మాస్ మహారాజా రవితేజ సినిమాలకు థియేట్రికల్ మార్కెట్ ఎలా ఉంది? ఆయన లాస్ట్ ఎనిమిది సినిమాల ప్రీ రిలీజ్ బిజినెస్ ఎలా జరిగింది? ఒక్కసారి లుక్ వేయండి. 

మిస్టర్ బచ్చన్: రూ. 31 కోట్లు

ఈగల్: రూ. 21 కోట్లు

టైగర్ నాగేశ్వరరావు: రూ. 37.50 కోట్లు

రావణాసుర: రూ. 22.20 కోట్లు

ధమాకా: 18.30 కోట్లు

రామారావు ఆన్ డ్యూటీ: రూ. 17.20 కోట్లు

ఖిలాడీ: రూ. 22.80 కోట్లు

క్రాక్: రూ. 17 కోట్లు

పైన పేర్కొన్న సినిమాల్లో 'క్రాక్', 'ధమాకా' మాత్రమే లాభాలు తెచ్చాయి.