IOB: ఇండియన్ ఓవర్‌సీస్ బ్యాంక్‌లో 750 అప్రెంటిస్ పోస్టులు- దరఖాస్తు, ఎంపిక వివరాలు ఇలా
ఇండియన్ ఓవర్‌సీస్ బ్యాంక్(IOB) ఖాళీగా ఉన్న అప్రెంటిస్ పోస్టల భర్తీకి దరఖాస్తులు కోరుతుంది. ఆసక్తి గల అభ్యర్థులు మార్చి 9 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు.

IOB Apprentice Recruitment: చెన్నైలోని ఇండియన్ ఓవర్‌సీస్ బ్యాంక్, సెంట్రల్ ఆఫీస్.. దేశవ్యాప్తంగా ఖాళీగా ఉన్న ఐఓబీ శాఖల్లో అప్రెంటిస్ పోస్టల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. దీనిద్వారా మొత్తం 750 పోస్టులను భర్తీ చేయనున్నారు. ఏదైనా విభాగంలో డిగ్రీ ఉత్తీర్ణత ఉన్నవారు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. సరైన అర్హతలు గల అభ్యర్థులు మార్చి 9 వరకు దరఖాస్తులు సమర్పించవచ్చు.
వివరాలు..
* అప్రెంటిస్ పోస్టులు
ఖాళీల సంఖ్య:750
పోస్టుల కెటాయింపు: యూఆర్- 368, ఎస్సీ- 111, ఎస్టీ- 34, ఓబీసీ- 171, ఈడబ్ల్యూఎస్- 66.
తెలుగు రాష్ట్రాలలో ఖాళీలు: ఆంధ్రప్రదేశ్- 25; తెలంగాణ- 31.
రాష్ట్రాల వారీగా ఖాళీలు..
⏩ అండమాన్ మరియు నికోబార్ ISL.: 01 పోస్టు
పోస్టుల కెటాయింపు: యూఆర్- 01.
⏩ ఆంధ్ర ప్రదేశ్: 25 పోస్టులు
పోస్టుల కెటాయింపు: ఎస్సీ- 04, ఎస్టీ- 01, ఓబీసీ- 06, ఈడబ్ల్యూఎస్- 02, యూఆర్- 12.
⏩ అరుణాచల్ ప్రదేశ్: 01 పోస్టు
పోస్టుల కెటాయింపు: యూఆర్- 01.
⏩ అస్సాం: 04 పోస్టులు
పోస్టుల కెటాయింపు: ఓబీసీ- 01, యూఆర్- 03.
⏩ బీహార్: 25 పోస్టులు
పోస్టుల కెటాయింపు: ఎస్సీ- 04, ఓబీసీ- 06, ఈడబ్ల్యూఎస్- 02, యూఆర్- 13.
⏩ చండీగఢ్: 04 పోస్టులు
పోస్టుల కెటాయింపు: ఓబీసీ- 01, యూఆర్- 03.
⏩ ఛత్తీస్‌గఢ్: 16 పోస్టులు
పోస్టుల కెటాయింపు: ఎస్సీ- 01, ఎస్టీ- 05, యూఆర్- 10.
⏩ డామన్ & DIU: 01 పోస్టు
పోస్టుల కెటాయింపు: యూఆర్- 01.
⏩ ఢిల్లీ: 50 పోస్టులు
పోస్టుల కెటాయింపు: ఎస్సీ- 07, ఎస్టీ- 03, ఓబీసీ- 13, ఈడబ్ల్యూఎస్- 05, యూఆర్- 22.
⏩ గుజరాత్: 25 పోస్టులు
పోస్టుల కెటాయింపు: ఎస్సీ- 01, ఎస్టీ- 03, ఓబీసీ- 06, ఈడబ్ల్యూఎస్- 02, యూఆర్- 13.
⏩ గోవా: 05 పోస్టులు
పోస్టుల కెటాయింపు: యూఆర్- 05.
⏩ హిమాచల్ ప్రదేశ్: 01 పోస్టు
పోస్టుల కెటాయింపు: యూఆర్- 01.
⏩ హర్యానా: 15 పోస్టులు
పోస్టుల కెటాయింపు: ఎస్సీ- 02, ఓబీసీ- 04, ఈడబ్ల్యూఎస్- 01, యూఆర్- 08.
⏩ జమ్మూ & కాశ్మీర్: 01 పోస్టు
పోస్టుల కెటాయింపు: యూఆర్- 01.
⏩ జార్ఖండ్: 07 పోస్టులు
పోస్టుల కెటాయింపు: పోస్టుల కెటాయింపు: ఎస్టీ- 01, యూఆర్- 06.
⏩ కర్నాటక: 30 పోస్టులు
పోస్టుల కెటాయింపు: ఎస్సీ- 04, ఎస్టీ- 02, ఓబీసీ- 08, ఈడబ్ల్యూఎస్- 03, యూఆర్- 13.
⏩ కేరళ: 40 పోస్టులు
పోస్టుల కెటాయింపు: ఎస్సీ- 04, ఓబీసీ- 10, ఈడబ్ల్యూఎస్- 04, యూఆర్- 22.
⏩ మణిపూర్: 01 పోస్టు
పోస్టుల కెటాయింపు: యూఆర్- 01.
⏩ మేఘాలయ: 01 పోస్టు
పోస్టుల కెటాయింపు: యూఆర్- 01.
⏩ మహారాష్ట్ర: 60 పోస్టులు
పోస్టుల కెటాయింపు: ఎస్సీ- 06, ఎస్టీ- 05, ఓబీసీ- 16, ఈడబ్ల్యూఎస్- 06, యూఆర్- 27.
⏩ మిజోరం: 01 పోస్టు
పోస్టుల కెటాయింపు: యూఆర్- 01.
⏩ మధ్యప్రదేశ్: 10 పోస్టులు
పోస్టుల కెటాయింపు: ఎస్సీ- 01, ఎస్టీ- 02, ఓబీసీ- 01, ఈడబ్ల్యూఎస్- 01, యూఆర్- 05.
⏩ నాగాలాండ్: 01 పోస్టు
పోస్టుల కెటాయింపు: యూఆర్- 01.
⏩ ఒరిస్సా: 24 పోస్టులు
పోస్టుల కెటాయింపు: ఎస్సీ- 03, ఎస్టీ- 05, ఓబీసీ- 02, ఈడబ్ల్యూఎస్- 02, యూఆర్- 12.
⏩ పంజాబ్: 21 పోస్టులు
పోస్టుల కెటాయింపు: ఎస్సీ- 06, ఓబీసీ- 04, ఈడబ్ల్యూఎస్- 02, యూఆర్- 09.
⏩ పాండిచ్చేరి: 22 పోస్టులు
పోస్టుల కెటాయింపు: ఎస్సీ- 03, ఎస్టీ- 05, ఓబీసీ- 02, ఈడబ్ల్యూఎస్- 02, యూఆర్- 12.
⏩ రాజస్థాన్: 25 పోస్టులు
పోస్టుల కెటాయింపు: ఎస్సీ- 04, ఎస్టీ- 03, ఓబీసీ- 05, ఈడబ్ల్యూఎస్- 02, యూఆర్- 11.
⏩ సిక్కిం: 01 పోస్టు
పోస్టుల కెటాయింపు: యూఆర్- 01.
⏩ తెలంగాణ: 31 పోస్టులు
పోస్టుల కెటాయింపు: ఎస్సీ- 04, ఎస్టీ- 02, ఓబీసీ- 08, ఈడబ్ల్యూఎస్- 03, యూఆర్- 14.
⏩ తమిళనాడు: 175 పోస్టులు
పోస్టుల కెటాయింపు: ఎస్సీ- 33, ఎస్టీ- 01, ఓబీసీ- 47, ఈడబ్ల్యూఎస్- 17, యూఆర్- 77.
⏩ త్రిపుర: 01 పోస్టు
పోస్టుల కెటాయింపు: యూఆర్- 01.
⏩ ఉత్తరాఖండ్: 15 పోస్టులు
పోస్టుల కెటాయింపు: ఎస్సీ- 02, ఓబీసీ- 01, ఈడబ్ల్యూఎస్- 01, యూఆర్- 11.
⏩ ఉత్తర ప్రదేశ్: 80 పోస్టులు
పోస్టుల కెటాయింపు: ఎస్సీ- 16, , ఓబీసీ- 21, ఈడబ్ల్యూఎస్- 08, యూఆర్- 35.
⏩ వెస్ట్ బెంగాల్: 30 పోస్టులు
పోస్టుల కెటాయింపు: ఎస్సీ- 06, ఎస్టీ- 01, ఓబీసీ- 06, ఈడబ్ల్యూఎస్- 03, యూఆర్- 14.
అర్హతలు: గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి ఏదైనా విభాగంలో గ్రాడ్యుయేషన్ ఉత్తీర్ణులై ఉండాలి.
వయోపరిమితి: 01.03.2025 నాటికి 20 - 28 సంవత్సరాల మధ్య ఉండాలి. నిబంధనల ప్రకారం వయో సడలింపులు వర్తిస్తాయి. ఓబీసీ అబ్యర్థులకు 03 సంవత్సరాలు, ఎస్సీ/ఎస్టీ అభ్యర్థులకు 05 సంవత్సరాలు, పీడబ్ల్యూబీడీ అభ్యర్థులకు 10 సంవత్సరాలు వయోపరిమితిలో సడలింపు వర్తిస్తుంది.
శిక్షణ వ్యవధి: ఒక సంవత్సరం.
దరఖాస్తు ఫీజు: జనరల్/ ఓబీసీ/ ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులకు రూ.944. ఎస్సీ/ ఎస్టీ/ మహిళా అభ్యర్థులకు రూ.708. దివ్యాంగులకు రూ.472.
ఎంపిక విధానం: ఆన్‌లైన్ టెస్ట్ (ఆబ్జెక్టివ్ టైప్), లోకల్ లాంగ్వేజ్ టెస్ట్, మెడికల్ ఎగ్జామినేషన్, సర్టిఫికెట్ వెరిఫికేషన్ ఆధారంగా.
రాత పరీక్ష విధానం: పరీక్షకు 90 నిమిషాల వ్యవధి ఉంటుంది. 100 ప్రశ్నలకు 100 మార్కులు కేటాయించారు. జనరల్/ ఫైనాన్షియల్ అవేర్‌నెస్ (25- ప్రశ్నలు, 25- మార్కులు), జనరల్ ఇంగ్లిష్ (25- ప్రశ్నలు, 25- మార్కులు), క్వాంటిటేటివ్ అండ్ రీజనింగ్ ఆప్టిట్యూడ్ (25- ప్రశ్నలు, 25- మార్కులు), కంప్యూటర్/ సబ్జెక్ట్ నాలెడ్జ్ (25- ప్రశ్నలు, 25- మార్కులు).
స్టైపెండ్: నెలకు మెట్రో ప్రాంతానికి రూ.15,000; అర్బన్ ప్రాంతానికి రూ.12,000; సెమీ-అర్బన్/ రూరల్ ప్రాంతానికి రూ.10,000.
ముఖ్యమైన తేదీలు..
✦ ఆన్‌లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం: 01.03.2025.
✦ ఆన్‌లైన్ దరఖాస్తుకు చివరి తేదీ: 09.03.2025.
✦ అప్లికేషన్ ఫీజు చెల్లింపు తేదీలు: 01.03.2025 నుంచి 12.03.2025 వరకు.
✦ ఆన్‌లైన్ పరీక్ష తేదీ: 16.03.2025.
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు

