ABP Desam Top 10, 25 February 2024: ఏబీపీ దేశం ఉదయం బులెటిన్‌లో నేటి బ్రేకింగ్ న్యూస్, టాప్ 10 ముఖ్యాంశాలు చదవండి
Top 10 ABP Desam Morning Headlines, 25 February 2024: ఏబీపీ దేశం మార్నింగ్ బులెటిన్‌లో టాప్ 10 ముఖ్యాంశాలు ఇక్కడ చదవొచ్చు
PM Modi: ఈ నెల 26న ఏపీ, తెలంగాణలో రైల్వే అభివృద్ది పనులకు మోదీ శంకుస్థాపన
Amrut Bharat Station: అమృత్ భారత్ స్టేషన్ల అభివృద్ది పథకంలో భాగంగా ఈ నెల 26న దేశవ్యాప్తంగా పలు రైల్వేస్టేషన్లలో అభివృద్ది పనలుకు ప్రధాని మోదీ శంకుస్థాపన చేయనున్నారు. Read More
Whatsapp: వాట్సాప్ ఆండ్రాయిడ్ యాప్‌లో కొత్త ఫీచర్ - ఈసారి ఏం రానుందంటే?
Whatsapp Reports: వాట్సాప్ ఆండ్రాయిడ్ యాప్‌లో కొత్త ఫీచర్ అందుబాటులోకి రానుంది. Read More
MWC 2024: మొబైల్ వరల్డ్ కాంగ్రెస్ స్టార్ట్ అయ్యేది అప్పుడే - నాలుగు రోజుల పాటు!
Mobile World Congress: మొబైల్ వరల్డ్ కాంగ్రెస్ 2024 కార్యక్రమం ఫిబ్రవరి 26వ తేదీ నుంచి ప్రారంభం కానుంది. Read More
Inter Halltickets: వెబ్‌సైట్‌లో ఇంటర్ పరీక్షల హాల్‌టికెట్లు, ఇలా డౌన్‌లోడ్ చేసుకోండి
Telangana Inter Halltickets: తెలంగాణలో ఇంటర్మీడియట్ వార్షిక పరీక్షల హాల్‌టికెట్లు విడుదలయ్యాయి. ఇంటర్ బోర్డు అధికారిక వెబ్‌సైట్‌లో హాల్‌టికెట్లు అందుబాటులో ఉంచారు. Read More
‘భీమా’ ట్రైలర్, ‘సరిపోదా శనివారం’ గ్లింప్స్ - నేటి టాప్ సినీ విశేషాలివే!
ఈ రోజు 5 గంటల వరకు జరిగిన సినీ విశేషాల గురించి తెలుసుకోవాలని ఉందా? మరి ఇంకెందుకు ఆలస్యం... ఈ టాప్-5 విశేషాలు చూసేయండి. Read More
Ideas Of India 3.0: అమితాబ్ బచ్చన్ రిహార్సల్స్ నుంచి ఆమిర్ ఖాన్ ఏం నేర్చుకున్నారు?
ఏబీపీ నెట్‌వర్క్ ‘ఐడియాస్ ఆఫ్ ఇండియా’ సమ్మిట్‌లో బాలీవుడ్ నటుడు ఆమిర్ ఖాన్ తన మొదటి సినిమా ‘ఖయామత్ సే ఖయామత్ తక్’ షూటింగ్ సమయంలో జరిగిన కొన్ని విషయాలను గుర్తు చేసుకున్నారు. Read More
ITTF 2024: ముగిసిన భారత పోరాటం, అయినా ఒలింపిక్స్‌కు ఛాన్స్
World Team Table Tennis Championships 2024: ప్రపంచ టేబుల్ టెన్నిస్ టీమ్ ఛాంపియన్‌షిప్‌లో భారత జట్ల పోరాటం ప్రిక్వార్టర్ ఫైనల్లోనే ముగిసింది. Read More
Ashwath Kaushik: ఔరా!చిచ్చరపిడుగా! 37 ఏళ్ల గ్రాండ్ మాస్టర్‌కి 8 ఏళ్ల చిన్నారి షాక్
Ashwath Kaushik Chess : సింగపూర్‌కు ప్రాతినిథ్యం వహిస్తున్న భారత సంతతికి చెందిన ఎనిమిదేళ్ల అశ్వత్ కౌశిక్... స్టాటాస్ ఓపెన్ చెస్ టోర్నీలో పోలెండ్ గ్రాండ్‌మాస్టర్ జాక్ స్టోపాకు షాకిచ్చాడు. Read More
Cancer Kill: తెల్ల రక్తణాలే విలన్స్? క్యాన్సర్ కణితులు పెరిగేందుకు కారణం అవేనట, అధ్యయనంలో షాకింగ్ విషయాలు వెల్లడి
Cancer kill : క్యాన్సర్ ఒక ప్రాణాంతక వ్యాధిగా మారడానికి ప్రధానంగా న్యూట్రోఫిల్స్ అనేది ఒక రకమైన తెల్ల రక్త కణం కారణమని పరిశోధకులు చెబుతున్నారు. Read More
No Income Tax: ఈ దేశాల్లో ఆదాయ పన్ను 'సున్నా', మీరు సంపాదించిందంతా మీదే
Zero Income Tax News: ప్రపంచంలోని దాదాపు అన్ని దేశాలు తమ ప్రజల నుంచి వ్యక్తిగత ఆదాయ పన్ను వసూలు చేస్తున్నాయి. Read More