అన్వేషించండి
Shriya Saran Family: శ్రియ కూతురు అప్పుడే స్కూల్ కి వెళ్లిపోతోంది!
శ్రియా శరణ్

Image Courtesy : shriya saran / Instagram
1/5

రెండు దశాబ్దాల క్రితం 'ఇష్టం' అనే సినిమా తో ఎంట్రీ ఇచ్చింది శ్రియ. కెరీర్ క్లోజ్ అనుకున్న ప్రతిసారీ అంతే బాగా వెలుగుతోంది.
2/5

ఒక వైపు నటిగా బిజీగా ఉన్న శ్రియ మరో వైపు తల్లిగా తన బాధ్యతను నిర్వర్తిస్తూనే ఉంది. తన కూతురు రాధ ఆలనా పాలన అన్ని విషయాలను కూడా చూసుకుంటోంది.
3/5

కుమార్తె రాధ ఫొటోస్ ఎప్పటికప్పుడు షేర్ చేస్తున్న శ్రియ..తాజాగా రాధ స్కూల్ కి వెళుతున్న ఫొటోస్ షేర్ చేసింది
4/5

రాధ కరోనా సమయంలోనే జన్మించింది. అప్పుడే స్కూల్ కి వెళ్తోందా అంటున్నారంతా. శ్రియ ఫ్యాన్స్ అంతా రాధకి శుభాకాంక్షలు చెబుతూ ఆశీర్వదిస్తున్నారు.
5/5

Image Courtesy : shriya saran / Instagram
Published at : 15 Jun 2023 07:54 PM (IST)
మరిన్ని చూడండి
Advertisement
టాప్ హెడ్ లైన్స్
క్రికెట్
నల్గొండ
సినిమా
కర్నూలు
Advertisement
Advertisement
ట్రెండింగ్ వార్తలు

Advertisement

Nagesh GVDigital Editor
Opinion