అన్వేషించండి
Karthika Deepam 2 February 28th Highlights : దీపను, శౌర్యను చంపేందుకు జ్యోత్స్న ప్లాన్.. తనని కాపాడిందెవరో తెలుసుకున్న కార్తీక్.. కార్తీక దీపం 2 ఈరోజు హైలెట్స్
Karthika Deepam Idi Nava Vasantham Serial Today Episode : చిన్నతనంలో తనని కాపాడింది దీపే అని కార్తీక్ తెలుసుకుంటాడు. జ్యోత్స్న మర్డర్ ప్లాన్ చేస్తుంది. దీంతో ఇవాళ్టి ఎపిసోడ్ ఆసక్తిగా సాగింది.

కార్తీకదీపం 2 సీరియల్ ఈరోజు ఎపిసోడ్ (Image Credit: Jiostar/ Star Maa)
1/8

దాసు లేస్తే నా పని అయిపోతుంది. అటు బావ దక్కకా.. ఆస్తి లేక నేను అడుక్కు తినాల్సి వస్తుంది. ఆ దీపను శౌర్యను ఎలా అయినా చంపాలని జ్యోత్స్న ప్లాన్ చేసుకుంటుంది.(Image Credit: Jiostar/ Star Maa)
2/8

శౌర్యను స్కూల్‌కి తీసుకెళ్తూ దీప వాళ్ల నాన్న ఫోటోదగ్గర దీపం పెడుతుంది. అది ఆరిపోవడంతో ఏదో కీడు జరుగుతుందని కంగారు పడుతుంది.(Image Credit: Jiostar/ Star Maa)
3/8

మరోవైపు జ్యోత్స్నకు కాఫీ ఇచ్చేందుకు పారిజాతం వెళ్తుంది. ఆమెను రూమ్ నుంచి వెళ్లిపోమ్మని జ్యోత్స్న సీరియస్ అవుతుంది.(Image Credit: Jiostar/ Star Maa)
4/8

ఈ విషయం సుమిత్రకు పారు చెప్తే.. ఆమె జ్యోత్స్న దగ్గరికి వెళ్తుంది. నేను మీ అందరినీ బాధ పెడుతున్నానమ్మా.. సారీ అయినా చెప్పాల్సిందంటూ డ్రామా ప్లే చేయడంతో సుమిత్ర హ్యాపీగా ఫీల్ అవుతుంది. (Image Credit: Jiostar/ Star Maa)
5/8

కూతురు మారుతుందనే సంతోషంలో తన రూమ్‌లో పడుకోమని.. ఎవరూ డిస్టర్బ్ చేయరి చెప్పి వెళ్లిపోతుంది. జ్యోత్స్న దుప్పటికింద తలగడ పెట్టి.. మర్డర్ ప్లాన్‌ని ఎగ్జిక్యూట్ చేసేందుకు వెళ్తుంది.(Image Credit: Jiostar/ Star Maa)
6/8

కార్తీక్ ఫైల్స్ వెతుకుతుండగా.. చిన్నప్పుడు తనని కాపాడిన ఆమె ఫోటో కనిపిస్తుంది. ఈ ఫోటో ఇక్కడెందుకు ఉందని కార్తీక్ ఆలోచిస్తాడు. (Image Credit: Jiostar/ Star Maa)
7/8

అనసూయ దగ్గరకు తీసుకెళ్లి ఈ ఫోటో ఇక్కడెందుకు ఉందని అడుగుతాడు. దీంతో అనసూయ నవ్వుతూ.. నీ పెళ్లాం ఫోటో మీ ఇంట్లో కాకుండా ఎక్కడ ఉంటుందని చెప్తుంది.(Image Credit: Jiostar/ Star Maa)
8/8

దీపే తనని కాపాడిన అమ్మాయిని కార్తీక్‌కి తెలిసిపోతుంది. చాలా సంతోషపడతాడు. దీంతో ఇవాళ్టి ఎపిసోడ్ ముగిసింది.(Image Credit: Jiostar/ Star Maa)
Published at : 28 Feb 2025 10:32 AM (IST)
Tags :
Karthika Deepam Karthik Deepa Karthika Deepam 2 Karthika Deepam 2 Serial Karthika Deepam 2 Serial Today Episode Karthika Deepam Idi Nava Vasantham Karthika Deepam Idi Nava Vasantham Serial In Telugu Karthika Deepam Idi Nava Vasantham Serial Karthika Deepam 2 Serial In Telugu Telugu Serials #telugu News Kaveri Jyothsna Telugu Entertainmentమరిన్ని చూడండి
Advertisement
టాప్ హెడ్ లైన్స్
ఆంధ్రప్రదేశ్
ఆంధ్రప్రదేశ్
హైదరాబాద్
హైదరాబాద్
Advertisement
Advertisement
ట్రెండింగ్ వార్తలు

Advertisement

Nagesh GVDigital Editor
Opinion