KCR Opposition Leader : ప్రతిపక్ష నేతగా కేసీఆరే - ఎంపీగా కేటీఆర్ ! బీఆర్ఎస్‌ కొత్త స్ట్రాటజీ ఫిక్స్ ?

BRS Plan : కేసీఆర్ ప్రతిపక్షనేతగా ఉండి పార్టీకి పూర్వ వైభవం తేవాలని నిర్ణయించుకున్నట్లుగా కనిపిస్తోంది. కేసీఆర్ ప్రతిపక్ష నేత పాత్ర గురించి కేటీఆర్ చేస్తున్న ప్రకటనలు దీనికి సంకేతంగా కనిపిస్తున్నాయి.

KCR Opposition Leader :  కేసీఆర్‌ ప్రతిపక్ష నేతగా ఎలా ఉంటారన్న దానిపై కేటీఆర్ చేసిన వ్యాఖ్యలు హైలెట్ అవుతున్నాయి. ఖమ్మం పార్లమెంట్ నియోజకవర్గంపై సమీక్ష నిర్వహించిన కేటీఆర్ ఈ సందర్భంగా కేసీఆర్

Related Articles