అన్వేషించండి

Vasantha Panchami Wishes In Telugu 2025: సరస్వతీ కటాక్షం కోసం వసంతపంచమి శుభాకాంక్షలు ఇలా తెలియజేయండి!

Basant Panchami 2025 Wishes: ఫిబ్రవరి 03 సోమవారం వసంతపంచమి. మీ కుటుంబ  బంధుమిత్రులకు, సన్నిహితులకు వసంతపంచమి శుభాకాంక్షలు ఇలా తెలియజేయండి...

Vasant Panchami Wishes In Telugu 2025:  ఈ ఏడాది (2025) వసంత పంచమి ఫిబ్రవరి 03 సోమవారం వచ్చింది. ఈ రోజు బాసరలో వ్యాసమహర్షి ఇసుకతో సరస్వతీ దేవిని ప్రతిష్టించిన రోజు. విద్యాభ్యాసానికి అత్యుత్తమమైన రోజు. శ్రీ పంచమి రోజు అక్షరాభ్యాసం చేస్తే ఉన్నత విద్యావంతులు అవుతారని పండితులు చెబుతారు. వాక్సుద్ధి, విజ్ఞానం అందించే సరస్వతీ దేవి కరుణాకటాక్షాలు అందరిపై ఉండాలని ప్రార్థిస్తూ వసంత పంచమి శుభాకాంక్షలు మీ బంధుమిత్రులకు ఇలా తెలియజేయండి

మీకు, మీ కుటుంబ సభ్యులకు శ్రీ పంచమి శుభాకాంక్షలు 

ప్రణోదేవీ సరస్వతీ
వాజేభిర్వాజినీ వతీ ధీనామ విత్ర్యవతు
వసంత పంచమి శుభాకాంక్షలు

‘శ్రీం హ్రీం సర్వస్వత్యాయ స్వాహ
ఐం హ్రీం, ఐంగ్ హ్రీం సరస్వత్యాయ నమ: 
వసంత పంచమి శుభాకాంక్షలు

చదవులు తల్లి కరుణా కటాక్షాలు మీపై ఉండాలని కోరుకుంటూ
వసంతపంచమి శుభాకాంక్షలు 

‘ఐంగ్ ఓం ఐంగ్ నమ:, ఐం ఐంగ్ క్లీం సౌహ’ 
చదువులతల్లి కరుణాకటాక్షాలు మీపై ఉండాలని కోరుకుంటూ
వసంతపంచమి శుభాకాంక్షలు

Also Read: ఈ ఏడాది వసంతపంచమి ఎప్పుడొచ్చింది .. విశిష్టత ఏంటి , సరస్వతీ దేవి పూజా విధానం ఇదే!

యా కుందేందు తుషారహారధవళా యా శుభ్రవస్త్రావృతా
యా వీణావరదండ మండితకరా యా శ్వేత పద్మాసనా 
యా బ్రహ్మాచ్యుత శంకర ప్రభ్రుతిభిర్దేవై సదావందితా
సా మాంపాతు సరస్వతీ భగవతీ నిశేష  జాడ్యాపహా
వసంత పంచమి శుభాకాంక్షలు

ఓం వాగ్దేవ్యైచ విద్మహే
బ్రహ్మపత్న్యైచ ధీమహీ
తన్నో వాణీ ప్రచోదయాత్
వసంత పంచమి శుభాకాంక్షలు

నీహార ఘన సార సుధాకరాభ్యాం
కల్యాణదాం కనక చంపక దామ భూషామ్|
ఉత్తుంగ పీన కుచ కుంభ మనోహరామ్గీం
వాణీం నమామి మనసా వచసాం విభూత్యై||
వసంత పంచమి శుభాకాంక్షలు

తల్లీ  నిన్ను దలంచి పుస్తకము చేతన్ బూనితిన్ 
నీవునా యుల్లంబందున నిల్చి జ్రుంభణముగా సూక్తుల్ 
సుశబ్దంబుశోభిల్లన్ బల్కుము నాదు వాక్కునను సంప్రతిన్ 
జగన్మోహినీ పుల్లాభాక్షి సరస్వతీ భగవతీ పూర్ణేందు బింబాననా....
వసంత పంచమి శుభాకాంక్షలు

Also Read: మాఘ గుప్త నవరాత్రులు ఎప్పటి నుంచి ఎప్పటివరకు.. విశిష్టత, పూజా విధానం ఏంటి!

నీహార ఘన సార సుధాకరాభ్యాం
కల్యాణదాం కనక చంపక దామ భూషామ్|
ఉత్తుంగ పీన కుచ కుంభ మనోహరామ్గీం
వాణీం నమామి మనసా వచసాం విభూత్యై||
వసంత పంచమి శుభాకాంక్షలు

సకలవిద్యా స్వరూపిణి, పరాశక్తి జ్ఞానప్రదాయిని
శ్రీ సరస్వతీ దేవి అమ్మవారి కరుణా కటాక్షాలు 
మీపై ఉండాలని కోరుకుంటూ 
వసంత పంచమి శుభాకాంక్షలు

శరదిందు వికాస మందహాసాం
స్ఫుర దిందీ వర లోచనాభి రామమ్|
అరవింద సమాన సుందరాస్యాం
అరవిందాసన సుందరీ ముపాసే ||
వసంతపంచమి శుభాకాంక్షలు 

సరస్వతీం శుక్లవర్ణాం సుస్మితాం సుమనోహరామ్‌
కోటిచంద్ర ప్రభా ముష్ట పుష్ట శ్రీయుక్త విగ్రహమ్‌
వహ్ని శుధ్ధాంశుకాధానం వీణా పుస్తక ధారిణీమ్‌
రత్న సారేంద్ర నిర్మాణ నవ భూషణ భూషితామ్‌
వసంత పంచమి శుభాకాంక్షలు

సరస్వతీ నమస్తుభ్యం వరదే కామరూపిణీ |
విద్యారంభం కరిష్యామి సిద్ధిర్భవతు మే సదా |
వసంత పంచమి శుభాకాంక్షలు

యాదేవీ సర్వభూతేషు వృత్తి రూపేణ సంస్థితా |
నమస్తస్యై నమస్తస్యై నమస్తస్యై నమోనమః||
వసంత పంచమి శుభాకాంక్షలు

వేదాయై వేదరూపాయై వేదాంతాయై నమో నమః |
గుణదోషవివర్జిన్యై గుణదీప్త్యై నమో నమః || 
సర్వఙ్ఞానే సదానందే సర్వరూపే నమో నమః |
సంపన్నాయై కుమార్యై చ సర్వఙ్ఞే తే నమో నమః ||

Also Read: మాఘ మాసం మొదలు .. వివాహాది శుభాకార్యాలకు ముహూర్తాలు ఎప్పటి నుంచి ఎప్పటివరకు!

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

RS Praveen Kumar: తప్పులు చేసి కులాన్ని అడ్డం పెట్టుకోవచ్చా ?
తప్పులు చేసి కులాన్ని అడ్డం పెట్టుకోవచ్చా ?
Ind vs Aus Semi Final: 14 ఏళ్లుగా ఆసీస్‌కు తిరుగులేదు, టీమిండియా ఈసారైనా ఆ రికార్డు బద్ధలు కొడుతుందా?
14 ఏళ్లుగా ఆసీస్‌కు తిరుగులేదు, టీమిండియా ఈసారైనా ఆ రికార్డు బద్ధలు కొడుతుందా?
SSMB29: రాజమౌళి, మహేశ్ మూవీలో 'ప్రియాంక చోప్రా' - ఆమె మదర్ ఏం చెప్పారంటే?
రాజమౌళి, మహేశ్ మూవీలో 'ప్రియాంక చోప్రా' - ఆమె మదర్ ఏం చెప్పారంటే?
Andhra MLC Elections: కలసి ఉంటే కలదు విజయం -ఎమ్మెల్సీ ఎన్నికల్లో తిరుగులేని కూటమి - కళ్లు తిరిగే మెజార్టీలు
కలసి ఉంటే కలదు విజయం -ఎమ్మెల్సీ ఎన్నికల్లో తిరుగులేని కూటమి - కళ్లు తిరిగే మెజార్టీలు
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

Ind vs Aus Semi final Preview | Champions Trophy 2025 లోనైనా ఆసీస్ ఆ రికార్డు బద్ధలు అవుతుందా | ABPTravis Head vs India | హెడ్ మాస్టర్ ని ఆపగలిగితే Champions Trophy 2025 ఫైనల్ కి మనమే | ABP DesamInd vs Aus Semis 1 Preview | Champions Trophy 2025 లో కంగారూలను టీమిండియా కుమ్మేస్తుందా.? | ABPOscar 2025 | 97వ ఆస్కార్‌ అవార్డుల్లో చరిత్ర సృష్టించిన అనోరా సినిమా | ABP Desam

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
RS Praveen Kumar: తప్పులు చేసి కులాన్ని అడ్డం పెట్టుకోవచ్చా ?
తప్పులు చేసి కులాన్ని అడ్డం పెట్టుకోవచ్చా ?
Ind vs Aus Semi Final: 14 ఏళ్లుగా ఆసీస్‌కు తిరుగులేదు, టీమిండియా ఈసారైనా ఆ రికార్డు బద్ధలు కొడుతుందా?
14 ఏళ్లుగా ఆసీస్‌కు తిరుగులేదు, టీమిండియా ఈసారైనా ఆ రికార్డు బద్ధలు కొడుతుందా?
SSMB29: రాజమౌళి, మహేశ్ మూవీలో 'ప్రియాంక చోప్రా' - ఆమె మదర్ ఏం చెప్పారంటే?
రాజమౌళి, మహేశ్ మూవీలో 'ప్రియాంక చోప్రా' - ఆమె మదర్ ఏం చెప్పారంటే?
Andhra MLC Elections: కలసి ఉంటే కలదు విజయం -ఎమ్మెల్సీ ఎన్నికల్లో తిరుగులేని కూటమి - కళ్లు తిరిగే మెజార్టీలు
కలసి ఉంటే కలదు విజయం -ఎమ్మెల్సీ ఎన్నికల్లో తిరుగులేని కూటమి - కళ్లు తిరిగే మెజార్టీలు
Ind Vs Aus Semis Rohit Comments: టాస్ ఓడ‌ట‌మే మంచిదైంది..!  బ్యాటింగ్, బౌలింగ్ లో ఏం చేయాలో అర్థం కాలేదు..:!! రోహిత్ వ్యాఖ్య‌
టాస్ ఓడ‌ట‌మే మంచిదైంది..!  బ్యాటింగ్, బౌలింగ్ లో ఏం చేయాలో అర్థం కాలేదు..:!! రోహిత్ వ్యాఖ్య‌
Mass Jathara: రవితేజకు తాతగా రాజేంద్రుడు... మాస్ జాతర మామూలుగా ఉండదు తమ్ముళ్లూ!
రవితేజకు తాతగా రాజేంద్రుడు... మాస్ జాతర మామూలుగా ఉండదు తమ్ముళ్లూ!
Godavari Graduates MLC Winner: గోదావరిలో కూటమి అభ్యర్థి పేరాబత్తుల రాజశేఖరం విజయం, ముగ్గురు కొత్త ఎమ్మెల్సీలు వీరే..
గోదావరిలో కూటమి అభ్యర్థి పేరాబత్తుల రాజశేఖరం విజయం, ముగ్గురు కొత్త ఎమ్మెల్సీలు వీరే..
Lokesh on Talliki Vandanam: తల్లికి వందనంపై త్వరలోనే గైడ్ లైన్స్, శాసన మండలిలో మంత్రి లోకేష్ వెల్లడి
తల్లికి వందనంపై త్వరలోనే గైడ్ లైన్స్, శాసన మండలిలో మంత్రి లోకేష్ వెల్లడి
Embed widget