్రియాలే గుర్రాలు, విషయాలే వీధులు.. ఇదే రథోత్సవం!
Vontimitta Brahmotsavam: ఒంటిమిట్ట శ్రీకోదండరామస్వామి శ్రీరామనవమి బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఏప్రిల్ 12 శనివారం స్వామివారి రథోత్సవం వైభవంగా జరిగింది.
The Vontimitta Rathotsavam
1/9

శ్రీ సీతాలక్ష్మణ సమేత కోదండరామస్వామి రథాన్ని అధిష్టించి గ్రామవీధుల్లో విహరించారు.
2/9

భజన బృందాలు చెక్కభజనలు, కోలాటాల సందడి మధ్య భక్తులంతా రథాన్ని లాగారు
Published at : 12 Apr 2025 03:26 PM (IST)
వ్యూ మోర్

Nagesh GVDigital Editor
Opinion




















