అన్వేషించండి

ABP Desam Top 10, 8 January 2024: ఏబీపీ దేశం సాయంకాల బులెటిన్‌లో నేటి బ్రేకింగ్ న్యూస్, టాప్ 10 ముఖ్యాంశాలు చదవండి

Check Top 10 ABP Desam Evening Headlines, 8 January 2024: ఏబీపీ దేశం సాయంకాల బులెటిన్‌లో నేటి బ్రేకింగ్ న్యూస్, టాప్ 10 ముఖ్యాంశాలు చదవండి

  1. Prajapalana: ప్రజాపాలన అమలుకు సీఎం రేవంత్ కీలక నిర్ణయం - కేబినెట్ సబ్ కమిటీ నియామకం

    Telangana Secretariat: తెలంగాణ సచివాలయంలో ప్రజాపాలన దరఖాస్తులపై రేవంత్‌ రెడ్డి అధ్యక్షతన సోమవారం (జనవరి 8) ఒక సమీక్షా సమావేశం జరిగింది. Read More

  2. Vivo Y28 5G: రూ.14 వేలలోపే వివో 5జీ ఫోన్ - ధర, ఫీచర్లు ఎలా ఉన్నాయంటే?

    Vivo New Phone: ప్రముఖ స్మార్ట్ ఫోన్ బ్రాండ్ వివో తన కొత్త 5జీ ఫోన్‌ను మనదేశంలో లాంచ్ చేసింది. అదే వివో వై28 5జీ. Read More

  3. Google Account Security Flaw: గూగుల్ అకౌంట్ పాస్‌వర్డ్ లేకపోయినా యాక్సెస్ చేస్తున్న హ్యాకర్లు - ఎలా అంటే?

    Google Security Flaw: గూగుల్ అకౌంట్ పాస్‌వర్డ్ లేకపోయినా యాక్సెస్ చేసే మార్గాన్ని హ్యాకర్లు కనుగొన్నారు. Read More

  4. NEET PG: జులై మొదటి వారంలో 'నీట్‌ పీజీ-2024' పరీక్ష, NEXT ఈ ఏడాదికి లేనట్లే!

    దేశంలోని మెడికల్ కాలేజీల్లో పీజీ కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించే 'నీట్‌ పీజీ-2024' పరీక్షను జులై మొదటి వారంలో నిర్వహించనున్నారు. ఆగస్టు మొదటి వారంలో కౌన్సెలింగ్‌ నిర్వహించనున్నారు. Read More

  5. Devara Glimpse: సముద్రాన్ని రక్తంతో నింపేసిన తారక్ - ‘దేవర’ గ్లింప్స్ చూశారా?

    Devara: జూనియర్ ఎన్టీఆర్ హీరోగా నటిస్తున్న పాన్ ఇండియా సినిమా ‘దేవర’ గ్లింప్స్‌ను మేకర్స్ రివీల్ చేశారు. Read More

  6. Dil Raju: ‘తప్పుడు వార్తలు రాస్తే తాట తీస్తా’ - మీడియాకు దిల్ రాజు వార్నింగ్!

    Dil Raju Speech: ప్రముఖ నిర్మాత దిల్ రాజు తనపై వస్తున్న వివాదాల గురించి మాట్లాడారు. మీడియాకు వార్నింగ్ కూడా ఇచ్చారు. Read More

  7. Rafael Nadal : ఆస్ట్రేలియన్‌ ఓపెన్‌కు నాదల్‌ దూరం - గాయంతో వైదొలిగిన దిగ్గజం

    Rafael Nadal: 22 సార్లు గ్రాండ్ స్లామ్ టైటిల్ గెల్చుకున్న స్పెయిన్‌ టెన్నిస్‌ స్టార్‌ రఫేల్‌ నాదల్‌ కండరాల్లో చీలిక గాయం కారణంగా ఆస్ట్రేలియన్‌ ఓపెన్‌కు దూరమయ్యాడు. Read More

  8. Archer Jyothi Surekha: సురేఖ ఆవేదనపై స్పందించిన హైకోర్టు, ఏమందంటే?

    Archer Jyothi Surekha: వెన్నం జ్యోతి సురేఖ  దాఖలు చేసిన ఫిర్యాదుపై హైకోర్టు స్పందించింది. కేంద్ర ప్రభుత్వంతో పాటు ఖేల్‌రత్న అవార్డు ఎంపిక కమిటీకి సైతం నోటీసులు జారీచేసింది. Read More

  9. Tips for A Healthy Lifestyle : మీ ఇంట్లో ఆ ఒక్క మార్పు చేస్తే.. శారీరక, మానసిక ప్రయోజనాలు మీవే

    Organized Room Benefits : మీ మానసిక, శారీరక ఆరోగ్యంలో క్లీనింగ్, ఆర్గనైంజింగ్ అనేది ఎంత ప్రభావం చూపిస్తుందో తెలుసా? మీరు మీ రూమ్​ని ఆర్గనైజ్​ చేసుకుంటే ఎన్ని ఫలితాలు పొందవచ్చో తెలుసా? Read More

  10. mAadhaar App: ఎంఆధార్‌లో ఫ్యామిలీ మెంబర్లను యాడ్‌ చేయడం చాలా ఈజీ, అందరి వివరాలు మీ దగ్గరే

    AADHAR Updates: మీ కుటుంబ సభ్యుల ఆధార్‌ నంబర్లతో లింక్‌ అయిన మొబైల్‌ ఫోన్‌ను దగ్గర పెట్టుకోవాలి. Read More

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Allu Arjun: అల్లు అర్జున్‌కు భారీ ఊరట- నంద్యాల కేసు కొట్టేసిన హైకోర్టు 
Allu Arjun: అల్లు అర్జున్‌కు భారీ ఊరట- నంద్యాల కేసు కొట్టేసిన హైకోర్టు 
US Election 2024 Updates: అమెరికా అధ్యక్ష పదవికి చేరువలో డొనాల్డ్ ట్రంప్‌- 200పైగా ఎలక్టోరల్స్‌లో విజయం
అమెరికా అధ్యక్ష పదవికి చేరువలో డొనాల్డ్ ట్రంప్‌- 200పైగా ఎలక్టోరల్స్‌లో విజయం
Andhra Politics: కూటమి పార్టీల మధ్య గ్యాప్ సృష్టించిన పవన్ - వైఎస్‌ఆర్‌సీపీ చేయాలనుకున్నదే చేసి పెట్టారా ?
కూటమి పార్టీల మధ్య గ్యాప్ సృష్టించిన పవన్ - వైఎస్‌ఆర్‌సీపీ చేయాలనుకున్నదే చేసి పెట్టారా ?
Congress Nalgonda:  మూసిపై బీఆర్ఎస్ వాదనకు నల్లగొండ సెంటిమెంట్‌తో చెక్ - రేవంత్‌కే అడ్వాంటేజ్ !
మూసిపై బీఆర్ఎస్ వాదనకు నల్లగొండ సెంటిమెంట్‌తో చెక్ - రేవంత్‌కే అడ్వాంటేజ్ !
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

నాపై హత్యాయత్నం? ఆ ఖర్మ లేదు.. విజయమ్మ భావోద్వేగంIPL 2025 Mega Auction Date Announced | ఐపీఎల్ మెగా ఆక్షన్ డేట్ వచ్చేసింది | ABP Desamఇజ్రాయెల్ చేతిలో ఇరాన్ టెర్రర్ ఏజెంట్, ఫ్యూచర్ ప్లాన్స్ అన్నీ ఫెయిల్!బాంబు వెలిగించి దానిపై కూర్చున్న యువకుడు - షాకింగ్ సీసీటీవీ వీడియో!

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Allu Arjun: అల్లు అర్జున్‌కు భారీ ఊరట- నంద్యాల కేసు కొట్టేసిన హైకోర్టు 
Allu Arjun: అల్లు అర్జున్‌కు భారీ ఊరట- నంద్యాల కేసు కొట్టేసిన హైకోర్టు 
US Election 2024 Updates: అమెరికా అధ్యక్ష పదవికి చేరువలో డొనాల్డ్ ట్రంప్‌- 200పైగా ఎలక్టోరల్స్‌లో విజయం
అమెరికా అధ్యక్ష పదవికి చేరువలో డొనాల్డ్ ట్రంప్‌- 200పైగా ఎలక్టోరల్స్‌లో విజయం
Andhra Politics: కూటమి పార్టీల మధ్య గ్యాప్ సృష్టించిన పవన్ - వైఎస్‌ఆర్‌సీపీ చేయాలనుకున్నదే చేసి పెట్టారా ?
కూటమి పార్టీల మధ్య గ్యాప్ సృష్టించిన పవన్ - వైఎస్‌ఆర్‌సీపీ చేయాలనుకున్నదే చేసి పెట్టారా ?
Congress Nalgonda:  మూసిపై బీఆర్ఎస్ వాదనకు నల్లగొండ సెంటిమెంట్‌తో చెక్ - రేవంత్‌కే అడ్వాంటేజ్ !
మూసిపై బీఆర్ఎస్ వాదనకు నల్లగొండ సెంటిమెంట్‌తో చెక్ - రేవంత్‌కే అడ్వాంటేజ్ !
Actress Kasthuri: తెలుగు వారికి క్షమాపణలు చెప్పిన నటి కస్తూరి- కామెంట్స్‌పై తమిళనాడులో కేసు నమోదు
తెలుగు వారికి క్షమాపణలు చెప్పిన నటి కస్తూరి- కామెంట్స్‌పై తమిళనాడులో కేసు నమోదు
RRB: ఇకపై ఆంధ్రప్రదేశ్‌లో ఒకటే గ్రామీణ బ్యాంక్‌ - స్పెషల్‌ కేస్‌గా తెలంగాణ
ఇకపై ఆంధ్రప్రదేశ్‌లో ఒకటే గ్రామీణ బ్యాంక్‌ - స్పెషల్‌ కేస్‌గా తెలంగాణ
Caste Census : జాతీయ స్థాయిలో కాంగ్రెస్ చివరి అస్త్రం కులగణన - రాహుల్ గాంధీకి ఇదే చివరి అవకాశమా ?
జాతీయ స్థాయిలో కాంగ్రెస్ చివరి అస్త్రం కులగణన - రాహుల్ గాంధీకి ఇదే చివరి అవకాశమా ?
Telangana: కేసీఆర్ పాలన వల్లే భూముల ధరలు భారీగా పెరిగాయి - కేటీఆర్
కేసీఆర్ పాలన వల్లే భూముల ధరలు భారీగా పెరిగాయి - కేటీఆర్
Embed widget