Telugu TV Movies Today: ‘జనక అయితే గనక’, ‘35 - చిన్న కథకాదు’ to చిరు ‘ఠాగూర్’, ధనుష్ ‘రాయన్’ - ఈ ఆదివారం (Dec 22) టీవీలలో వచ్చే సినిమాల లిస్ట్
ఆదివారం అంటే చాలు టీవీలకు అతుక్కుపోతారు. టీవీల ముందు కూర్చుని ఏ ఛానల్‌లో ఏ సినిమా వస్తుందో అని రిమోట్‌కు పనికల్పించే వారందరి కోసం, ఈ ఆదివారం తెలుగు ఎంటర్‌టైన్‌మెంట్ ఛానల్స్‌లో వచ్చే సినిమాల లిస్ట్..
స్టార్ మా (Star Maa)లో
ఉదయం 8 గంటలకు- ‘క్రాక్’ (మాస్ రాజా రవితేజ, శృతిహాసన్ కాంబినేషన్‌లో వచ్చిన హిట్టు బొమ్మ)
మధ్యాహ్నం 1 గంటకు- ‘ఆదికేశవ’
సాయంత్రం 3.30 గంటలకు- ‘బలగం’
సాయంత్రం 6.30 గంటలకు- ‘జనక అయితే గనక’ (ప్రీమియర్)
జెమిని టీవీ (Gemini TV)లో
ఉదయం 8.30 గంటలకు- ‘ఠాగూర్’
మధ్యాహ్నం 12 గంటలకు- ‘రాయన్’
మధ్యాహ్నం 3 గంటలకు- ‘సీటీమార్’
సాయంత్రం 6 గంటలకు- ‘దసరా’ (న్యాచురల్ స్టార్ నాని, కీర్తి సురేష్ కాంబోలో వచ్చిన రా అండ్ రస్టిక్ చిత్రం)
రాత్రి 9.30 గంటలకు- ‘చెక్’
ఈ టీవీ (E TV)లో
ఉదయం 10 గంటలకు - ‘చాంగురే బంగారు రాజా’
రాత్రి 10.30 గంటలకు - ‘చాంగురే బంగారు రాజా’
జీ తెలుగు (Zee Telugu)లో
ఉదయం 9 గంటలకు- ‘బంగార్రాజు’
మధ్యాహ్నం 12 గంటలకు- ‘ఊరు పేరు భైరవకోన’
మధ్యాహ్నం 3 గంటలకు- ‘35- చిన్న కథ కాదు’ (ప్రీమియర్)
స్టార్ మా మూవీస్ (Star Maa Movies)లో
ఉదయం 7 గంటలకు- ‘శ్రీదేవి శోభన్ బాబు’
ఉదయం 9 గంటలకు- ‘లంబసింగి’ (ప్రీమియర్)
మధ్యాహ్నం 12 గంటలకు- ‘హలో బ్రదర్’ (కింగ్ నాగార్జున ద్విపాత్రాభినయం చేసిన హిలేరియస్ ఎంటర్‌టైనర్ చిత్రం)
మధ్యాహ్నం 3 గంటలకు- ‘లైగర్- సాలా క్రాస్‌బ్రీడ్’
సాయంత్రం 6 గంటలకు- ‘కోటబొమ్మాళీ పీఎస్’
రాత్రి 9 గంటలకు- ‘భీమా’
స్టార్ మా గోల్డ్ (Star Maa Gold)లో
ఉదయం 6.30 గంటలకు- ‘లక్ష్య’
ఉదయం 8 గంటలకు- ‘సీమరాజా’
ఉదయం 11 గంటలకు- ‘జక్కన్న’
మధ్యాహ్నం 2 గంటలకు- ‘గౌతమ్ SSC’
సాయంత్రం 5 గంటలకు- ‘శ్రీనివాస కళ్యాణం’
రాత్రి 8 గంటలకు- ‘సుబ్రమణ్యం ఫర్ సేల్’
రాత్రి 11 గంటలకు- ‘సీమరాజా’
జెమిని లైఫ్ (Gemini Life)లో
ఉదయం 11 గంటలకు- ‘రాక్షసుడు’
జెమిని మూవీస్ (Gemini Movies)లో
ఉదయం 7 గంటలకు- ‘కాంచనమాల కేబుల్ టీవీ’
ఉదయం 10 గంటలకు- ‘జస్టిస్ చౌదరి’
మధ్యాహ్నం 1 గంటకు- ‘గోలీమార్’ (గోపీచంద్, ప్రియమణి, రోజా కాంబినేషన్‌లో వచ్చిన పూరి జగన్నాధ్ మూవీ)
సాయంత్రం 4 గంటలకు- ‘స్వామి రా రా’
సాయంత్రం 7 గంటలకు- ‘స్నేహితుడు’
రాత్రి 10 గంటలకు- ‘అంజనీ పుత్రుడు’
ఈటీవీ ప్లస్ (ETV Plus)లో
ఉదయం 9 గంటలకు- ‘మాయలోడు’
మధ్యాహ్నం 12 గంటలకు- ‘స్వర్ణకమలం’
సాయంత్రం 6.30 గంటలకు- ‘ఆదిత్య 369’ (నటసింహం బాలయ్య, మోహిని కాంబినేషన్‌లో సింగీతం తెరకెక్కించిన సైన్స్‌ఫిక్షన్ ఫిల్మ్)
రాత్రి 10.30 గంటలకు- ‘లక్ష్యం’
ఈటీవీ సినిమా (ETV Cinema)లో
ఉదయం 7 గంటలకు- ‘జగన్మోహిని’
ఉదయం 10 గంటలకు- ‘ఆడపడుచు’
మధ్యాహ్నం 1 గంటకు- ‘మగ మహారాజు’
సాయంత్రం 4 గంటలకు- ‘భాగ్ సాలే’
సాయంత్రం 7 గంటలకు- ‘కలిసొచ్చిన అదృష్టం’
Also Read: టాలీవుడ్ మీద 'పుష్ప 2' ఎఫెక్ట్... ఇకపై బెనిఫిట్ షోలు ల్లేవ్ - టికెట్ రేట్లూ పెరగవ్
జీ సినిమాలు (Zee Cinemalu)లో
ఉదయం 7 గంటలకు- ‘శకుని’
ఉదయం 9 గంటలకు- ‘2.ఓ’
మధ్యాహ్నం 12 గంటలకు- ‘జై చిరంజీవా’ (మెగాస్టార్ చిరంజీవి, భూమిక, సమీరా రెడ్డి కాంబినేషన్‌లో వచ్చిన చిత్రం)
మధ్యాహ్నం 3 గంటలకు- ‘మహాన్’
సాయంత్రం 6 గంటలకు- ‘గీత గోవిందం’
రాత్రి 9 గంటలకు- ‘గ్రాన్ టురిస్మో’ (ప్రీమియర్)