అన్వేషించండి

Liver Transpaltation: కాలేయ చికిత్సలో ఆపరేషన్ ముందు జాగ్రత్తలే ముఖ్యం- మణిపాల్ వైద్యులు

Liver Transplantation: కాలేయ చికిత్సలో ఆపరేషన్ ముందు తీసుకోవలసిన జాగ్రత్తలే అత్యంత ముఖ్యం అని విజయవాడ మణిపాల్ వైద్యులు తెపారు.

 Manipal Liver Transplantation: కాలేయ చికిత్సలో లివర్ ట్రాన్స్‌ప్లాంటేషన్ ఒక్కటే పరిష్కారం కాదని.. ఆపరేషన్ కు పూర్వం తీసుకోవలసిన జాగ్రత్తలే ముఖ్యం అని విజయవాడ మణిపాల్ ఆసుపత్రి ప్రతినిధులు అన్నారు. మణిపాల్ యాజమాన్యం కాలేయ చికిత్సలో  పయనీర్ సంస్థ సౌత్ ఆసియన్ లివర్ ఇనిస్టిట్యూట్‌ తో కలిసి పనిచేస్తోంది. ఈ భాగస్వామ్యం సమగ్రమైన కాలేయ చికిత్స, ట్రాన్స్‌ప్లాంటేషన్ ప్రోటోకాల్స్‌లో కొత్త బెంచ్ మార్క్ సృష్టిస్తుందని మణిపాల్ యాజమాన్యం తెలిపింది.

ఆపరేషన్ ముందు జాగ్రత్తలే ముఖ్యం

 

కాలేయ చికిత్సలో ఆపరేషన్ కు మందు తీసుకోవలసిన జాగ్రత్తలు, లివర్ డోనార్‌ ను ఎంపిక చేసుకోవడంలో పాటించాల్సిన ప్రోటోకాల్స్  అలాగే ఆపరేషన్ తర్వాత అమలు పరిచే.. Enhanced Recovery After Surgery (ERAS) ట్రాన్స్‌ప్లాంటేషన్ రికవరీలో ముఖ్యపాత్ర పోషిస్తాయి. కాలేయ మార్పిడి అన్నది ఈ వ్యాధిలో చివరి ప్రయత్నం. ఈ వ్యాధి లక్షణాలు ముదరక ముందే గుర్తించి తగిన చికిత్స అందించాలన్నదే మా లక్ష్యం అని మెడికల్ గ్యాస్ట్రో ఎంట్రాలజీ కన్సల్టెంట్ డాక్టర్ రాజేష్ చంద్ర  అన్నారు.

కాలేయ వ్యాధి వచ్చిన పేషంట్లను తరచుగా ఫాలోఅప్ చేయడంతో పాటు.. మంచి పొటన్షియల్ డోనార్స్‌ను గుర్తించడం అత్యంత ముఖ్యమన్నారు. “ బ్లడ్ గ్రూపులు సరిపోవడం అత్యంత ప్రధానమైదే. కానీ.. కాలేయ మార్పిడి కంటే మందే దాతలు-గ్రహీతలకు మధ్య ట్రాన్స్‌ప్లాంటేషన్ వర్కప్ ఎంత వరకూ ఉంటుందో చూడటం కూడా ముఖ్యం. ఇక డోనేషన్ ఇచ్చే వాళ్ల భద్రత అత్యంత ముఖ్యం. కాలేయ దానం తర్వాత కూడా వారు ఆరోగ్యంగా జీవనం సాగించడం ముఖ్యం"

 రిజెక్షన్ కేసులూ ఉంటాయ్

"ఏ అవయువదానంలో అయినా సరే…రిజెక్షన్ సాధారణంగా ఉండేదే. లివర్ ట్రాన్సప్లాంటేషన్‌లో కూడా ఉంటుంది. అందుకే ఆపరేషన్ తర్వాత మానటరరింగ్, ఇతర జాగ్రత్తలు తీసుకుంటాం.  లివర్ స్వయంగా పెరుగుతుంది. కాలేయ దానం చేసినవాళ్లు కొన్నినెలల్లో సాధారణ జీవనం గడపగలుగుతారని" రాజేష్ తెలిపారు

సౌత్ ఏషియన్ లివర్ ఇనిస్టిట్యూట్ తో భాగస్వామ్యం తర్వాత విజయవాడ మణిపాల్‌ కాలేయ చికిత్సకు సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్‌గా మారిందని మణిపాల్ క్లస్టర్ డైరక్టర్ డాక్టర్ సుధాకర్ కంటిపూడి అన్నారు. ఆంధ్రప్రదేశ్‌లో అత్యధిక కాలేయమార్పిడిలను మణిపాల్ హాస్పిటల్ నిర్వహించిందని.. లివర్ క్యాన్సర్ నిర్థారణ అయిన నాలుగేళ్ల బాలుడికి కాలేయమార్పిడి శస్త్ర చికిత్స చేయడం తమ ఆసుపత్రి మైలురాయిల్లో ఒకటని చెప్పారు.

టాప్ హెడ్ లైన్స్

Exercise Without Rest : రెస్ట్ లేకుండా రోజూ వ్యాయామం చేస్తే వచ్చే సమస్యలు ఇవే.. శరీరం ఇచ్చే హెచ్చరికలు మిస్ కావద్దు
రెస్ట్ లేకుండా రోజూ వ్యాయామం చేస్తే వచ్చే సమస్యలు ఇవే.. శరీరం ఇచ్చే హెచ్చరికలు మిస్ కావద్దు
Halim Seeds : హలీమ్ సీడ్స్​ ఎలా తీసుకుంటే మంచిది? ఆరోగ్యానికి కలిగే లాభాలు ఇవే
హలీమ్ సీడ్స్​ ఎలా తీసుకుంటే మంచిది? ఆరోగ్యానికి కలిగే లాభాలు ఇవే
Running After 40 : 40 ఏళ్లు దాటాక రన్నింగ్ చేయొచ్చా? కొత్తగా స్టార్ట్ చేయాలనుకుంటే ఈ విషయాలు కచ్చితంగా తెలుసుకోవాలంటోన్న డాక్టర్
40 ఏళ్లు దాటాక రన్నింగ్ చేయొచ్చా? కొత్తగా స్టార్ట్ చేయాలనుకుంటే ఈ విషయాలు కచ్చితంగా తెలుసుకోవాలంటోన్న డాక్టర్
HYROX Fitness Race : HYROX ఫిట్‌నెస్ రేస్ ట్రెండింగ్.. బిగినర్స్ కూడా ట్రై చేయొచ్చా? డాక్టర్ సూచనలు ఇవే
HYROX ఫిట్‌నెస్ రేస్ ట్రెండింగ్.. బిగినర్స్ కూడా ట్రై చేయొచ్చా? డాక్టర్ సూచనలు ఇవే

వీడియోలు

India Women Vs Zimbabwe 2nd ODI | జింబాబ్వేపై భారత మహిళల జట్టు చారిత్రాత్మక విజయం
Team India World Record in T20 | ప్రపంచ క్రికెట్ చరిత్రలోనే తొలిసారి: 200 T20I విజయాలతో టీమ్ ఇండియా వరల్డ్ రికార్డ్
Virosh Couple Clarity on Divorce Rumours | ట్రోల్స్‌కు విజయ్, రష్మిక అదిరిపోయే కౌంటర్
PV Sindhu's Declining Form & Finals Choke | పీవీ సింధు కెరీర్‌లో అసలు ఏం జరుగుతోంది? ఫైనల్స్‌లో చేతులెత్తేయడానికి అసలు కారణం ఏంటి?
Tilak And Nitish Kumar Telugu Conversation | మైక్ స్టంప్‌లో రికార్డైన తెలుగు మాటలు

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
జియో జాక్‌పాట్..మార్కెట్‌లోకి వచ్చిన మొదటిరోజే దేశంలో రెండో అతిపెద్ద కంపెనీగా అవతరణ.. షేర్ ఎంత పెరిగిందంటే..
జియో జాక్‌పాట్..మార్కెట్‌లోకి వచ్చిన మొదటిరోజే దేశంలో రెండో అతిపెద్ద కంపెనీగా అవతరణ.. షేర్ ఎంత పెరిగిందంటే..
DA Hike For Govt Employees: దీపావళికి ముందు ప్రభుత్వ ఉద్యోగులకు 3 శాతం DA పెంపును ప్రకటించిన కేంద్రం
దీపావళికి ముందు ప్రభుత్వ ఉద్యోగులకు 3 శాతం DA పెంపును ప్రకటించిన కేంద్రం
Paneer Ban: ఏపీలో కృత్రిమ పన్నీర్‌పై ప్రభుత్వం ఏడాది పాటు నిషేధం
ఏపీలో కృత్రిమ పన్నీర్‌పై ప్రభుత్వం ఏడాది పాటు నిషేధం
Telangana Congress: ఐదారు రోజులు చూసి పర్మిషన్ నిరాకరించడం కుట్రే! ఢిల్లీకి బస్సుల్లో తరలివస్తాం: మహేష్ గౌడ్
ఐదారు రోజులు చూసి పర్మిషన్ నిరాకరించడం కుట్రే! ఢిల్లీకి బస్సుల్లో తరలివస్తాం: మహేష్ గౌడ్
Cyclone Arnab Damage: అర్నబ్ తుపాను బీభత్సం.. ఏపీలో ముగ్గురు మృతి.. గోదావరి జిల్లాల్లో తీవ్ర నష్టం!
అర్నబ్ తుపాను బీభత్సం.. ఏపీలో ముగ్గురు మృతి.. గోదావరి జిల్లాల్లో తీవ్ర నష్టం!
IAS Transfers: తెలంగాణలో ఐఏఎస్ అధికారుల బదిలీలు.. అటవీ శాఖకు జయేష్ రంజన్, ఇంధన శాఖకు వికాస్ రాజ్
తెలంగాణలో ఐఏఎస్ అధికారుల బదిలీలు.. అటవీ శాఖకు జయేష్ రంజన్, ఇంధన శాఖకు వికాస్ రాజ్
Emotional Drama OTT: కడుపు మాడ్చుకున్న కూతురు... దొంగతనం చేసిందా? ETV Win ఓటీటీలోకి ఎమోషనల్ డ్రామా - స్ట్రీమింగ్ ఎప్పుడంటే?
కడుపు మాడ్చుకున్న కూతురు... దొంగతనం చేసిందా? ETV Win ఓటీటీలోకి ఎమోషనల్ డ్రామా - స్ట్రీమింగ్ ఎప్పుడంటే?
YS Sharmila: తన కుమార్తె వివాహానికి తెలంగాణ డిప్యూటీ సీఎం భట్టి, మంత్రి సీతక్కకు షర్మిల ఆహ్వానాలు
తన కుమార్తె వివాహానికి తెలంగాణ డిప్యూటీ సీఎం భట్టి, మంత్రి సీతక్కకు షర్మిల ఆహ్వానాలు
Embed widget