అన్వేషించండి
In Pics: బదిలీపై వెళుతున్న గవర్నర్ బిశ్వభూషణ్ కు సీఎం జగన్ ఘన సత్కారం
బదిలీపై వెళుతున్న గవర్నర్ బిశ్వభూషణ్ కు సీఎం జగన్ ఘన సత్కారం

గవర్నర్, సీఎం మాటామంతీ
1/13

ఆంధ్రప్రదేశ్‌కు కొత్త గవర్నర్ రానున్న వేళ ప్రస్తుత గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ కు ప్రభుత్వం ఘనంగా వీడ్కోలు పలికింది.
2/13

విజయవాడలోని బందరు రోడ్డులోగల ఎ కన్వెన్షన్ సెంటర్‌లో ఈ ఆత్మీయ సమ్మేళనం జరిగింది.
3/13

ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి గవర్నర్ కు శాలువా కప్పి ఘనంగా సత్కరించారు.
4/13

ఈ సందర్భంగా సీఎం జగన్ మాట్లాడుతూ.. గవర్నర్ వ్యవస్థకు బిశ్వభూషణ్ నిండుతనం తెచ్చారని కొనియాడారు.
5/13

రాజ్యాంగ వ్యవస్థలో సమన్వయాన్ని ఆచరణలో చూపారని అన్నారు.
6/13

ఏపీ ప్రభుత్వం ఏర్పాటు చేసిన తేనేటి విందు లో గవర్నర్, సీఎం జగన్, మంత్రులు
7/13

గవర్నర్ కు వీడ్కోలు కార్యక్రమంలో పాల్గోన్న ప్రముఖులు
8/13

గవర్నర్ వందేళ్లూ ఆయురారోగ్యాలతో ప్రజలకు మరింత సేవ చేయాలని సీఎం జగన్ కోరుకున్నారు.
9/13

సీఎం జగన్ తనపట్ల చూపిన గౌరవం, ఆప్యాయత మర్చిపోలేనని గవర్నర్ మాట్లాడారు.
10/13

వేదిక పై గవర్నర్ బిశ్వభూషణ్, సీఎం జగన్
11/13

గవర్నర్ ను సత్కరిస్తున్న సీఎం జగన్
12/13

మూడున్నర సంవత్సరాల పాటు ఏపీ గవర్నర్ గా పని చేసిన హరిచందన్
13/13

వీడ్కోలు కార్యక్రమంలో పాల్గొన్న గవర్నర్, సీఎం
Published at : 22 Feb 2023 10:46 AM (IST)
మరిన్ని చూడండి
Advertisement
టాప్ హెడ్ లైన్స్
ఆంధ్రప్రదేశ్
జాబ్స్
అమరావతి
రాజమండ్రి
Advertisement
Advertisement
ట్రెండింగ్ వార్తలు

Advertisement

Nagesh GVDigital Editor
Opinion