అన్వేషించండి
Manushi Chhillar Photos: హర్యానా బ్యూటీ మానుషి చిల్లర్ రీసెంట్ పిక్స్
మానుషి చిల్లర్

(Image credit: Manushi Chhillar/Instagram)m)
1/6

వరుణ్ తేజ్ ' 'ఆపరేషన్ వాలెంటైన్’ సినిమాలో హీరోయిన్ గా నటిస్తోంది మానుషీ చిల్లర్
2/6

హర్యానాకు చెందిన మానుషి చిల్లర్ 2017లో మిస్ వరల్డ్ కిరీటం దక్కించుకుంది. కొన్నాళ్ల పాటు మోడలింగ్ చేసిన మానుషి బాలీవుడ్ లో ఎంట్రీ ఇచ్చింది.
3/6

అక్షయ్ కుమార్ హీరోగా నటించిన పృథ్వీరాజ్ లో నటించింది.
4/6

హీరోయిన్ గా ప్రస్తుతం రెండు సినిమాలు షూటింగ్ దశలో ఉండగా మరో రెండు ప్రాజెక్టలు సిద్ధంగా ఉన్నాయి. మరోవైపు సౌత్ నుంచి కూడా ఆఫర్లు వస్తున్నాయి.
5/6

మానుషి చిల్లర్ -Image credit: Manushi Chhillar/Instagram
6/6

మానుషి చిల్లర్ -Image credit: Manushi Chhillar/Instagram
Published at : 07 Dec 2023 01:57 PM (IST)
మరిన్ని చూడండి
Advertisement
టాప్ హెడ్ లైన్స్
పాలిటిక్స్
క్రికెట్
తెలంగాణ
ఆంధ్రప్రదేశ్
Advertisement
Advertisement
ట్రెండింగ్ వార్తలు

Advertisement

Nagesh GVDigital Editor
Opinion