SRH vs RR Live: 18.3 ఓవర్లకు హైదరాబాద్ స్కోరు 167-3, ఏడు వికెట్లతో విజయం సాధించిన రైజర్స్
IPL 2021, Match 40, SRH vs RR: ఐపీఎల్‌లో నేడు జరిగిన మ్యాచ్‌లో హైదరాబాద్ ఏడు వికెట్ల తేడాతో రాజస్తాన్‌పై విజయం సాధించింది.
LIVE
Background
ఐపీఎల్‌లో నేడు మ్యాచ్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్, రాజస్తాన్ రాయల్స్ తలపడనున్నాయి. ఈ మ్యాచ్‌లో విజయం సాధించి ఎలాగైనా టోర్నీలో బౌన్స్ బ్యాక్ అవ్వాలని రాజస్తాన్ చూస్తుండగా.. గెలిచి పరుపు నిలుపుకోవాలనే తాపత్రయం సన్‌రైజర్స్‌ది. దుబాయ్ ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియంలో ఈ మ్యాచ్ జరగనుంది.
ఈ సీజన్‌లో ఆడిన తొమ్మిది మ్యాచ్‌ల్లో ఒక్క విజయం మాత్రమే సాధించిన సన్‌రైజర్స్ పూర్తిగా ఒత్తిడిలో ఉంది. ఆడిన గత ఐదు మ్యాచ్‌ల్లోనూ ఓడిపోవడం వీరి వైఫల్యాన్ని ఎత్తి చూపుతుంది. కీలక ఆటగాళ్లు వార్నర్, విలియమ్సన్ గత రెండు మ్యాచ్‌ల్లోనూ ఘోరంగా విఫలం అయ్యారు. రైజర్స్ బౌలర్లు గత మ్యాచ్‌లో పంజాబ్‌ను 125 పరుగులకే కట్టడి చేసినా.. బ్యాట్స్‌మెన్ ఆ మాత్రం స్కోరును కూడా ఛేజ్ చేయలేకపోయారు.
మరోవైపు రాజస్తాన్ మాత్రం జట్టును పదేపదే మారుస్తూ ఇబ్బంది పడుతోంది. క్రిస్ మోరిస్‌కు ఈ సారైనా ఆడే అవకాశం వస్తుందా.. లేకపోతే బెంచ్‌కు పరిమితం అవుతాడో చూడాలి. వీళ్ల బౌలింగ్ విభాగం బాగున్నా.. బ్యాటింగ్‌లో బాగా ఇబ్బంది పడుతున్నారు. సన్‌రైజర్స్, ముంబై జట్లు గతంలో 14 సార్లు తలపడగా.. ఏడు సార్లు సన్‌రైజర్స్, ఏడు సార్లు రాజస్తాన్ విజయం సాధించాయి. ఈ సీజన్‌లో రెండు జట్ల మధ్య జరిగిన మ్యాచ్‌లో రాజస్తాన్ 55 పరుగుల తేడాతో విజయం సాధించింది.
18.3 ఓవర్లకు హైదరాబాద్ స్కోరు 167-3, ఏడు వికెట్లతో విజయం
18.3 ఓవర్లకు ముగిసేసరికి హైదరాబాద్ స్కోరు 167-3. ఏడు వికెట్ల తేడాతో విజయం సాధించిన రైజర్స్.
విలియమ్సన్ 51(41)
అభిషేక్ శర్మ 21(16)
ముస్తాఫిజుర్ రెహ్మాన్ 3.3-0-26-1
18 ఓవర్లు ముగిసేసరికి హైదరాబాద్ స్కోరు 159-3, లక్ష్యం 165 పరుగులు
చేతన్ సకారియా వేసిన ఈ ఓవర్లో 16 పరుగులు వచ్చాయి. 18 ఓవర్లు ముగిసేసరికి హైదరాబాద్ స్కోరు 159-3గా ఉంది.
విలియమ్సన్ 43(38)
అభిషేక్ శర్మ 21(16)
చేతన్ సకారియా 4-0-32-1
17 ఓవర్లు ముగిసేసరికి హైదరాబాద్ స్కోరు 143-3, లక్ష్యం 165 పరుగులు
ముస్తాఫిజుర్ రెహ్మాన్ వేసిన ఈ ఓవర్లో నాలుగు పరుగులు వచ్చాయి. 17 ఓవర్లు ముగిసేసరికి హైదరాబాద్ స్కోరు 143-3గా ఉంది.
విలియమ్సన్ 37(35)
అభిషేక్ శర్మ 20(15)
ముస్తాఫిజుర్ రెహ్మాన్ 3-0-18-1
16 ఓవర్లు ముగిసేసరికి హైదరాబాద్ స్కోరు 139-3, లక్ష్యం 165 పరుగులు
చేతన్ సకారియా వేసిన ఈ ఓవర్లో 8 పరుగులు వచ్చాయి. 16 ఓవర్లు ముగిసేసరికి హైదరాబాద్ స్కోరు 139-3గా ఉంది.
విలియమ్సన్ 36(33)
అభిషేక్ శర్మ 11(9)
చేతన్ సకారియా 3-0-16-1
15 ఓవర్లు ముగిసేసరికి హైదరాబాద్ స్కోరు 131-3, లక్ష్యం 165 పరుగులు
క్రిస్ మోరిస్ వేసిన ఈ ఓవర్లో ఏడు పరుగులు వచ్చాయి. 15 ఓవర్లు ముగిసేసరికి హైదరాబాద్ స్కోరు 131-3గా ఉంది.
విలియమ్సన్ 33(29)
అభిషేక్ శర్మ 8(7)
క్రిస్ మోరిస్ 3-0-27-0