అన్వేషించండి
Gundeninda Gudigantalu Amulya Gowda: కార్తీకదీపం రౌడీ బేబీ కొత్త సీరియల్ ఇదే!
కార్తీకదీపం అమూల్య గౌడ కొత్త సీరియల్ గుండెనిండా గుడిగంటలు

Image Credit: Amulya Gowda/ Instagram
1/7

కార్తీకదీపం సీరియల్ లో పెద్దైన శౌర్యగా నటించింది అమూల్య గౌడ. తెలుగులో ఆమెకు అదే ఫస్ట్ సీరియల్. కార్తీకదీపానికి ఎండ్ కార్డ్ పడిన తర్వాత కొంత గ్యాప్ తీసుకున్న అమూల్య ఇప్పుడు 'గుండెనిండా గుడిగంటలు' అనే సీరియల్ లో వస్తోంది
2/7

ఇప్పటికే వచ్చిన ప్రోమో చూస్తుంటే తల్లీ కొడుకుల మధ్య జరిగే ఎమోషనల్ జర్నీలా ఉంది. చిన్నప్పటి నుంచి కొడుకును అపార్థం చేసుకునే తల్లి, అమ్మకు ప్రాణం ఇచ్చే కొడుకు...వీళ్లిదర్నీ కలిపే పాత్రలో హీరోయిన్. ఇదీ స్టోరీ..
3/7

ఈ సీరియల్ లో హీరోయిన్ గా నటిస్తోంది 'కార్తీక దీపం' ఫేమ్ అమూల్య గౌడ
4/7

మైసూర్‌లో 1993 జనవరి 8న జన్మించిన అమూల్యా.. 2014లో కన్నడ సీరియల్ ‘స్వాతి ముత్తు’తో నటిగా అరంగేట్రం చేసింది. ‘కమలి’ అనే సీరియల్‌తో మంచి గుర్తింపు తెచ్చుకుంది. ఆ తర్వాత.. ‘పునర్ వివాహ’, ‘ఆరామనే’ సీరియల్స్ చేసింది.
5/7

కన్నడంతో పాటూ తెలుగు, తమిళంవైపు కూడా ఫేస్ టర్నింగ్ ఇచ్చుకున్న అమూల్య.. కార్తీకదీపం సీరియల్ తో తెలుగులో ఎంట్రీ ఇచ్చింది.
6/7

కార్తీకదీపం సీరియల్ శౌర్య (అమూల్య గౌడ) (Image Credit: Amulya Gowda/ Instagram)
7/7

కార్తీకదీపం సీరియల్ శౌర్య (అమూల్య గౌడ) (Image Credit: Amulya Gowda/ Instagram)
Published at : 19 Sep 2023 02:58 PM (IST)
మరిన్ని చూడండి
Advertisement
టాప్ హెడ్ లైన్స్
హైదరాబాద్
విజయవాడ
హైదరాబాద్
బిజినెస్
Advertisement
Advertisement
ట్రెండింగ్ వార్తలు

Advertisement

Nagesh GVDigital Editor
Opinion