అన్వేషించండి
Advertisement
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/Premium-ad-Icon.png)
Anandhi: కొంటె చూపులతో కట్టిపడేస్తున్న అందాల ఆనంది.. ఫోటోలు వైరల్!
'ఈ రోజుల్లో' 'బస్ స్టాప్' 'జాంబి రెడ్డి' వంటి సినిమాలతో తెలుగు ప్రేక్షకులను అలరించిన ఆనంది.. తన లేటెస్ట్ ఫొటోలతో నెట్టింట సందడి చేస్తోంది.
!['ఈ రోజుల్లో' 'బస్ స్టాప్' 'జాంబి రెడ్డి' వంటి సినిమాలతో తెలుగు ప్రేక్షకులను అలరించిన ఆనంది.. తన లేటెస్ట్ ఫొటోలతో నెట్టింట సందడి చేస్తోంది.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/10/31/32531d2c33826c968445bfcd471bdced1698776612070686_original.jpg?impolicy=abp_cdn&imwidth=720)
ఆనంది లేటెస్ట్ ఫోటోలు/Anandhi Latest Photos
1/10
![తెలుగమ్మాయి ఆనంది తెలుగులో కంటే తమిళంలోనే హీరోయిన్ గా మంచి గుర్తింపు తెచ్చుకుంది.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/10/31/918a3eb9a3d3c23478d6d34b95fd92802a238.jpg?impolicy=abp_cdn&imwidth=720)
తెలుగమ్మాయి ఆనంది తెలుగులో కంటే తమిళంలోనే హీరోయిన్ గా మంచి గుర్తింపు తెచ్చుకుంది.
2/10
![కెరీర్ ప్రారంభం నుంచీ గ్లామర్ రోల్స్ కు దూరంగా ఉంటూ, నటనకు ప్రాధాన్యమున్న పాత్రలే చేస్తూ వచ్చింది.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/10/31/9a35e15aa3862fdb87623e2b2cc38595ff006.jpg?impolicy=abp_cdn&imwidth=720)
కెరీర్ ప్రారంభం నుంచీ గ్లామర్ రోల్స్ కు దూరంగా ఉంటూ, నటనకు ప్రాధాన్యమున్న పాత్రలే చేస్తూ వచ్చింది.
3/10
![పెళ్ళి తర్వాత కూడా హీరోయిన్ గా అవకాశాలు అందుకుంటున్న ఈ బ్యూటీ.. తనకు నప్పే పాత్రలను ఎంపిక చేసుకుంటోంది.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/10/31/b4c6effadfd6fc788ef2fc875812a5849f4fe.jpg?impolicy=abp_cdn&imwidth=720)
పెళ్ళి తర్వాత కూడా హీరోయిన్ గా అవకాశాలు అందుకుంటున్న ఈ బ్యూటీ.. తనకు నప్పే పాత్రలను ఎంపిక చేసుకుంటోంది.
4/10
![ఇక ఈ మధ్య సోషల్ మీడియాలో యాక్టీవ్ గా ఉంటున్న ఆనంది.. రెగ్యులర్ గా తన ఫోటోలు, వీడియోలు షేర్ చేస్తూ ఉంటుంది.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/10/31/62c8b22cbde32f07dd9fe231d9000873b7a6e.jpg?impolicy=abp_cdn&imwidth=720)
ఇక ఈ మధ్య సోషల్ మీడియాలో యాక్టీవ్ గా ఉంటున్న ఆనంది.. రెగ్యులర్ గా తన ఫోటోలు, వీడియోలు షేర్ చేస్తూ ఉంటుంది.
5/10
![లేటెస్టుగా ఈ ముద్దుగుమ్మ ఇన్స్టాగ్రామ్ లో పోస్ట్ చేసిన ఫోటోలు నెట్టింట సందడి చేస్తున్నాయి.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/10/31/e3ce7fce5bd3b42dc2918df0b0571bf2d7a2c.jpg?impolicy=abp_cdn&imwidth=720)
లేటెస్టుగా ఈ ముద్దుగుమ్మ ఇన్స్టాగ్రామ్ లో పోస్ట్ చేసిన ఫోటోలు నెట్టింట సందడి చేస్తున్నాయి.
6/10
![కొంటె చూపులతో కట్టిపడేస్తున్న ఆనంది క్యూట్ పిక్స్ ప్రస్తుతం వైరల్ గా మారాయి.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/10/31/cffad7d473461ba5e2c3b681683de6aa383c5.jpg?impolicy=abp_cdn&imwidth=720)
కొంటె చూపులతో కట్టిపడేస్తున్న ఆనంది క్యూట్ పిక్స్ ప్రస్తుతం వైరల్ గా మారాయి.
7/10
!['ఈ రోజుల్లో' చిత్రంతో తెరంగేట్రం చేసిన ఈ బ్యూటీ.. 'బస్ స్టాప్' సినిమాతో హీరోయిన్ గా పరిచయమైంది.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/10/31/3051af89ff81c353e34a51169ab8621f6dd25.jpg?impolicy=abp_cdn&imwidth=720)
'ఈ రోజుల్లో' చిత్రంతో తెరంగేట్రం చేసిన ఈ బ్యూటీ.. 'బస్ స్టాప్' సినిమాతో హీరోయిన్ గా పరిచయమైంది.
8/10
![తెలుగులో క్రేజీ ఆఫర్స్ రాకపోవడంతో కోలీవుడ్ కు చెక్కేసిన ఆనంది.. అక్కడ 'కయల్' ఆనందిగా మారిపోయింది.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/10/31/cfe503f178c324811a48911d17dc6e65decbd.jpg?impolicy=abp_cdn&imwidth=720)
తెలుగులో క్రేజీ ఆఫర్స్ రాకపోవడంతో కోలీవుడ్ కు చెక్కేసిన ఆనంది.. అక్కడ 'కయల్' ఆనందిగా మారిపోయింది.
9/10
![పరియేరుమ్ పెరుమాళ్, చండీవీరన్, త్రిష ఇల్లన్నా నయనతారా, మన్నర్ వగైయార్, ఎన్ ఆలోడ చెరుప్పు కానోమ్ వంటి పలు తమిళ చిత్రాల్లో నటించింది.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/10/31/280b00364317818b84fbac701d2dcdda08147.jpg?impolicy=abp_cdn&imwidth=720)
పరియేరుమ్ పెరుమాళ్, చండీవీరన్, త్రిష ఇల్లన్నా నయనతారా, మన్నర్ వగైయార్, ఎన్ ఆలోడ చెరుప్పు కానోమ్ వంటి పలు తమిళ చిత్రాల్లో నటించింది.
10/10
!['జాంబి రెడ్డి' సినిమాతో టాలీవుడ్ లో రీఎంట్రీ ఇచ్చిన ఈ భామ.. శ్రీదేవి సోడా సెంటర్, ఇట్లు మారేడుమిల్లి ప్రజానీకం వంటి చిత్రాల్లో హీరోయిన్ గా నటించింది. 'కస్టడీ' మూవీలో కీలక పాత్ర పోషించింది.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/10/31/f00bc5c0626613f0afd24bb0374154e8b7ae2.jpg?impolicy=abp_cdn&imwidth=720)
'జాంబి రెడ్డి' సినిమాతో టాలీవుడ్ లో రీఎంట్రీ ఇచ్చిన ఈ భామ.. శ్రీదేవి సోడా సెంటర్, ఇట్లు మారేడుమిల్లి ప్రజానీకం వంటి చిత్రాల్లో హీరోయిన్ గా నటించింది. 'కస్టడీ' మూవీలో కీలక పాత్ర పోషించింది.
Published at : 01 Nov 2023 12:02 AM (IST)
మరిన్ని చూడండి
Advertisement
టాప్ హెడ్ లైన్స్
తెలంగాణ
సినిమా
హైదరాబాద్
ఇండియా
Advertisement
Advertisement
ట్రెండింగ్ వార్తలు
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)
Advertisement