అన్వేషించండి

WhatsApp Down: సతాయిస్తున్న వాట్సాప్ - పలు చోట్ల డౌన్ - మెసెజులు పోవట్లేదు !

WhatsApp: వాట్సాప్ యూజర్లు సమస్యలు ఎదుర్కొంటున్నారు. స్టాటస్ అప్ లోడ్, మెసెజ్‌లు పంపడంలో సమస్యలు ఎదుర్కొంటున్నారు. దీనిపై మెటా ఇంకా అధికారిక ప్రకటన చేయలేదు.

WhatsApp Unable To Upload Status: యూపీఐతో పాటు వాట్సాప్ కూడా తరచూ సమస్యలు సృష్టిస్తోంది.  శనివారం వాట్సాప్ పని చేయడం లేదని సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున ఫిర్యాదులు చేస్తున్నారు.  తమ స్టేటస్‌లను అప్‌లోడ్ చేయడంలో లేదా సందేశాలను పంపడంలో కొంతమంది వినియోగదారులు ఇబ్బందులు ఎదుర్కొన్నారు.  అంతరాయాలను ట్రాక్ చేసే డౌన్‌డిటెక్టర్ ప్రకారం, సాయంత్రం 5:22 గంటల వరకు వాట్సాప్‌పై కనీసం 597 ఫిర్యాదులు నమోదయ్యాయి. వాటిలో, 85% ఫిర్యాదులు సందేశాలను పంపడానికి సంబంధించినవి, 12% మంది యాప్‌లో ఇబ్బందులు ఎదుర్కొన్నారు మరియు 3% మంది లాగిన్ సమయంలో ఇబ్బందులు ఎదుర్కొన్నారు.

కొంతమంది వినియోగదారులు వాట్సాప్‌లో తమ స్టేటస్‌లను అప్‌లోడ్ చేయలేకపోయారు, మరికొందరు గ్రూపులలో సందేశాలు పంపేటప్పుడు ఎర్రర్‌లను నివేదించారు. ప్లాట్‌ఫామ్‌లో ఎక్కువ మంది సమస్యలను చెప్పడంతో  సోషల్ మీడియా వినియోగదారులు మళ్లీ #Whatsappdown హ్యాష్ ట్యాగ్ ని ఉపయోగించడం ప్రారంభించారు.

చాలా మంది తనకు మాత్రమే సమస్య ఉందా అందరికీ ఉందా అని వాకబు చేయడం ప్రారంభించారు.  ఇది iOS 18.4తో సమస్య అని నేను అనుకున్నాననని.. తన ఫోన్‌ను రీస్టార్ట్ చేసి వాట్సాప్ స్టేటస్‌ను అప్‌లోడ్ చేయడానికి ప్రయత్నించాను, కానీ అది పని చేయలేదు. తర్వాత నేను దానిని గూగుల్‌లో వెతికి, వాట్సాప్ డౌన్ అయిందని తెలుసుకున్నానని కొంత మంది తమ అనుభవాన్ని వివరించారు. 

 ఈ అంతరాయం గురించి వాట్సాప్ నుండి  ఎలాంటి విరవణ రాలేదు.  కొంతమంది వినియోగదారులు ఫేస్‌బుక్ , ఇన్‌స్టాగ్రామ్‌లో మెటాకు ఫిర్యాదులు చేశారు.  530 మిలియన్లకు పైగా భారతీయులు వాట్సాప్‌ను ఉపయోగిస్తున్నారు. ప్రపంచవ్యాప్తంగా దాదాపు 3 బిలియన్ల మంది వాట్సాప్ వాడుతున్నారు. 

వాట్సాప్ డౌన్ కారణంగా చాలా మంది మీమ్స్ రెడీ చేసి సోషల్ మీడియాలో వైరల్ చేస్తున్నారు.   

 

టాప్ హెడ్ లైన్స్

YS Sharmila: తన కుమార్తె వివాహానికి తెలంగాణ డిప్యూటీ సీఎం భట్టి, మంత్రి సీతక్కకు షర్మిల ఆహ్వానం
తన కుమార్తె వివాహానికి తెలంగాణ డిప్యూటీ సీఎం భట్టి, మంత్రి సీతక్కకు షర్మిల ఆహ్వానం
Cyclone Arnab Live Updates: కాకినాడ సమీపంలో సముద్రంలో కొట్టుకుపోయిన కార్గో నౌక
కాకినాడ సమీపంలో సముద్రంలో కొట్టుకుపోయిన కార్గో నౌక
Telangana Congress: ఐదారు రోజులు చూసి పర్మిషన్ నిరాకరించడం కుట్రే! ఢిల్లీకి బస్సుల్లో తరలివస్తాం: మహేష్ గౌడ్
ఐదారు రోజులు చూసి పర్మిషన్ నిరాకరించడం కుట్రే! ఢిల్లీకి బస్సుల్లో తరలివస్తాం: మహేష్ గౌడ్
Railway Mobile Charging Ban: రైలు ప్రయాణికులకు బిగ్ అలర్ట్.. ఇకపై రైళ్లలో రాత్రి 11 నుండి ఉదయం 5 గంటల వరకు మొబైల్ ఛార్జింగ్ బంద్!
రైలు ప్రయాణికులకు బిగ్ అలర్ట్.. ఇకపై రైళ్లలో రాత్రి 11 నుండి ఉదయం 5 గంటల వరకు మొబైల్ ఛార్జింగ్ బంద్!

వీడియోలు

India Women Vs Zimbabwe 2nd ODI | జింబాబ్వేపై భారత మహిళల జట్టు చారిత్రాత్మక విజయం
Team India World Record in T20 | ప్రపంచ క్రికెట్ చరిత్రలోనే తొలిసారి: 200 T20I విజయాలతో టీమ్ ఇండియా వరల్డ్ రికార్డ్
Virosh Couple Clarity on Divorce Rumours | ట్రోల్స్‌కు విజయ్, రష్మిక అదిరిపోయే కౌంటర్
PV Sindhu's Declining Form & Finals Choke | పీవీ సింధు కెరీర్‌లో అసలు ఏం జరుగుతోంది? ఫైనల్స్‌లో చేతులెత్తేయడానికి అసలు కారణం ఏంటి?
Tilak And Nitish Kumar Telugu Conversation | మైక్ స్టంప్‌లో రికార్డైన తెలుగు మాటలు

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Telangana Congress: ఐదారు రోజులు చూసి పర్మిషన్ నిరాకరించడం కుట్రే! ఢిల్లీకి బస్సుల్లో తరలివస్తాం: మహేష్ గౌడ్
ఐదారు రోజులు చూసి పర్మిషన్ నిరాకరించడం కుట్రే! ఢిల్లీకి బస్సుల్లో తరలివస్తాం: మహేష్ గౌడ్
IAS Transfers: తెలంగాణలో ఐఏఎస్ అధికారుల బదిలీలు.. అటవీ శాఖకు జయేష్ రంజన్, ఇంధన శాఖకు వికాస్ రాజ్
తెలంగాణలో ఐఏఎస్ అధికారుల బదిలీలు.. అటవీ శాఖకు జయేష్ రంజన్, ఇంధన శాఖకు వికాస్ రాజ్
Gottipati Ravi Kumar: అర్నబ్ తుపాను వేళ తెలంగాణ ప్రభుత్వ సాయం కోరిన ఏపీ మంత్రి గొట్టిపాటి
అర్నబ్ తుపాను వేళ తెలంగాణ ప్రభుత్వ సాయం కోరిన ఏపీ మంత్రి గొట్టిపాటి
YS Sharmila: తన కుమార్తె వివాహానికి తెలంగాణ డిప్యూటీ సీఎం భట్టి, మంత్రి సీతక్కకు షర్మిల ఆహ్వానం
తన కుమార్తె వివాహానికి తెలంగాణ డిప్యూటీ సీఎం భట్టి, మంత్రి సీతక్కకు షర్మిల ఆహ్వానం
Flights Cancelled: శంషాబాద్ విమానాశ్రయంపై అర్నాబ్ తుపాను ఎఫెక్ట్.. ఏపీకి వెళ్లే పలు విమానాలు రద్దు
శంషాబాద్ విమానాశ్రయంపై అర్నాబ్ తుపాను ఎఫెక్ట్.. ఏపీకి వెళ్లే పలు విమానాలు రద్దు
Comedy Movie OTT: ఓటీటీలోకి మహేష్, ఎన్టీఆర్ పొగిడిన సినిమా... ఫాంటసీ కామెడీ మూవీ స్ట్రీమింగ్ ఎప్పుడంటే?
ఓటీటీలోకి మహేష్, ఎన్టీఆర్ పొగిడిన సినిమా... ఫాంటసీ కామెడీ మూవీ స్ట్రీమింగ్ ఎప్పుడంటే?
Telangana Drought Mandals: తెలంగాణలో కరవు కోరలు.. 31 జిల్లాల్లో 365 మండలాల్లో తీవ్ర ప్రభావం.. రూ.20 వేల కోట్ల కేంద్ర ప్యాకేజీ కోసం అభ్యర్థన
తెలంగాణలో కరవు కోరలు.. 31 జిల్లాల్లో 365 మండలాల్లో తీవ్ర ప్రభావం.. రూ.20 వేల కోట్ల కేంద్ర ప్యాకేజీ కోసం అభ్యర్థన
AP Local Body Elections: ఏపీ స్థానిక పోరులో కంట్రోల్ తప్పిన పొత్తులు - పరిషత్, పంచాయతీల్లో ఫ్రెండ్లీ కాంటెస్ట్ తప్పదా?
ఏపీ స్థానిక పోరులో కంట్రోల్ తప్పిన పొత్తులు - పరిషత్, పంచాయతీల్లో ఫ్రెండ్లీ కాంటెస్ట్ తప్పదా?
Embed widget