అన్వేషించండి
(Source: Poll of Polls)
Benefits of Curry Leaves : తెల్లజుట్టురాకుండా.. హెయిర్ ఫాల్ అవ్వకుండా ఉండాలంటే.. కరివేపాకును ఇలా తీసుకోండి
Healthy Hair Tips : కరివేపాకు జుట్టుకి ఎన్నో ప్రయోజనాలు అందిస్తుంది. అయితే దీనిని ఇలా తీసుకుంటే జుట్టు రాలడం తగ్గి.. తెల్లని జుట్టు త్వరగా రాకుండా ఉంటుంది. అదేలా అంటే..
కరివేపాకుతో ఒత్తైన పొడుగైన జుట్టును పొందండిలా (Image Source : Envato)
1/7

కరివేపాకు జుట్టుకు ఎన్నో ప్రయోజనాలు చేస్తుంది. అయితే దీనిని సరైన పద్ధతిలో తీసుకుంటే జుట్టు సమస్యలు ఇట్టే దూరమవుతాయి. అవేలా అంటే..
2/7

కరివేపాకును కొబ్బరినూనెలో మరిగించి.. ఆ నూనెను తలకు రాసుకుని మసాజ్ చేసుకోవాలి. దీనివల్ల జుట్టు రాలడం తగ్గుతుంది.
3/7

జుట్టు పొడుగ్గా పెంచుకోవాలనుకునేవారు కూడా కొబ్బరి నూనెలో కరివేపాకు వేసి మరిగించి తలకు అప్లై చేసుకోవచ్చు.
4/7

ఈ నూనెను ఉపయోగిస్తే జుట్టు మెరవడం తగ్గుతుంది. జుట్టు కూడా మృదువుగా ఉంటుంది. చుండ్రు సమస్య తగ్గుతుంది.
5/7

కరివేపాకు, మెంతులు నూనెలో వేసి జుట్టు రెగ్యులర్గా అప్లై చేసి.. మసాజ్ చేస్తే జుట్టుకు కుదుళ్ల నుంచి పోషణ అందుతుంది.
6/7

కరివేపాకును పేస్ట్ చేసి తలకు అప్లై చేయవచ్చు. ఇది హెయిర్ ప్యాక్ వలె పని చేస్తుంది. జుట్టు చిట్లడం తగ్గుతుంది. తెల్ల జుట్టు కూడా దూరమవుతుంది.
7/7

కరివేపాకు నేరుగానే కాకుండా డైట్లో కూడా చేర్చుకుంటే మంచి ప్రయోజనాలు అందుతాయి. కేవలం జుట్టుకే కాకుండా ఆరోగ్యానికి కూడా బెనిఫిట్స్ అందుతాయని అంటున్నారు నిపుణులు.
Published at : 23 Apr 2025 03:47 PM (IST)
వ్యూ మోర్
Advertisement
టాప్ హెడ్ లైన్స్
ఎలక్షన్
ఆంధ్రప్రదేశ్
ఇండియా
న్యూస్
Advertisement
Advertisement

Nagesh GVDigital Editor
Opinion




















