అన్వేషించండి

Ustaad Bhagat Singh: వారం ముందుకు పవన్ 'ఉస్తాద్'... బ్యాగ్రౌండ్‌కు డీఎస్పీ బదులు తమన్?

Thaman For Ustaad Bhagat Singh: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ 'ఉస్తాద్ భగత్ సింగ్' ఓ వారం ముందుకు వచ్చే అవకాశం ఉందని టాలీవుడ్ టాక్. అలాగే, నేపథ్య సంగీతాన్ని డీఎస్పీతో కాకుండా తమన్‌తో చేయిస్తారట.

సమ్మర్ సీజన్‌లో టాలీవుడ్ బాక్స్ ఆఫీస్ బరిలో దిగే మొదటి హీరో ఎవరు? అంటే... పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) అని చెప్పాలి. ఆయన కథానాయకుడిగా రూపొందిన 'ఉస్తాద్ భగత్ సింగ్' (Ustaad Bhagat Singh)ను మార్చి 26న విడుదల చేయనున్న సంగతి తెలిసిందే. అయితే... ఇప్పుడు ఆ సినిమాను ఓ వారం ముందుకు తీసుకు రావడానికి ప్లాన్ చేశారు. ఎందుకు? అంటే...

'టాక్సిక్' వాయిదాతో 'ఉస్తాద్' ముందుకు?
నిజానికి... మార్చి 26 కంటే ముందు సమ్మర్ సీజన్‌లో మరో సినిమా రావాల్సి ఉంది. అది కన్నడ రాకింగ్ స్టార్ యశ్ హీరోగా రూపొందిన 'టాక్సిక్: ఏ ఫెయిరీ టేల్ ఫర్ గ్రోన్ అప్స్'. మార్చి 19న ఆ సినిమాను విడుదల చేయడానికి సన్నాహాలు చేశారు. అయితే... ఇరాన్ - ఇజ్రాయెల్ కాన్‌ఫ్లిక్ట్‌ సందర్భంగా మిడిల్ ఈస్ట్ దేశాల్లో నెలకొన్న గందరగోళ పరిస్థితిల నేపథ్యంలో ఆ సినిమాను జూన్ 4వ తేదీకి వాయిదా వేశారు. దాంతో మార్చి 19కి 'ఉస్తాద్ భగత్ సింగ్'ను తీసుకు వస్తే ఎలా ఉంటుంది? అని దర్శక నిర్మాతలు ఆలోచిస్తున్నారు. 

'ఉస్తాద్ భగత్ సింగ్' చిత్రీకరణను ఎప్పుడో పూర్తి చేశారు కల్ట్ కెప్టెన్ హరీష్ శంకర్. సాంగ్స్ & ఎడిటింగ్ వర్క్ కూడా ఫినిష్ అయ్యింది. ఒక్క ఆర్ఆర్ (రీ రికార్డింగ్) మాత్రమే పెండింగ్. అది ఫినిష్ చేసి మార్చి 19న విడుదల చేస్తే అడ్వాంటేజ్ ఉంటుందని ఆలోచిస్తున్నారు. అన్నీ కుదిరితే రెండు మూడు రోజుల్లో అనౌన్స్ చేసే అవకాశం ఉంది.

Also ReadShreyasi Sen - ABPDesam SmartED Conclave2026: సినిమాల్లో చూపించే ఆ రెండూ తప్పే - డాక్టర్ & యాక్టర్ శ్రేయాసి సేన్ ఇంటర్వ్యూ

'ఉస్తాద్ భగత్ సింగ్' సినిమాలో పవన్ కళ్యాణ్ సరసన శ్రీ లీల, రాశీ ఖన్నా హీరోయిన్లు. పార్తీబన్ విలన్ రోల్ చేశారు. ఈ సినిమాను మైత్రి మూవీ మేకర్స్ పతాకం మీద నవీన్ యెర్నేని, రవిశంకర్ యలమంచిలి ప్రొడ్యూస్ చేస్తున్నారు.

డీఎస్పీ బదులు తమన్ ఆర్ఆర్?
Thaman to Replace DSP for Ustaad Bhagat Singh Background Score?: మార్చి 19న 'ఉస్తాద్ భగత్ సింగ్'ను విడుదల చేయాలంటే... వీలైనంత త్వరగా బ్యాగ్రౌండ్ మ్యూజిక్ ఫినిష్ చేయాలి. అందుకు డీఎస్పీ బదులు తమన్ చేత ఆర్ఆర్ చేయిస్తే ఎలా ఉంటుంది? అనేది మరొక ప్లాన్. ప్రస్తుతం దర్శక నిర్మాతల మధ్య చర్చలు జరుగుతున్నాయి. అన్నీ ఓ కొలిక్కి వస్తే అసలు విషయం బయటకు వస్తుంది. 

Also ReadCockroach Telugu Movie: నేరస్తుడితో ప్రేమలో పడిన వేశ్య... బోల్డ్ కాన్సెప్ట్‌తో 'కాక్రోచ్' - దర్శకుడు సునీల్ కుమార్ రెడ్డి ఏం చెప్పారంటే?

దేవిశ్రీ ప్రసాద్, తమన్... సంగీత దర్శకులు ఇద్దరితోనూ హరీష్ శంకర్, పవన్ కళ్యాణ్ సినిమాలు చేశారు. పవన్ హీరోగా హరీష్ శంకర్ దర్శకత్వం వహించిన 'గబ్బర్ సింగ్' సినిమాకు దేవి శ్రీ ప్రసాద్ సంగీత దర్శకుడు. పవన్ కళ్యాణ్ లాస్ట్ హిట్ 'ఓజీ'కి తమన్ సంగీతం అందించారు. మరి ఇప్పుడు ఏం అవుతుందో చూడాలి. ఎందుకంటే... 'పుష్ప 2' నేపథ్య సంగీతం చేస్తున్నానని తమన్ చెప్పారు. కానీ, ఆయన పేరు స్క్రీన్ మీద పడలేదు. సామ్ సిఎస్ పేరును అడిషనల్ మ్యూజిక్ లిస్టులో వేశారు. అదీ సంగతి.

Also ReadToxic Release Postponed: యశ్ 'టాక్సిక్' విడుదల వాయిదా... 'ధురంధర్ 2'కు లైన్ క్లియర్... అసలు రీజన్ ఏమిటంటే?

టాప్ హెడ్ లైన్స్

Pradeep Rawat Passes Away: ప్రముఖ నటుడు ప్రదీప్‌ రావత్‌ కన్నుమూత.. తొలి సినిమాతోనే ఇండస్ట్రీలో గుర్తింపు
ప్రముఖ నటుడు ప్రదీప్‌ రావత్‌ కన్నుమూత.. తొలి సినిమాతోనే ఇండస్ట్రీలో గుర్తింపు
Vanda Devullu OTT: వంద దేవుళ్ళు ఓటీటీ రిలీజ్ డేట్ వచ్చేసింది... Zee5లో విజయ్ ఆంటోనీ సినిమా స్ట్రీమింగ్ ఎప్పుడంటే?
వంద దేవుళ్ళు ఓటీటీ రిలీజ్ డేట్ వచ్చేసింది... Zee5లో విజయ్ ఆంటోనీ సినిమా స్ట్రీమింగ్ ఎప్పుడంటే?
Ichi Padeddam Song Lyrics: 'పళ్ళబురుసు'లో బారాత్ సాంగ్... ఇచ్చి పడేశారంతే... లిరిసిస్ట్ సురేష్ గంగుల ఏం రాశారంటే?
'పళ్ళబురుసు'లో బారాత్ సాంగ్... ఇచ్చి పడేశారంతే... లిరిసిస్ట్ సురేష్ గంగుల ఏం రాశారంటే?
Mary Rivera: 'స్పైడర్ మ్యాన్' నటి మృతి... మూడున్నర నెలల తర్వాత వెలుగులోకి
'స్పైడర్ మ్యాన్' నటి మృతి... మూడున్నర నెలల తర్వాత వెలుగులోకి

వీడియోలు

Jaya Chiravuri Serials and US Life | జయ చిరవూరి రోజుకి ఎంత సంపాదిస్తుందో తెలుసా?
Changes In Team India Support Staff | టీమిండియా సపోర్ట్ స్టాఫ్‌పై బిసిసిఐ వేటు
India Fielding Coach T Dilip Emotional Post | ఫీల్డింగ్ కోచ్‌గా ముగిసిన దిలీప్ ప్రయాణం
Virat Kohli World Record | వరల్డ్ రికార్డ్ క్రియేట్ చేసిన విరాట్ కోహ్లీ
Bumrah Ruled Out Of Test Series | శ్రీలంక టెస్ట్ సిరీస్‌ నుంచి బుమ్రా అవుట్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Udhayanidhi Stalin: నా అరెస్ట్ పెద్ద కామెడీ- ఎవరికీ భయపడను, మళ్లీ మళ్లీ మాట్లాడతాను: ఉదయనిధి స్టాలిన్
నా అరెస్ట్ పెద్ద కామెడీ- ఎవరికీ భయపడను, మళ్లీ మళ్లీ మాట్లాడతాను: ఉదయనిధి స్టాలిన్
Telangana Police Vehicle Rapido: పోలీసు వాహనాన్ని ర్యాపిడో బైక్‌గా వాడేస్తున్నారు - సోషల్ మీడియాలో వీడియో వైరల్.. విచారణకు ఆదేశం!
పోలీసు వాహనాన్ని ర్యాపిడో బైక్‌గా వాడేస్తున్నారు - సోషల్ మీడియాలో వీడియో వైరల్.. విచారణకు ఆదేశం!
మయామి 'లాంజెవిటీ' పెంట్‌హౌస్: ఆయుష్షును పెంచుతుందా? వాస్తు ఏం చెబుతోంది?
మయామి 'లాంజెవిటీ' పెంట్‌హౌస్: ఆయుష్షును పెంచుతుందా? వాస్తు ఏం చెబుతోంది?
Khanapur MLA Wedma Bojju: ఖానాపూర్ ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు హెచ్చరికతో దిగొచ్చిన ఫారెస్ట్ అధికారులు - రేంజ్ ఆఫీసర్ సస్పెన్షన్ -జన్నారంలో సడలిన ఉద్రిక్తత!!
ఖానాపూర్ ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు హెచ్చరికతో దిగొచ్చిన ఫారెస్ట్ అధికారులు - రేంజ్ ఆఫీసర్ సస్పెన్షన్ -జన్నారంలో సడలిన ఉద్రిక్తత!!
AP High Court Rejects CBI Probe on Mega DSC: మెగా డీఎస్సీపై వైఎస్సార్‌సీపీకి హైకోర్టు షాక్ - సీబీఐ విచారణకు నిరాకరణ - పిల్ వ్యవస్థను రాజకీయం చేయొద్దని ఘాటు వ్యాఖ్యలు!
మెగా డీఎస్సీపై వైఎస్సార్‌సీపీకి హైకోర్టు షాక్ - సీబీఐ విచారణకు నిరాకరణ - పిల్ వ్యవస్థను రాజకీయం చేయొద్దని ఘాటు వ్యాఖ్యలు!
Breastfeeding Diet : తల్లిపాలు ఇచ్చే సమయంలో అతిగా తినకూడదా? డైట్‌లో చేర్చుకోవాల్సిన, తీసేయాల్సిన ఫుడ్స్ ఇవే
తల్లిపాలు ఇచ్చే సమయంలో అతిగా తినకూడదా? డైట్‌లో చేర్చుకోవాల్సిన, తీసేయాల్సిన ఫుడ్స్ ఇవే
Harish Rao Black Magic Row: క్షుద్ర పూజల ఆరోపణలతో తెలంగాణ రాజకీయాల్లో కలకలం -కాంగ్రెస్, బీఆర్ఎస్ మధ్య మొదలైన అరుంధతి, పశుపతి వివాదం!
క్షుద్ర పూజల ఆరోపణలతో తెలంగాణ రాజకీయాల్లో కలకలం -కాంగ్రెస్, బీఆర్ఎస్ మధ్య మొదలైన అరుంధతి, పశుపతి వివాదం!
Crop Insurance Scheme: రూ. 84 చెల్లించి, నిశ్చింతగా ఉండండి.. ఏపీ రైతులకు ప్రభుత్వం కీలక సూచనలు
రూ. 84 చెల్లించి, నిశ్చింతగా ఉండండి.. ఏపీ రైతులకు ప్రభుత్వం కీలక సూచనలు
Embed widget