అన్వేషించండి
Satyabhama Serial March 3rd Episode Highlights:మహదేవయ్య ఇంటి ముందు దోషిలా క్రిష్.. ఎదో కుట్ర ఉందని అనుమానించిన భైరవి - సత్యభామ మార్చి 3 ఎపిసోడ్ హైలెట్స్!
Satyabhama Serial March 13rd Episode : నా కొడుకువి కాదు కుక్కవి అంటూ క్రిష్ ని బయటకు గెంటేశాడు మహదేవయ్య.. తండ్రి దగ్గరకు చేరాడు క్రిష్... ఈ రోజు ఎపిసోడ్ లో ఏం జరిగిందంటే....

Satyabhama Serial March 3rd Episode Highlights
1/8

సంజయ్ తన కొడుకు అనే నిజాన్ని బయటపెట్టి క్రిష్ ని బయటకు గెట్టేశాడు మహదేవయ్య
2/8

మహదేవయ్య ఆలోచనలోనే బాపు బాపు అని కలవరిస్తాడు క్రిష్..సత్య ఎంత నచ్చచెప్పేందుకు ప్రయత్నించినా బయటపడడు
3/8

క్రిష్ బాధను చూడలేకపోయిన సత్య..తిరిగి మహదేవయ్య ఇంటికి వెళుతుంది.. అక్కడ భైరవి నుంచి అవమానం ఎదుర్కొంటుంది
4/8

బాపుని చూడకుండ ఉండలేకపోయిన క్రిష్...అర్థరాత్రి అందరూ నిద్రపోతున్న సమయంలో మహదేవయ్య ఇంటికి వెళతాడు
5/8

పెంచిన తల్లిదండ్రులను దొంగతనంగా చూస్తాడు...అది గమనించిన సంజయ్ కావాలనే దొంగ దొంగ అని అరుస్తాడు
6/8

బయటకు వచ్చిన పనివాళ్లు క్రిష్ ను పట్టుకుని మొహానికి చుట్టుకున్న కశ్చీఫ్ తొలగించి చూస్తారు
7/8

బాపుని చూడాలని అనిపించింది వచ్చానంటాడు క్రిష్..ఏదో పెద్ద కుట్రే ఉందని అనుమానిస్తుంది భైరవి.
8/8

సంజయ్ క్రిష్ చొక్కాపట్టుకుని బయటకు గెంటేస్తుంటే సత్య వస్తుంది
Published at : 02 Mar 2025 10:15 AM (IST)
మరిన్ని చూడండి
Advertisement
టాప్ హెడ్ లైన్స్
ఆంధ్రప్రదేశ్
ఇండియా
సినిమా
వరంగల్
Advertisement
Advertisement
ట్రెండింగ్ వార్తలు

Advertisement

Nagesh GVDigital Editor
Opinion