Sharmila Effect Andhra Politics : ఏపీ రాజకీయాల్లో షర్మిల బలమైన ముద్ర ఖాయమేనా ? ఎవరిపై ప్రభావం ఉంటుంది ?

ఏపీ రాజకీయాల్లో బలమైన ముద్ర వేసే దిశగా షర్మిల
Sharmila మెగా డీఎస్సీ కోసం సచివాలయం ముట్టడి కార్యక్రమంతో ఏపీ రాజకీయం అంతా ఒక్క సారిగా షర్మిల వైపు చూసింది. ఎన్నికల్లో ఆమె కాంగ్రెస్ పార్టీ ఉనికిని గట్టిగా చాటే అవకాశాలు కనిపిస్తున్నాయి.
Sharmila Effect In Andhra Politics : ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల చేపట్టిన దగా డిఎస్సీ ధర్నా, చలో సచివాలయం కార్యక్రమం ప్రస్తుతం హాట్ టాపిక్‌గా మారింది. కాంగ్రెస్‌తో పాటు