అన్వేషించండి
Javhvi Kapoor: పెట్ డాగ్‌తో అందాల నటి జాన్వీ కపూర్ - క్యూట్ ఫోటోస్ చూశారా!
Janhvi Kapoor Photos: అందాల నటి జాన్వీ కపూర్ తన పెట్ డాగ్‌తో సందడి చేశారు. క్యూట్ ఎక్స్‌ప్రెషన్స్‌తో డాగ్‌తో ఆడుకున్న ఫోటోలు తన ఇన్ స్టాలో షేర్ చేయగా వైరల్ అవుతున్నాయి.
జాన్వీ కపూర్
1/5

జాన్వీ కపూర్ మరోసారి క్యూట్ ఎక్స్‌ప్రెషన్స్‌తో కుర్రకారు మనసు దోచేశారు. తాజాగా తన పెట్ డాగ్‌తో ఆడుకుంటున్న ఫోటోలను ఇన్ స్టాలో షేర్ చేశారు.
2/5

పెట్ డాగ్‌తో క్యూట్ ఎక్స్‌ప్రెషన్స్ అదిరిపోయాయంటూ నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. 'కొత్త ప్రారంభాల కోసం ఉత్సాహంగా ఉన్నాను' అంటూ జాన్వీ కామెంట్ చేయగా ఆమె న్యూ జర్నీ ఏమై ఉంటుందా అని ఆసక్తి నెలకొంది.
3/5

ప్రస్తుతం జాన్వీ.. గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ సరసన 'పెద్ది' సినిమాలో హీరోయిన్‌గా నటిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన ఆమె లుక్ ఆకట్టుకుంటోంది. బుచ్చిబాబు దర్శకత్వంలో వస్తోన్న ఈ మూవీ గ్లింప్స్ ట్రెండింగ్‌గా మారింది.
4/5

ఎప్పటికప్పుడూ జాన్వీ కపూర్ సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటూ పోటో షూట్స్, ఈవెంట్స్‌కు సంబంధించిన వివరాలను ఆమె పంచుకుంటుంటారు. తాజాగా పెట్ డాగ్‌తో చేసిన ఫోటో షూట్ వైరల్ అవుతోంది.
5/5

జాన్వీకి తాజాగా బిర్లా వారసురాలు అనన్య బిర్లా రూ.5 కోట్లు ఖరీదైన లంబోర్గిని కారును బహుమతిగా పంపించారు. కారుతో పాటు ఓ గిఫ్ట్ సైతం అందించారు. ఈ వీడియో వైరల్‌గా మారింది.
Published at : 12 Apr 2025 07:33 PM (IST)
వ్యూ మోర్
Advertisement
Advertisement

Nagesh GVDigital Editor
Opinion




















