అన్వేషించండి
Guava Health Benefits : రోజూ జామపండు తింటే ఆరోగ్యానికి ఎన్ని ప్రయోజనాలో తెలుసా?
Guava Benefits : జామపండు చాలామందికి అందుబాటులో ఉంటుంది. ఆరోగ్యానికి ఎన్నో ప్రయోజనాలు అందించే ఈ పండు ఎందుకో వెనకబడింది. అసలు రోజూ ఓ జామ తింటే కలిగే బెనిఫిట్స్ ఏంటో తెలుసా?
జామపండును రోజూ తింటే కలిగే లాభాలివే (Image Source : Envato)
1/8

జామపండులో ఫైబర్, ఫోలేట్, విటమిన్ ఎ, సిలు ఉంటాయి. పొటాషియం, ఐరన్, మాంగనీస్ వంటి పోషకాలతో నిండి ఉంటుంది.
2/8

ఇది రోగనిరోధక శక్తిని పెంచుతుంది. జుట్టు రాలడాన్ని నివారిస్తుంది. కంటి ఆరోగ్యానికి కూడా ఇది మంచిదని చెప్తారు.
Published at : 12 Apr 2025 09:21 AM (IST)
వ్యూ మోర్

Nagesh GVDigital Editor
Opinion




















