అన్వేషించండి

Mass Jathara: రవితేజకు తాతగా రాజేంద్రుడు... మాస్ జాతర మామూలుగా ఉండదు తమ్ముళ్లూ!

Rajendra Prasad role in Mass Jathara: మాస్ మహారాజా రవితేజ, నట‌‌ కిరీటి‌‌ డా. రాజేంద్రప్రసాద్ నటిస్తున్న తాజా సినిమా 'మాస్ జాతర'. ఇందులో తన క్యారెక్టర్ ఏమిటి అనేది రాజేంద్రప్రసాద్ వెల్లడించారు.

మాస్ మహారాజా రవితేజ, ‌ నట కిరీటి రాజేంద్ర ప్రసాద్ కాంబినేషన్ సూపర్ హిట్. వాళ్ళిద్దరూ సినిమా అంటే ఈ తరం ప్రేక్షకులకు రాజా ది గ్రేట్ గుర్తుకు వస్తుంది. అందులో వాళ్ళ కామెడీ ప్రేక్షకులు అందరినీ నవ్వించింది. ఆ సినిమాకు ముందు 'నిప్పు'లోనూ కలిసి నటించారు. అందులో రాజేంద్ర ప్రసాద్ మామగారి టైపు పాత్రలో కనిపించారు. ఈ రెండు సినిమాలకు ముందు... 'క్షేమంగా వెళ్లి లాభంగా రండి'లో నటించారు. అందులో రాజేంద్ర ప్రసాద్ హీరో అయితే రవితేజ‌ ఒక క్యారెక్టర్ చేశారు. ఇప్పుడు 'మాస్ జాతర' సినిమాతో మరోసారి వీళ్ళ కాంబినేషన్ రిపీట్ అవుతోంది.

రవితేజకు తాతగా రాజేంద్రప్రసాద్!
రవితేజ కథానాయకుడిగా 'సామజవరగమన' రచయిత భాను భోగవరపు దర్శకత్వంలో రూపొందుతున్న సినిమా 'మాస్ జాతర'. శ్రీకర స్టూడియోస్ సమర్పణలో సితార ఎంటర్టైన్మెంట్స్, ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్ సంస్థలపై సూర్యదేవర నాగ వంశీ, త్రివిక్రమ్ శ్రీనివాస్ సతీమణి సాయి సౌజన్య సంయుక్తంగా నిర్మిస్తున్న చిత్రమిది. తాను ఆ సినిమాలో కీలక పాత్ర చేస్తున్నట్లు రాజేంద్రప్రసాద్ కన్ఫర్మ్ చేశారు.

Also Read'జబర్దస్త్' కంటే 'శ్రీదేవి డ్రామా కంపెనీ'కి ఎక్కువ... టీఆర్పీలో రెండిటినీ దాటిన టాప్ టీవీ షో ఏదో తెలుసా?

'మాస్ జాతర' సినిమాలో రవితేజకు తాను తాతయ్య పాత్ర పోషిస్తున్నట్లు రాజేంద్ర ప్రసాద్ తెలిపారు. నితిన్ హీరోగా వెంకీ కుడుముల దర్శకత్వం వహించిన 'రాబిన్ హుడ్' సినిమాలో ఆయన ఒక క్యారెక్టర్ చేశారు. ఆ సందర్భాన్ని పురస్కరించుకుని మీడియాతో ముచ్చటించారు. అప్పుడు రవితేజ సినిమాలో తన క్యారెక్టర్ గురించి చెప్పారు. 'మాస్ జాతర' మామూలుగా ఉండదని నట కిరీటి అంటున్నారు.

 
 
 
 
 
View this post on Instagram
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Sithara Entertainments (@sitharaentertainments)

పోలీస్ ఆఫీసర్ రోల్ చేస్తున్న రవితేజ!
'మాస్ జాతర'లో రవితేజ పోలీస్ ఆఫీసర్ క్యారెక్టర్ చేస్తున్నట్లు సేమ్ టీజర్ చూసిన ఎవరికైనా అర్థం అవుతోంది. ఇప్పటి వరకు ఆయన పోలీస్ రోల్స్ చేసిన సినిమాలన్నీ విజయాలు సాధించాయి. ఇప్పుడు 'మాస్ జాతర' మీద కూడా భారీగా అంచనాలు ఉన్నాయి. ఇటీవల విడుదలైన టీజర్ రవితేజ సూపర్ హిట్ సినిమాలను గుర్తు చేయడమే కాదు... వింటేజ్ మాస్ మహారాజా ఈ సినిమాతో మరోసారి ప్రేక్షకుల ముందుకు వస్తున్నాడని అర్థం అయింది. ఈ చిత్రానికి భీమ్స్ సిసిరోలియో సంగీతం అందిస్తున్నారు.

Also Read: జీ 5కి డబ్బులే డబ్బులు... ఓటీటీలోనూ రికార్డులు - కాసులు కురిపించిన 'సంక్రాంతికి వస్తున్నాం'

టాప్ హెడ్ లైన్స్

మలైకా అరోరా కొత్త కారు Mahindra Thar Roxx.. స్పెషల్ SUV ధర, ఫీచర్ల పూర్తి వివరాలు
మలైకా అరోరా కొత్త కారు Mahindra Thar Roxx.. స్పెషల్ SUV ధర, ఫీచర్ల పూర్తి వివరాలు
Missing Meghana: మిస్సింగ్ మేఘన... ఫస్ట్ లుక్ లాంచ్ చేసిన వీవీ వినాయక్
మిస్సింగ్ మేఘన... ఫస్ట్ లుక్ లాంచ్ చేసిన వీవీ వినాయక్
Casting Couch : కమిట్మెంట్ ఇస్తేనే మూవీ ఛాన్సెస్ - చెత్త సినిమా ఫీల్డ్... సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్ ఫైర్
కమిట్మెంట్ ఇస్తేనే మూవీ ఛాన్సెస్ - చెత్త సినిమా ఫీల్డ్... సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్ ఫైర్
Horror Thriller OTT : 20 ఏళ్ల యూట్యూబర్ సంచలనం - ఓటీటీలోకి హాలీవుడ్ హారర్ థ్రిల్లర్... తెలుగులోనూ చూడొచ్చు!
20 ఏళ్ల యూట్యూబర్ సంచలనం - ఓటీటీలోకి హాలీవుడ్ హారర్ థ్రిల్లర్... తెలుగులోనూ చూడొచ్చు!

వీడియోలు

BCCI Monthly Pension To Ajinkya Rahane | రహానేకు ఎంత పెన్షన్ వస్తుందో తెలుసా?
Team India Lands In Sri Lanka | శ్రీలంకలో ల్యాండ్ అయిన టీమిండియా
Illu Illalu Pillalu Serial Actor Sai Kumar Kola | సీరియల్ నటుడు సాయి కుమార్ కోలా రియల్ లైఫ్
Mohammed Shami Test Comeback Ends? | మహమ్మద్ షమీ కెరీర్ క్లోజ్ అయినట్టేనా?
Gundenininda Gudigantalu Serial August 5 | మలేషియా మామయ్యకు బాలు , మీనా చెక్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Megastar Chiranjeevi AP Brand Ambassador: ఏపీ బ్రాండ్ అంబాసిడర్‌గా మెగాస్టార్ చిరంజీవి - కూటమి ప్రభుత్వం సంచలన నిర్ణయం?
ఏపీ బ్రాండ్ అంబాసిడర్‌గా మెగాస్టార్ చిరంజీవి - కూటమి ప్రభుత్వం సంచలన నిర్ణయం?
Prudhvishwar Reddy POCSO Case: తెలంగాణ బాస్కెట్‌బాల్ అసోసియేషన్ జీఎస్‌పై పోక్సో కేసు: ప్రుధ్వీశ్వర్ రెడ్డిపై మైనర్ క్రీడాకారిణి తీవ్ర ఆరోపణలు!
తెలంగాణ బాస్కెట్‌బాల్ అసోసియేషన్ జీఎస్‌పై పోక్సో కేసు: ప్రుధ్వీశ్వర్ రెడ్డిపై మైనర్ క్రీడాకారిణి తీవ్ర ఆరోపణలు!
Budget Friendly Bikes: మిడిల్ క్లాస్ వారికి లగ్జరీ ఫీల్ ఇచ్చే బెస్ట్ బైక్స్ ఇవే.. లిస్ట్ చూసేయండి
మిడిల్ క్లాస్ వారికి లగ్జరీ ఫీల్ ఇచ్చే బెస్ట్ బైక్స్ ఇవే.. లిస్ట్ చూసేయండి
Adilabad Chit Fund Fraud: చిట్‌ఫండ్స్ బాధితులకు భారీ ఊరట.. 93 మందికి రూ.2.34 కోట్ల చెక్కుల పంపిణీ
చిట్‌ఫండ్స్ బాధితులకు భారీ ఊరట.. 93 మందికి రూ.2.34 కోట్ల చెక్కుల పంపిణీ
Harish Rao: కేసీఆర్ సీఎంగా ఉంటే ఏపీ ఇంత ధైర్యం చేసేదా ? జీఆర్ఎంబీ అజెండాపై హరీష్ రావు తీవ్ర అభ్యంతరం
కేసీఆర్ సీఎంగా ఉంటే ఏపీ ఇంత ధైర్యం చేసేదా ? జీఆర్ఎంబీ అజెండాపై హరీష్ రావు తీవ్ర అభ్యంతరం
YS Jagan Devarapalli Visit: కూటమి పాలనలో దళారుల రాజ్యం - దేవరపల్లి పొగాకు రైతుల పరామర్శలో వైఎస్ జగన్‌ తీవ్ర ఆగ్రహం!
కూటమి పాలనలో దళారుల రాజ్యం - దేవరపల్లి పొగాకు రైతుల పరామర్శలో వైఎస్ జగన్‌ తీవ్ర ఆగ్రహం!
Hyderabad Y Shaped Flyover: హైదరాబాద్‌లో ట్రాఫిక్ కష్టాలకు చెక్..! నాంపల్లి - లక్డీకాపూల్ మధ్య వై-షేప్ ఫ్లైఓవర్‌కు గ్రీన్ సిగ్నల్
హైదరాబాద్‌లో ట్రాఫిక్ కష్టాలకు చెక్..! నాంపల్లి - లక్డీకాపూల్ మధ్య వై-షేప్ ఫ్లైఓవర్‌కు గ్రీన్ సిగ్నల్
TDP MP Chintakayala Vijay: న్యాయమూర్తుల కొరతపై చర్చ.. జగన్ కేసుల అంశాన్ని రాజ్యసభలో లేవనెత్తిన ఎంపీ విజయ్
న్యాయమూర్తుల కొరతపై చర్చ.. జగన్ కేసుల అంశాన్ని రాజ్యసభలో లేవనెత్తిన ఎంపీ విజయ్
Embed widget