కరెంట్ చార్జీలు పెంచను, ఇంకా తగ్గిస్తాం. కాస్ట్ ఆప్టిమైజేషన్ చేస్తానని సీఎం చంద్రబాబు మాటిచ్చారు. ప్రజలపై అదనపు భారం పడకుండా చర్యలు తీసుకుంటామని ఆయన హామీ ఇచ్చారు.