అన్వేషించండి
Aashu Reddy : స్విట్జర్లాండ్‌లోని ఫోటోలు షేర్ చేసిన అషూ రెడ్డి.. చేతులు చాపి బంపర్ ఆఫర్ ఇస్తోందిగా
Aashu Reddy Latest Photos : అషూరెడ్డి తన లేటెస్ట్ ఫోటోలను ఇన్‌స్టాలో షేర్ చేసింది. తాజాగా ఈ భామ స్విట్జర్లాండ్ వెళ్లి అక్కడి ఫోటోలను ఇన్‌స్టాలో షేర్ చేసింది.

అషూరెడ్డి థ్రో బ్యాక్ ఫోటోలు (Images Source : Instagram/Aashu Reddy)
1/6

అషూరెడ్డి అంటే నెటిజన్లు ప్రత్యేకమైన పరిచయం అవసరం లేదు. ఈ భామ తన ఫోటోలు, వీడియోలతో బాగా వైరల్ అవుతూ ఉంటుంది. (Images Source : Instagram/Aashu Reddy)
2/6

థ్రో బ్యాక్ అంటూ స్విట్జర్లాండ్ వెళ్లిన ఫోటోలు షేర్ చేసింది ఈ బ్యూటీ. అక్కడ ఫేమస్ అయిన Pilatus-Kulm ఎక్కి ఫోటోలకు అదిరే ఫోజులిచ్చింది. బ్లాక్ కలర్ డీప్ నెక్ ఫ్రాంక్‌లో అందంగా కనిపించింది.(Images Source : Instagram/Aashu Reddy)
3/6

చలికోసం పైన స్వెట్టర్ వేసుకుని ఫోటోలకు హాట్ ఫోజులిచ్చింది. అయితే ఈ ఫోటోలను ఇన్‌స్టాలో షేర్ చేస్తూ ఓ ఇంట్రెస్టింగ్ క్యాప్షన్ ఇచ్చింది.(Images Source : Instagram/Aashu Reddy)
4/6

Baahon mein aaja 👀❤️ అంటూ ఫోటోకు క్యాప్షన్ ఇచ్చింది. అయితే నెటిజన్లు ఈ ఫన్నీ క్యాప్షన్‌కు ఫన్నీ రియాక్షన్స్ ఇస్తున్నారు. (Images Source : Instagram/Aashu Reddy)
5/6

అషూ రెడ్డి ఫ్రీకెంట్వ్గా ట్రావెల్ చేస్తూ ఉంటుంది. కొత్త కొత్త దేశాలు తిరిగి వాటికి సంబంధించిన ఫోటోలను నెటిజన్లతో షేర్ చేసుకుంటూ ఉంటుంది. అలాగే థ్రో బ్యాక్ అంటూ స్విట్జర్లాండ్ ఫోటోలు ఇప్పుడు షేర్ చేసింది.(Images Source : Instagram/Aashu Reddy)
6/6

జూనియర్ సమంతగా క్రేజ్ సంపాదించుకున్న ఈ భామ.. బిగ్‌బాస్‌లోకి వెళ్లింది. తాజాగా యావమ్ సినిమాలో నటించి మెప్పించింది.(Images Source : Instagram/Aashu Reddy)
Published at : 21 Aug 2024 06:28 AM (IST)
మరిన్ని చూడండి
Advertisement
టాప్ హెడ్ లైన్స్
విశాఖపట్నం
హైదరాబాద్
సినిమా
ఆంధ్రప్రదేశ్
Advertisement
Advertisement
ట్రెండింగ్ వార్తలు

Advertisement

Nagesh GVDigital Editor
Opinion