రక్ష పథకం ద్వారా ఉచిత శానిటరీ నాప్కిన్లు పంపిణీ చేస్తామని సీఎం చంద్రబాబు నాయుడు తెలిపారు. మహిళల ఆరోగ్యాన్ని కాపాడడమే లక్ష్యంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు చెప్పారు.